ఆ ఘనత సాధించిన ఒకే ఒక్క స్టార్ ధనుష్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ విభిన్న చిత్రాల దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ధనుష్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ టాలెంటెడ్ హీరో కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు సినిమాలు చేస్తున్నారు. ఆయన నటించిన కొన్ని చిత్రాలు కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఓటిటి బాట పట్టాయి. లేదంటే థియేటర్లలో సందడి చేశాయి. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ‘కర్ణన్’ డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ అయినప్పటికీ విజయవంతం అయ్యింది. తరువాత అతని యాక్షన్-డ్రామా ‘జగమే తందిరమ్’ ఇటీవల ఓటిటి ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అది పెద్దగా అలరించలేకపోయింది. కాగా తాజాగా ధనుష్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
Read Also : “సూర్య40” ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్… ఎప్పుడంటే?
Also Read
- Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
- Sharanya: 'లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి' ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
- Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? 'ధురంధర్' రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
- Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన 'హనుమాన్ అన్ష్'!
ట్విట్టర్లో 10 మిలియన్ (1 కోట్ల) ఫాలోవర్లను సంపాదించారు. తద్వారా కోలీవుడ్లో మిగతా అగ్రతారల రికార్డులను అధిగమించిన మొదటి నటుడు అయ్యాడు. ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ధనుష్ కు సంబంధించిన పిక్స్ షేర్ చేసుకుంటూ సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇటీవల యూఎస్ లో ‘ది గ్రే మ్యాన్’ షూటింగ్ ను పూర్తి చేసుకున్న ధనుష్ ఇటీవలే ఇండియా చేరుకున్నారు. అనంతరం “డి43” అనే చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లారు. దీనికి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించగా, మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆ తరువాత శేఖర్ కమ్ములతో ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నారు ధనుష్.
తాజావార్తలు
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!