-
అమరావతి రైతులకు సోనూసూద్ మద్దతు
అమరావతి రైతులకు నటుడు సోనూసూద్ తన మద్దతు తెలిపారు. రాష్ట్ర రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా 600 రోజులకు పైగా నిరసన చేస్తున్న అమరావతి రైతులకు తాజాగా ఆంధ్రాలో పర్యటించిన సోనూసూద్ సపోర్ట్ చేశారు. మహిళలతో సహా అమరావతి నుండి కొంతమంది రైతులు సోనూసూద్ విజయవాడ సందర్శన సమయంలో ఆయనకు స్వాగతం పలకడానికి గన్నవరం విమానాశ్రయం దగ్గరకు వెళ్లారు. గురువారం 632వ రోజుకు చేరుకున్న తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని విమానాశ్రయం దగ్గరే సోనూసూద్ ని కోరారు. గత […] -
ఎలక్ట్రానిక్ మీడియాలో రామ్ చరణ్ ఎంట్రీ?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ పీక్స్ లో ఉంది. ఇప్పటికే ఆయన “రంగస్థలం” వంటి సినిమాలతో నటుడిగా నిరూపించుకున్నాడు. “ఖైదీ నంబర్ 150”, “సైరా నరసింహా రెడ్డి” వంటి అధిక బడ్జెట్ చిత్రాలతో నిర్మాతగానూ నిలదొక్కుకున్నాడు. ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని సమాచారం. మీడియా వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం రామ్ […] -
సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్.. ఆ బైక్ ఎవరిదో తెలుసా ?
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నిన్న యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్, మాదాపూర్ లో ఉన్న కేబుల్ బ్రిడ్జి పై స్పోర్ట్స్ బైక్ లో ప్రయాణిస్తూ అదుపు తప్పి కింద పడిపోయాడు తేజ్. యాక్సిడెంట్ లో తీవ్రగాయాల పాలైన సాయి ధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో వెంటనే దగ్గరలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన అపోలో హాస్పిటల్ […] -
సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై మంత్రి తలసాని ఆరా
మెగా హీరో సాయి ధరఎం తేజ్ నిన్న రాత్రి యాక్సిడెంట్ కు గురవ్వడంతో తీవ్ర గాయాల పాలైన విషయం తెలిసిందే. అతివేగం కారణంగా ఈ యాక్సిడెంట్ జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇప్పటికే అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడి అల్లు అరవింద్ కు ప్రమాదం ఏమీ లేదని అన్నారు. డాక్టర్లు కూడా 48 గంటలు అబ్జర్వేషన్లో ఉంచామని చెప్పారు. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ అపోలో వైద్యులతో మాట్లాడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. సినిమాటోగ్రఫీ […] -
కంగారు అవసరం లేదు.. తేజ్ సేఫ్ : అల్లు అరవింద్
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ ఘోర యాక్సిడెంట్ కు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా తేజ్ ఆరోగ్యంపై నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడారు. “నిన్న రాత్రి 7 గంటల 30 నిమిషాల సమయంలో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు గురయ్యాడు. ప్రస్తుతం అతనికి ఎలాంటి ప్రమాదం లేదు. క్షేమంగా ఉన్నాడు. నేను వైద్యుల దగ్గర మాట్లాడి మీ దగ్గర ఈ మాట చెబుతున్నాను. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం విషయంలో కంగారు […] -
సాయి ధరమ్ తేజ్ పై కేసు నమోదు
‘మెగా’ నటుడు సాయిధరమ్ తేజ్ రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణిస్తున్న ఆయన ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో సాయిధరమ్ తేజ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. కేబుల్ బ్రిడ్జ్-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకుని, చికిత్స నిమిత్తం సాయిధరమ్ తేజ్‌ను అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. అయితే బైక్‌పై వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక […] -
“సీటిమార్” ట్విట్టర్ రివ్యూ
మాచో హీరో గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వం వహించిన స్పోర్ట్స్ డ్రామా “సీటిమార్” ఎట్టకేలకు ఈ రోజు థియేటర్‌లలో విడుదలైంది. ఈ మూవీలో గోపీచంద్ సరసన తమన్నా భాటియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో రెహమాన్, దేవ్ గిల్, భూమిక చావ్లా, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, జయప్రకాష్, ప్రీతి ఆస్రాని కీలక పాత్రల్లో నటించారు. శ్రీనివాస చిత్తూరి తన హోమ్ ప్రొడక్షన్ బ్యానర్ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో సినిమాను నిర్మించారు. ప్రస్తుతం […] -
చారిత్రాత్మక దేవాలయంలో “రాధే శ్యామ్” షూటింగ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “రాధే శ్యామ్” భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ముఖ్యమైన ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణను పూర్తి చేశారు మేకర్స్. ఈ సినిమా చివరి షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్, జమ్మలమడుగులోని గండికోటలో ఉన్న 15వ శతాబ్దపు దేవాలయంలో కంప్లీట్ చేశారు. కృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. “రాధే శ్యామ్” రొమాంటిక్ ఎంటర్టైనర్ పీరియడ్ డ్రామా కాబట్టి ఈ మందిరాన్ని షూటింగ్ లొకేషన్‌గా ఉపయోగిస్తే సన్నివేశాలకు […] -
లాంఛనంగా నితిన్ కొత్త సినిమా ప్రారంభం
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కొత్త సినిమా ప్రారంభోత్సవం నేడు పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. వినాయక చవితి శుభ ముహూర్తాన సినిమాను ప్రారంభించారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నితిన్ సరసన క్రేజీ బ్యూటీ కృతి శెట్టితో రొమాన్స్ చేయనుంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌లో సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి ఈ మూవీని సంయుక్తంగా నిర్మించనున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం, ప్రసాద్ […] -
తండ్రి కాబోతున్న మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్
ప్రముఖ బుల్లితెర నటుడు అలీ రెజా తన వ్యక్తిగత జీవితంలో ఒక అందమైన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు. అలీ, అతని భార్య మసుమ్ త్వరలో తల్లిదండ్రులు కానున్నారు. తాజాగా అలీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ స్పెషల్ న్యూస్ ను తన అభిమానులతో పంచుకున్నారు. ఆయన తన గర్భిణీ భార్యతో కలిసి నడుస్తున్న ఒక అందమైన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. “మా ఈ కొత్త ప్రయాణంలో కలిసి నడుస్తున్నాం” అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. దీంతో అలీ దంపతులకు […]
తాజావార్తలు
-
Explainer: 4 నెలలు.. 22 ఉ*రిశిక్షలు.. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ తీర్పుల వెనుక ఉన్న జడ్జీ ఎవరు?
-
BYD Sealion 7 Dynamic Launch: BYD సీలియన్ 7 డైనమిక్ విడుదల.. 71.8kWh బ్యాటరీ, 520KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
IRUMUDI : ఇరుముడి ఓవర్సీస్ రివ్యూ.. రవితేజ మాస్ కంబ్యాక్ ‘బ్లాక్ బస్టర్’
-
Friday Horoscope: శ్రావణ శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త సుమీ!
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్‌ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!