-
సూపర్ స్టార్ అభిమానులకు డబుల్ ట్రీట్
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న రాబోయే యాక్షన్ డ్రామా “అన్నాత్తే”. సిరుతై శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లేడీ సూపర్‌స్టార్ నయనతార, జాతీయ అవార్డ్ విన్నింగ్ నటి కీర్తి సురేష్, మీనా మరియు ఖుష్బూ హీరోయిన్లుగా నటించగా, సూరి, ప్రకాష్ రాజ్ మరియు సతీష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి డి ఇమ్మాన్ సంగీతం అందించారు. దివంగత గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఉంది. సినిమాటోగ్రఫీని వెట్రి నిర్వహిస్తుండగా, […] -
ఆన్ లైన్ టిక్కెట్ బుకింగ్ పై ఓపెన్ అయిన దేవ కట్టా!
రైల్వే ఆన్ లైన్ టిక్కెట్స్ ను ఇష్యూ చేస్తున్న ఐ.ఆర్.సి.టి.సి. తరహాలో ఏపీ ప్రభుత్వం కూడా సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ విక్రయాలను జరపాలనే నిర్ణయం తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సెప్టెంబర్ 8న దీనికి సంబంధించిన జీవోను కూడా జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. దాంతో థియేటర్లలో టిక్కెట్ ద్వారా వచ్చే మొత్తమంతా ప్రభుత్వ ఖజానాకు వెళ్ళిపోతుందేమోననే సందేహాన్ని కొందరు వ్యక్తం చేశారు. నిజానికి ఆన్ లైన్ ద్వారా టిక్కెట్ అమ్మకాలను మాత్రమే ప్రభుత్వం తన […] -
టాలీవుడ్ డ్రగ్స్ కేసు : ఈడీ కార్యాలయానికి చేరుకున్న రవితేజ
టాలీవుడ్ హీరో రవితేజ ఈడీ కార్యాలయానికి చేరుకున్నాడు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న తారలంతా వరుసగా ఈడీ ముందు హాజరవుతున్నారు. ఈ రోజు ఈడీ విచారణకు రవితేజ వంతు వచ్చింది. గెస్ట్ హౌజ్ నుండి బయల్దేరిన రవితేజ తో పాటు అతని డ్రైవర్ శ్రీనివాస్ విచారణకు ఈడి ముందు హాజరయ్యారు. 2017లో ఎక్సైజ్ కేసులో రవితేజ విచారణ ఎదుర్కొన్నాడు. 10 గంటలు విచారించిన ఎక్సైజ్ అధికారులతో ఆయన డ్రగ్స్ కి అలవాటు పడ్డ […] -
“భవదీయుడు భగత్ సింగ్”గా పవన్… ఫస్ట్ లుక్ అదిరింది !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘పిఎస్పీకే 28’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పవర్ ప్యాక్డ్ అప్డేట్ అంటూ నిన్నటి నుంచే మేకర్స్ మెగా ఫ్యాన్స్ ను ఊరించారు. దాంతో ఈ రోజు ఈ సినిమా అప్డేట్ గురించి […] -
తారక్ ను కొట్టి ఏడ్చేసిన చరణ్… ఏం జరిగిందంటే ?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్”లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు ప్రతిభావంతులై, అత్యంత సన్నిహితులైన స్టార్ హీరోలు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ పాత్రలను ఇందులో పోషిస్తున్నారు, ఇది భారతీయ చలనచిత్ర పరిశ్రమలో భారీ హైప్ ఉన్న సినిమాలలో ఒకటి. మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” మూవీని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. సినిమా […] -
బిగ్ బాస్ 5 : మెగా బ్రదర్ సపోర్ట్ ఎవరికంటే ?
