నెక్స్ట్ మూవీకి రష్మిక గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తెలుగు టాప్ హీరోయిన్లలో ఒకరు. తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాలతో ప్రస్తుతం బిజీగా ఉంది ఈ కన్నడ సోయగం. ఆమె తెలుగు లో ఇప్పుడు ఆమె నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప” షూటింగ్ చివరి దశలో ఉంది. ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. ఇక రష్మిక మందన్న తన తరువాత చిత్రానికి సంతకం చేసినట్లు తాజా వార్తలు చెబుతున్నాయి.
Read Also : కెప్టెన్ గా తడబడుతున్న జెస్సీ|
Also Read
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
హను రాఘవపూడి తదుపరి చిత్రంలో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రంలో ఆమె కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ మెయిన్ హీరోయిన్. హైదరాబాద్, కాశ్మీర్‌లో ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. రష్మికకు ఒక ప్రముఖ పాత్ర కేటాయించారు. ఇటీవల రష్మిక ఈ ప్రాజెక్ట్ పై సంతకం చేసింది. ఇందులో ఆమె అతిథి పాత్రలో కనిపించబోతోంది. ఈ పాన్-ఇండియన్ సినిమా తదుపరి షెడ్యూల్ రష్యాలో జరుగుతుంది. ఇక పేరు ఖరారు చేయని ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ “లెఫ్టినెంట్”గా నటిస్తున్నారు. స్వప్న సినిమా నిర్మాతలు సినిమా వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!