లండన్‌లో సిద్ధార్థ్… సీక్రెట్ గా సర్జరీనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుదీర్ఘ విరామం తర్వాత సిద్ధార్థ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన “మహా సముద్రం”తో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఇందులో శర్వానంద్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. తాజా సమాచారం ప్రకారం సిద్ధార్థ్ ప్రస్తుతం చిన్న సర్జరీ కోసం లండన్ కు. ఈ విషయం గురించి డైరెక్టర్ అజయ్ భూపతి చెప్పారు. ‘మహా సముద్రం’ ట్రైలర్ లాంచ్‌కు సిద్ధార్థ్ గైర్హాజరు అయ్యాడు. ఇదే విషయం డైరెక్టర్ ను ప్రశ్నించగా, సిద్ధార్థ్ సర్జరీ కోసం లండన్ వెళ్లాడని, త్వరలో తిరిగి వస్తాడని మీడియాకు తెలిపాడు. అయితే సిద్ధార్థ్ సర్జరీకి సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.
Read Also : ఆ హీరో, హీరోయిన్లు విడిపోతే భరణం ఉండదా!?
Also Read
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
టాలీవుడ్‌లో సిద్ధార్థ్ చివరిసారిగా 2013లో ‘జబర్దస్త్’ చిత్రంలో కనిపించాడు. ‘మహా సముద్రం’ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానేర్ పై అనిల్ సుంకర నిర్మించారు. ఇది ద్విభాషా చిత్రం. తెలుగు, తమిళంలో 14 అక్టోబర్ 2021న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మహా సముద్రం’ ఒక ప్రేమకథ. అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు.
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!