-
తమన్నాను అనసూయ రీప్లేస్ చేస్తుందా ?!
మిల్కీ బ్యూటీ తమన్నా ప్లేస్ అనసూయ రీప్లేస్ చేయనుందట. స్టార్ హీరోయిన్ ప్లేస్ ను ఆమె ఎలా భర్తీ చేస్తుంది ? అంటే… తమన్నా సినిమాలు, ఎండార్స్‌మెంట్‌లు, వెబ్ సిరీస్‌లు మరియు టీవీ షోలతో చాలా బిజీగా ఉంది. ఇటీవలే ఆమె ఓ ఆమె జెమిని టీవీలో ప్రసారమవుతున్న ‘మాస్టర్ చెఫ్ ఇండియా’ తెలుగు వెర్షన్ కోసం హోస్ట్ గా మారింది. ఏ షో ప్రారంభ వారాంతంలో చాలా తక్కువ టీఆర్పీలను అందుకుంది. అయితే నెమ్మదిగా తాజాగా […] -
నాకు నచ్చిన ప్యానల్ కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు !
‘మా’ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరింత వేడెక్కుతున్నాయి. బరిలో ఉన్నది రెండే రెండు ప్యానళ్ల సభ్యులు. ఒకటి మంచు విష్ణు ప్యానల్, రెండోది ప్రకాష్ రాజ్ ప్యానల్. ఈ రెండు ప్యానళ్ల సభ్యులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయి. ఇంతవరకూ ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య వార్ నడిస్తే, ఇప్పుడు కరాటే కళ్యాణి, హేమ మధ్య నడుస్తోంది. లోకల్, నాన్ లోకల్ ప్రచారం జోరుగా సాగుతోంది. బెదిరిస్తున్నారు అని ఒకరు ఆరోపిస్తే, […] -
భువి నుంచి దిగి వచ్చిన ఊర్వశి !
ప్రముఖ మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్ చేతిలో ఇప్పుడు కొన్ని టాప్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. తమిళ స్టార్ హీరోలందరి సరసన వరుసగా ఛాన్సులు పట్టేస్తూ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోవడానికి ప్రయత్నిస్తోంది. ‘మాస్టర్’లో తలపతి విజయ్ సరసన నటించి మంచి మార్కులు కొట్టేసిన మాళవిక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటోలను షేర్ చేస్తూ అభిమానుల దృష్టిని తనవైపుకు తిప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎప్పటిలాగే తాజాగా ఓ ఫోటోను షేర్ […] -
“భీమ్లా నాయక్” టీంకు షాకింగ్ రెమ్యూనరేషన్… ఎవరెవరికి ఎంతంటే ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం “అయ్యప్పనుమ్ కోశియుమ్” తెలుగు రీమేక్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రధాన నటీనటులతో పాటు సాంకేతిక బృందం కూడా ఎంతెంత రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నారు ? అనే విషయంపై […] -
క్యూట్ లుక్ లో బుట్టబొమ్మ… పిక్స్ వైరల్
బుట్ట బొమ్మ పూజా హెగ్డే వరుస సినిమాలతో దూసుకెళుతోంది. ప్రస్తుతం ఆమె సౌత్ లో స్టార్ హీరోల జాబితాలో ముందు వరుసలో ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకవైపు ప్రభాస్ తో “రాధేశ్యామ్” అంటూ పాన్ ఇండియా రేంజ్ లో రొమాంటిక్ లవ్ స్టోరీతో అలరించడానికి సిద్దం అయిపోయింది. మరోవైపు విజయ్ తో “బీస్ట్”లో జతకడుతోంది. ఇక త్వరలోనే మహేష్ బాబు సరసన కూడా కనిపించబోతోంది. “ఆచార్య”నూ వదిలిపెట్టకుండా రామ్ చరణ్ తో రొమాన్స్ చేయనుంది. ఇక […] -
ఆదిపురుష్ : లక్ష్మణుడి బర్త్ డే వేడుకల్లో టీం
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ పౌరాణిక చిత్రం “ఆదిపురుష్”. ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో కనిపించనున్న సన్నీ సింగ్ నిన్న పుట్టినరోజును జరుపుకున్నారు. సన్నీ సింగ్ తన పుట్టిన రోజును ‘ఆదిపురుష్’ టీం సెట్స్ లో ఘనంగా సెలెబ్రేట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఫోటోలో ప్రభాస్ సన్నీ సింగ్‌కు కేక్ తినిపించడం కనిపిస్తుంది. Read Also : ఆ స్టార్ కోసం “పుష్ప”రాజ్ వెనకడుగు ‘తన్హాజీ’ […] -
ఆ స్టార్ కోసం “పుష్ప”రాజ్ వెనకడుగు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఇంటరెస్టింగ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప”. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ‘పుష్ప’రాజ్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఈ డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అప్పటి నుంచి పుష్పరాజ్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఓ స్టార్ హీరో కోసం […] -
టాస్క్ లో మజిల్ పవర్ దే పైచేయి!
