-
ఆ హీరోయిన్ ఫోన్ కాల్ కోసం కూడా డేట్స్ తీసుకోవాలి : హరీష్ శంకర్
దర్శకుడు హరిశ శంకర్ ఓ స్టార్ హీరోయిన్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ హీరోయిన్ ఫోన్ కాల్ కోసం కూడా డేట్స్ తీసుకోవాలి అంటూ ఓ పెద్ద వేదికపైనే అసలు విషయాన్ని బయట పెట్టారు. Read Also : లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న బొమ్మరిల్లు భాస్కర్ హరీష్ మాట్లాడుతూ “మోస్ట్ స్పెషల్ పర్సన్ గురించి మాట్లాడాలి. సంవత్సరంన్నర నుంచి మనందరికీ పాండమిక్ సిట్యుయేషన్ ఉంది. కానీ ఒక్క పర్సన్ కు మాత్రం పాండమిక్ […] -
మన ‘కోకిలమ్మ’ ఎస్పీ శైలజ
(అక్టోబర్ 9న ఎస్పీ శైలజ పుట్టినరోజు)ఒక కొమ్మకు పూచిన పూలు దాదాపు ఒకేలా ఉన్నట్టే శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి సంతానంలో ఆయనలాగే ఇద్దరికి గానం ప్రాణమయింది. వారే ప్రఖ్యాత గాయకులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఆయన చెల్లెలు ఎస్.పి.శైలజ. తండ్రి సాంబమూర్తి హరికథ చెప్పడంలో మేటి అనిపించుకుంటే, ఆయన పిల్లలు చిత్రసీమలో తమ గాత్రంతో జైత్రయాత్ర చేశారు. బాలు చెల్లెలు అన్న గుర్తింపుతోనే సినిమా రంగంలో అడుగు పెట్టినా, తన గళ విన్యాసాలతో శైలజ సైతం జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నారు. […] -
లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న బొమ్మరిల్లు భాస్కర్
దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన మాట్లాడుతూ “ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నంత వరకూ మేము సినిమాను ప్లెజంట్ గా చేశాము. ఈ కథ ఎలాంటిది అని తెలియాలా ? మీకు. చైతూ ఈ వేడుకకు రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక అఖిల్ అక్కినేని లాయర్ ఫ్యాన్స్ ఎప్పటికి మీ వెనుక ఉంటారు. కానీ నా డ్యూటీ ఏంటి అంటే ఈసారి అన్ని వర్గాల ప్రేక్షకులకూ అఖిల్ ను దగ్గర చేయాలి. […] -
పూజ హెగ్డే గ్లామర్ నాకు బాగా నచ్చింది : అల్లు అరవింద్
యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. ఈ సినిమా అక్టోబర్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది. అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జిఎ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపి సుందర్ సంగీతం అందించారు. ఈ క్రమంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న హైదరాబాద్ […] -
ఆర్జే కాజల్ టార్గెట్ కాబోతోందా!?
బిగ్ బాస్ సీజన్ 5 షోలో అవకాశం పొందిన ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ ఇవ్వాలనే తాపత్రయంతో ఉన్నారు. గడిచిన నాలుగు వారాల్లో హౌస్ లో ఏర్పడిన అనుబంధాలను కొనసాగిస్తూనే, టాస్క్ వచ్చినప్పుడు మాత్రం ఎవరికి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. గత రెండు రోజులుగా, మరీ ముఖ్యంగా బిగ్ బాస్ రాజ్యంలో ఒక్కడే రాజు టాస్క్ సందర్భంగా రెండు జట్లుగా విడిపోయిన సభ్యులు సైతం కొంత ఆట అయ్యాక, ఇటూ అటూ మారడంతో రాజకుమారుల ఈక్వెషన్స్ దెబ్బతిన్నాయి. […] -
రోజులు, పరిస్థితులు మారతాయి : నాగ చైతన్య
అక్కినేని అఖిల్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగ చైతన్య మాట్లాడుతూ అక్కినేని అభిమానులపై ప్రేమను కురిపించారు. Read Also : సమంతను కాదు కుక్కను అన్నా : సిద్ధార్థ్ ఈవెంట్ లో చైతన్య మాట్లాడుతూ “అందరికీ నమస్కారం. అక్కినేని అభిమానులంతా ఎలా ఉన్నారు? రోజులు, పరిస్థితులు మారతాయి. కానీ మీ ఎనర్జీ మాత్రం అస్సలు […] -
విజయమే… వి.వి.వినాయక్ లక్ష్యం!
