మరో మల్టీస్టారర్ కు సిద్ధమైన రానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి మరో మల్టీస్టారర్ కు సిద్ధం అయ్యాడు. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ కోసం బాబాయ్ వెంకటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు రానా. అయితే మరో యంగ్ హీరోతో స్క్రీన్ స్పేస్ ను పంచుకోవడానికి రానా సిద్దమయ్యాడు. మరో టాలెంటెడ్ హీరో శర్వానంద్, రానా కాంబినేషన్ లో క్రేజీ మల్టీస్టారర్ రూపొందనుంది అనే వార్త గత రెండు రోజులుగా చక్కర్లు కొడుతోంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాతో కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడట. ఆ యంగ్ డైరెక్టర్ చెప్పిన స్క్రిప్ట్‌ను ఇద్దరు స్టార్స్ ఇష్టపడ్డారట. వీరిద్దరూ వారి ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
Read Also : షాకింగ్ : టాలీవుడ్ నటి ఆత్మహత్య
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
మరోవైపు రానా దగ్గుబాటి ‘విరాట పర్వం’ చిత్రీకరణ పూర్తయింది. త్వరలో ఈ సినిమా విడుదలవుతుంది. ప్రస్తుతం రానా వచ్చే ఏడాది విడుదల కానున్న పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ షూటింగ్ చేస్తున్నాడు. మరోవైపు శర్వానంద్ “మహా సముద్రం” చిత్రీకరణను పూర్తి చేసాడు. ఈ చిత్రం దసరాకు విడుదల కానుంది. ఇప్పుడు కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది థియేట్రికల్‌గా విడుదల కానుంది. ఈ సంవత్సరం డిసెంబర్ నుండి రానా సినిమా షూటింగ్ ప్రారంభిస్తాడు. శర్వానంద్ కూడా రాజు సుందరం దర్శకత్వం వహిస్తున్న ఒక సినిమాకి సంతకం చేసాడు. అది వచ్చే ఏడాది విడుదల కానుంది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!