-
సమంతను ముంబై రమ్మంటోందా ? రెండు క్రేజీ ఆఫర్స్ ?
సమంత ఇటీవల కాలంలో చేస్తున్న ఫోటోషూట్లు చేస్తుంటే బాలీవుడ్ ఆమెకు రెడ్ కార్పెట్ వేస్తోందా ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దానికి తగ్గట్టుగానే సామ్ కు బాలీవుడ్ లో రెండు క్రేజీ ఆఫర్స్ వచ్చాయనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకు తగ్గట్టే ఇటీవల కాలంలో ఆమె గ్లామర్ షో ఎక్కువయ్యింది. నిన్నటికి నిన్న బ్లాక్ డ్రెస్ లో స్పైసీగా కన్పించిన సామ్ తాజాగా లూయిస్ విట్టన్ ఫోటోషూట్‌తో తన ఆకర్షణీయమైన లుక్‌లను స్ప్లాష్ […] -
ఫిట్నెస్ సెంటర్ ను లాంచ్ చేసిన సూపర్ స్టార్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల కాలంలో సినిమాకు మాత్రమే సంబంధించి కాకుండా ఇతర కార్యక్రమాలతోనూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన ఒక ఫిట్నెస్ సెంటర్ ను ప్రారంభించారు. “మై ఓ మూమెంట్” అనే లైఫ్ స్టైల్ క్లబ్ ను లాంచ్ చేశారు. అందులో ఫిట్ నెస్, న్యూట్రిషన్, ఫీజియోథెరపీ వంటి సేవలను అందించనున్నారు. “ఫిట్‌నెస్ కోసం నా అన్వేషణలో ప్రపంచంలోని అత్యుత్తమ శిక్షకులతో పనిచేసే అవకాశం నాకు లభించింది. గాబ్రియేల్ మినాష్ ఆ జాబితాలో అగ్రస్థానంలో […] -
సెప్టెంబర్ 10 శుక్రవారం దినఫలాలు
మేషం: భాగస్వామ్యుల మధ్య నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ పెద్దల మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. ఇతరులను అతిగా విశ్వసించడం వల్ల నష్టపోయే ప్రమాదం వుంది. జాగ్రత్త వహించండి. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. స్త్రీలు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. వృషభం : అసలైన మీ లక్ష్యాలను చేరుకోవాలంటే పనిపై అంకితభావంతో పనిచేయాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి. స్త్రీలకు ఆహ్వానాలు లభిస్తాయి. […] -
సీటిమార్ : జ్వాలారెడ్డి స్టన్నింగ్ పిక్స్
-
“తలైవి”పై ఫిర్యాదు… 75 లక్షల మోసం
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం “తలైవి”. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 10న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో “తలైవి” మూవీ టీం మోసం చేశారంటూ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. “తలైవి” సినిమా కోసం హైద్రాబాద్ నుంచి అక్రమంగా నిధులు తరలించారని కార్తీక్ అనే వ్యక్తి ఆరోపించారు. ఈ మేరకు అతను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. […] -
ఈ రోజే “టక్ జగదీష్”… సీక్రెట్స్ బయట పెట్టేసిన రీతూ
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “టక్ జగదీష్” రేపు విడుదల కావాల్సి ఉంది. ఓటిటి విషయంలో చాలా తర్జన భర్జనలు పడిన అనంతరం మేకర్స్ ఈ సినిమాను వినాయక చవితి కానుకగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. అయితే సినిమా “టక్ జగదీష్” అనుకున్న సమయం కంటే ముందుగానే అందుబాటులోకి రానున్నాడు. ఈ రోజు రాత్రి 10 గంటల తరువాత అమెజాన్ ప్రైమ్ లో “టక్ జగదీష్” ప్రీమియర్ కానుంది. Read Also […] -
బిగ్ బాస్ 5 : చిరాకు పెట్టేస్తున్న లహరి
“బిగ్ బాస్ 5” ప్రారంభమై 4 ఎపిసోడ్లు గడిచాయి. కంటెస్టెంట్స్ ఎవరి పెర్ఫార్మన్స్ లో వారు ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం స్క్రీన్ స్పేస్ దక్కించుకోవడంలో విఫలం అవుతున్నారు. లహరి వంటి కంటెస్టెంట్ల దూకుడును వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అయితే లహరి బిహేవియర్ ప్రేక్షకులను తెగ చిరాకు పెట్టేస్తోంది. ఆమె దాదాపుగా నోరు తెరిచిందంటే గొడవే. ఈ నాలుగు రోజుల ఎపిసోడ్ లో చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉందా ? అంటే.. ఒకటి ఏడుపు, రెండు గొడవలు. కంటెస్టెంట్స్ అందరిలో […] -
బిగ్ డే… మరో ప్రాణం నిలిపిన సోనూ సాయం
బాలీవుడ్ నటుడు సోనూసూద్ చేస్తున్న సేవల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన చేస్తున్న మంచి పనులు చిన్న పిల్లాడి నుంచి పండు ముసలి వరకు అందరికీ తెలుసు. కరోనా కష్ట సమయంలో చాలా మందికి తగిన సాయం చేసి తోడుగా నిలిచిన సోనూ సూద్ కష్టాల్లో ఉన్న ప్రజలను చూసి చలించిపోయారు. చేతిలో తగినంత డబ్బు లేక, పట్టించుకునే నాథుడు లేక అల్లాడిపోతున్న ప్రజలకు తన దాతృత్వ గుణంతో దేవుడయ్యాడు. ఇప్పటికి ఆయన తన సేవను అలాగే […] -
రవితేజ ఈడీ విచారణ ప్రారంభం… అతనే కీలకం !
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈ రోజు ఉదయం 10 గంటలకు ఈడీ ముందు హాజరయ్యాడు రవితేజ. డ్రైవర్ తో కలిసి తన బ్యాంకు డీటెయిల్స్ కు సంబంధించిన ఫైల్స్ తో ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి సరైన సమయానికి ఈడీ ఆఫీస్ ముందు హాజరయ్యారు. తాజాగా ఈడీ రవితేజ విచారణను ప్రారంభించింది. ఈడీ దర్యాప్తులో రవితేజ డ్రైవర్ శ్రీనివాస కీలకం. ఎందుకంటే ఈ కేసు అతని పట్టుకోవడం ద్వారానే వెలుగులోకి వచ్చింది. ఎక్సయిజ్ శాఖ ఈ కేసులో […] -
పొలిటికల్ రూట్ మ్యాప్ గా పవన్ రీ-ఎంట్రీ మూవీస్!
జనసేన అధినేతగా ఇకపై సినిమాలలో నటించనని చెప్పిన పవన్ కళ్యాణ్… అభిమానుల కోసం, ఆర్థిక వెసులబాటు కోసం యూటర్న్ తీసుకున్నారు. రీ-ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ను అధికారికంగా ప్రకటించడానికి మీనమేషాలు లెక్కించిన పవన్ ఒకసారి… అది రివీల్ అయిన తర్వాత ఇక మొహమాటపడకుండా వరుసగా సినిమాలు చేయడం మొదలెట్టేశారు. అయితే… ఈ రీ-ఎంట్రీ తర్వాత ఆయన చేస్తున్న సినిమాలు, వాటి కథా కమామీషులను గమనిస్తే… ఇవన్నీ పవన్ పొలిటికల్ రూట్ మ్యాప్ కు అనుగుణంగా తెరకెక్కుతున్నాయేమో అనిపిస్తోంది. […]
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!