“బిగ్ బాస్” అనేది సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులు సైతం ఫాలో అయ్యే పాపులర్ రియాలిటీ షో. దర్శకుడు అనిల్ రావిపూడి వంటి చాలా మంది ప్రముఖులు ఇంతకు ముందు ఈ షోకి ఎంత పెద్ద అభిమానులు అనే విషయాన్ని వెల్లడించారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు గత సీజన్ నుంచి ఎవరికో ఒకరికి తన సపోర్ట్ ను ఇస్తూనే ఉన్నారు. సాధారణంగా ఆయన బిగ్ బాస్ హౌస్ లో ఎవరికీ మద్దతిస్తారో కూడా బహిరంగంగానే వెల్లడిస్తాడు. […] -
జనం మదిని గెలిచిన వందేమాతరం శ్రీనివాస్
(సెప్టెంబర్ 9న వందేమాతరం శ్రీనివాస్ పుట్టినరోజు)పాటను ఇంటిపేరుగా మార్చుకున్న గాయకుడు వందేమాతరం శ్రీనివాస్. స్వరకల్పనతోనూ సంబరాలు చేసుకున్న ఘనుడు వందేమాతరం. ఒకప్పుడు లో బడ్జెట్ మూవీస్ కు కంచుకోట లాంటి సంగీత దర్శకుడు శ్రీనివాస్. ఇక ఎరుపు రంగు పులుముకున్న చిత్రాలకు వందేమాతరం తప్ప వేరే దారి కనిపించేది కాదు. వరుసగా రెడ్ మార్క్ సినిమాలకు సంగీతం సమకూర్చినా వైవిధ్యంతో చిందులేయించేవారు శ్రీనివాస్. ఆరు నందులు ఆయన ప్రతిభకు పట్టం కట్టాయి. గాయకునిగా మూడు సార్లు, సంగీత […] -
“ఆర్సీ 15” ప్రారంభోత్సవానికే అంత ఖర్చు పెట్టేశారా !!
దిల్ రాజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయవంతమైన నిర్మాతలలో ఒకరు. ఆయన గతంలో విజనరీ డైరెక్టర్ శంకర్ “ఇండియన్ 2” ని నిర్మించే అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ భారీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. ఆ తరువాత శంకర్ ఒక పాన్ ఇండియా చిత్రం కోసం దిల్ రాజును సంప్రదించాడు. తరువాత రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తానికి క్రేజీ కాంబో సెట్ అయ్యింది. ‘ఆర్సీ 15’ […] -
‘ఖిలాడీ’ అక్షయ్ కుమార్
(సెప్టెంబర్ 9న అక్షయ్ కుమార్ బర్త్ డే)ఇంతింతై వటుడింతై అన్న చందాన అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో పాతకు పోయారు. ఓ నాటి సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నా అల్లుడు అక్షయ్ కుమార్ అని ఇప్పుడు పేరు సంపాదించారు. కానీ, ఏ అండా లేకుండానే రంగుల ప్రపంచంలో అక్షయ్ కుమార్ నిలదొక్కుకోవడం విశేషమనే చెప్పాలి. పైగా కొందరు ప్రముఖుల వారసుల ఆధిపత్యం ముందు అక్షయ్ నిలవడని కొందరు భావించారు. అలాంటి వారు నేడు నోళ్లు వెళ్ళ బెట్టుకొనేలా […] -
గోపీచంద్ “అలివేలుమంగ వెంకటరమణ” డౌటే !
మాచో హీరో గోపీచంద్, డైరెక్టర్ తేజ కాంబినేషన్ లో సినిమా రూపొందనుందని కొంతకాలం క్రితం గట్టిగా ప్రచారం జరిగింది. ఈ సినిమాకు “అలివేలుమంగ వెంకటరమణ” అనే టైటిల్ ను ఖరారు చేశారని అన్నారు. అయితే ప్రస్తుతం మాత్రం ఈ సినిమాకు సంబంధించి ఊసే లేదు. ప్రస్తుతం గోపీచంద్ “సీటిమార్” విడుదలకు సిద్ధంగా ఉంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న మరో సినిమా “పక్కా కమర్షియల్” షూటింగ్ చివరి దశలో ఉంది. దీంతో ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి […]
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!