దసరా వార్ కు చిరు, బాలయ్య సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్ -19 సెకండ్ వేవ్ టాలీవుడ్ భారీ సినిమాలు వరుసగా విడుదల తేదీలను ప్రకటించేసాయి. 2022 సంక్రాంతికి పవన్, మహేష్, ప్రభాస్ ఖర్చీఫ్ వేసేశారు. “ఆర్ఆర్ఆర్”ను అక్టోబర్ 13న విడుదల చేస్తామని రాజమౌళి చెప్పాడు. కానీ ఆ విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఈ నెలాఖరులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విడుదల తేదీని ప్రకటిస్తారని అంటున్నారు. “ఆర్ఆర్ఆర్”ను సంక్రాంతికి రిలీజ్ చేయాలని రాజమౌళి భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే గనుక జరిగితే బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్ వార్ ఖాయం.
Read Also : రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న “భీమ్లా నాయక్”
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
ఇక సీనియర్ హీరోలైన చిరు, బాలయ్య ‘ఆచార్య’, ‘అఖండ’ రిలీజ్ విషయంలో ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’, నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ చిత్రాలు షూటింగ్ ను పూర్తి చేసుకున్నాయి. ఒకవేళ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ విడుదలను వాయిదా వేస్తే, ఆ టైములో ‘ఆచార్య’, ‘అఖండ’ విడుదలకు మార్గం సుగమం అవుతుంది. బాలకృష్ణ సినిమా నిర్మాతలు అక్టోబర్ 8న “అఖండ”ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ‘ఆచార్య’ అక్టోబర్ 12 లేదా అక్టోబర్ 13న రావొచ్చు అంటున్నారు. ఈ వార్తలు నిజమైతే బాలయ్య, చిరు మధ్య దసరా వార్ మొదలైనట్టే.
బాలకృష్ణ, చిరంజీవి మధ్య చివరిసారిగా 2017 సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ జరిగింది. చిరు రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెం.150’, బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సారి దసరా పండగకు మెగా, నందమూరి ఫైట్ జరగబోతోందన్న మాట.
తాజావార్తలు
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!