ఎవరి జీవితం పరిపూర్ణం కాదు… సామ్ @ డోర్ స్టెప్ మెంటల్ హెల్త్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరింగ్ వాలంటీర్ల ద్వారా 1997లో స్థాపించబడిన సంస్థ రోష్ని ట్రస్ట్ ఈరోజుతో 24 సంవత్సరాల మానసిక ఆరోగ్య సేవను పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మహిమ దాట్ల, శిల్పా రెడ్డి సమక్షంలో సమంత హైదరాబాద్‌లో డోర్‌స్టెప్ మెంటల్ హెల్త్ సేవను ప్రారంభించింది. ఈ సందర్భంగా సామ్ తన జీవితంలో కష్టతరమైన రోజుల గురించి, అప్పట్లో ఈ థెరపీ తనకు ఎలా సహాయపడిందనే దాని గురించి ఓపెన్ అయ్యింది.
Read Also : ‘ఆర్య’ నుంచే ఈ స్టార్ హీరో బన్నీ ఫ్యాన్ అట !!
Also Read
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
- Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
కార్యక్రమంలో పాల్గొని, సేవలను ప్రారంభించిన సమంతా రూత్ ప్రభు మాట్లాడుతూ రోష్ని సమాజానికి సేవ చేసే ఒక దయగల వేదిక అని, ఇక్కడ ప్రజలు కౌన్సెలింగ్, మానసిక వైద్యులతో ఉచిత సంప్రదింపుల తర్వాత మందులను తీసుకోవచ్చని చెప్పింది. “డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఒకరి సమస్యల గురించి మాట్లాడటం చాలా కష్టం. ఎవరి జీవితం పరిపూర్ణమైనది కాదు… ఇది నాకు బాగా తెలుసు. ఈ సంస్థ వల్ల ఇప్పుడు నేను స్ట్రాంగ్ గా ఉన్నాను. అవసరమైన వారికి ఈ హెల్ప్ చేస్తున్న రోష్ని, దాట్లా ఫౌండేషన్ నుండి నేను ప్రేరణ పొందాను” అంటూ చెప్పుకొచ్చింది.
Read Also : ‘విక్రమ్ వేద’ అప్డేట్… హృతిక్ బర్త్ డే ట్రీట్ రెడీ
వివాహమైన 4 సంవత్సరాల తర్వాత నాగ చైతన్య నుండి సమంత విడిపోయినప్పటి నుండి సామ్ తన స్నేహితులు, పెంపుడు కుక్కలు, కుటుంబం, ప్రకృతి, వ్యాయామాల కోసం చాలా సమయాన్ని వెచ్చిస్తోంది. ఇక సామ్ ఇప్పుడు ‘యశోద’ అనే పాన్ ఇండియా సినిమా చిత్రీకరణలో బిజీగా ఉంది.
తాజావార్తలు
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?