(అక్టోబర్ 9న దర్శకుడు వినాయక్ పుట్టినరోజు)‘వి’ ఫర్ ‘విక్టరీ’ అంటారు. అలాంటి మూడు ‘వి’లను పేరులో పెట్టుకున్న వి.వి.వినాయక్ కు ‘విక్టరీ’ ఆరంభంలోనే తలుపు తట్టింది. అప్పటి నుంచీ మొన్నటి దాకా అనేక చిత్రాలతో జైత్రయాత్ర చేశారు వినాయక్. అన్ని వర్గాలను అలరించే అంశాలతో తన సినిమాలను రూపొందించే ప్రయత్నం చేస్తూంటారు వినాయక్. అందుకు తగ్గట్టుగానే అనేక సార్లు ఫలితం రాబట్టారు. టాలీవుడ్ టాప్ హీరోస్ లో చాలామందితో ఘనవిజయాలను చవిచూశారు వినాయక్. ఇప్పటికీ అదే ప్రయత్నంలోనే […] -
30 ఏళ్ళ ‘క్షణ క్షణం’
(అక్టోబర్ 9తో ‘క్షణ క్షణం’కు 30 ఏళ్ళు)తొలి చిత్రం ‘శివ’తోనే దర్శకునిగా తానేమిటో నిరూపించుకున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆ పై రెండో సినిమాగా హిందీలో ‘శివ’ను రీమేక్ చేశారు. ఆ సినిమాకు అంతకు ముందు హిందీలో వచ్చిన సన్నీ డియోల్ ‘అర్జున్’కు పోలికలు ఉన్నా, రామ్ గోపాల్ వర్మ టేకింగ్ ను బాలీవుడ్ జనం సైతం మెచ్చారు. అలా ఆల్ ఇండియాలో పేరు సంపాదించిన రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రెండవ తెలుగు చిత్రం ‘క్షణ […] -
సమంతను కాదు కుక్కను అన్నా : సిద్ధార్థ్
సమంత, నాగ చైతన్య విడాకుల విషయం ప్రకటించి సరిగ్గా వారం రోజులు అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వాళ్ళు డివోర్స్ తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుందా ? అన్న విషయంపైనే అందరి దృష్టి ఉంది. కొంతమంది సమంతను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తుంటే, మరికొంత మంది మాత్రం ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. విడాకుల విషయం ప్రకటించే ముందు ‘మై మామ్ సెడ్’ అంటూ సామ్ చేసిన పోస్టులు వైరల్ అయ్యాయి. సమంత విడాకుల విషయం ప్రకటించిన […] -
పూజా కార్యక్రమాలతో మొదలైన నిఖిల్ కొత్త సినిమా!
యంగ్ హీరో నిఖిల్ కెరీర్‌లో 19వ చిత్రాన్ని ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ (‘గూఢచారి, ఎవరు, హిట్’) డైరెక్ట్ చేయబోతున్నాడు. రెడ్ సినిమాస్ పతాకంపై కె. రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చరణ్ తేజ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాతలు శరత్ మరార్, జెమినీ కిరణ్, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. వారి చేతుల మీదుగా స్క్రిప్ట్‌ను చిత్ర యూనిట్‌కు అందించారు. సినిమా […]
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!