బిగ్ బాస్ సీజన్ 5 ఐదోవారం కెప్టెన్సీ టాస్క్ లో మజిల్ పవర్ దే పైచేయిగా మారిపోయింది. ‘బిగ్ బాస్ రాజ్యానికి ఒక్కడే రాజు’ పోటీ… చివరకు కొట్లాటకు దారితీసింది. మంగళవారం రాత్రి మూడు, నాలుగు గంటల వరకూ మర్నాడు ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగించాలనే ఆలోచనే హౌస్ లోని కంటెస్టెంట్స్ అంతా చేస్తూ వచ్చారు. విచిత్రం ఏమంటే.. 30వ రోజున బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఏకంగా ఒంటి గంటకు భోజనం చేశారు. ఆ తర్వాత కూడా […] -
‘మా’ ఎలక్షన్స్ : దీనికి కూడా పనికిరామా ? రవిబాబు ఇన్ డైరెక్ట్ కౌంటర్
‘మా’ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ పరిస్థితులు వేడెక్కుతున్నాయి. ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్న వాళ్లంతా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నటుడు, దర్శకుడు రవిబాబు కూడా దీనికి కూడా పనికిరామా ? అంటూ ఇన్ డైరెక్ట్ కౌంటర్ వేశారు. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటున్న ఆయన తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికలకు ముందు బయటకు రావడమే కాకుండా ఏకంగా స్పెషల్ వీడియోను పోస్ట్ చేసి వార్తల్లో నిలిచారు. “ఇది లోకల్, నాన్ లోకల్ […] -
బిగ్ బాస్ 5 : షణ్ముఖ్ గ్రూప్ పై నెగెటివిటీ… జశ్వంత్ ఎఫెక్ట్ ?
‘బిగ్ బాస్ 5’ హౌస్ గొడవలతో హీటెక్కుతోంది. షో 5వ వారం నడుస్తుండగా… ఇప్పటికే పలువురు వీక్ కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయారు. ఇక మిగిలిన వారు తమకు తోచిన స్ట్రాటజీలతో ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. అయితే హౌస్ లో ఎక్కువగా గొడవలు మాత్రమే జరుగుతుండడం గమనార్హం. ఈరోజు కెప్టెన్ టాస్క్ కంటెండర్ల కోసం జరగనున్న ఫైట్ మాత్రం ఆసక్తిని రేపుతోంది. Read Also : బిగ్ బాస్ ‘రాజ్యానికి ఒక్కడే రాజు’! ఇదిలా ఉండగా సోమవారం […]
తాజావార్తలు
-
Raaka : దీపికా డెడికేషన్ కు యూనిట్ ఫిదా.. రూమర్స్ పై మేకర్స్ క్లారిటీ
-
Telangana Vahan Portal: రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన వాహన్ పోర్టల్.. ఇక మీ ఇంటి నుంచే వాహన సేవలు!
-
Coriander Rice Recipe: ఈజీ అండ్ క్విక్ రెసిపీ.. సింపుల్ ఇంగ్రిడియెంట్స్‌తో స్పెషల్ ‘కొత్తిమీర రైస్’ చేసేయండి ఇలా.!
-
PM Modi: మే 4న అటవిక పాలనకు డెత్ డే.. టీఎంసీ గూండాలను తరిమికొడతామన్న మోడీ
-
SRH vs RR: బుడ్డోడు వైభవ్ vs ప్రఫుల్ హింగే.. రేపు రాజస్థాన్ సొంత గడ్డపై అసలైన ‘ప్రతీకార’ పోరు!
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!