-
క్రేజీ టాక్ : ఇండియన్ ఐడల్ జడ్జ్ గా సింగర్ థమన్
తెలుగు ఓటిటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో ఎప్పటికప్పుడు వస్తున్న క్రేజీ రియాలిటీ షోల జాబితాలో మరో పాపులర్ షో కూడా చేరబోతున్న విషయం తెలిసిందే. తెలుగు భాషలో పాపులర్ మ్యూజిక్ షో ‘ఇండియన్ ఐడల్’ను ప్రసారం చేయబోతున్నారు. భారతదేశపు అత్యంత ప్రసిద్ధ సింగింగ్ రియాలిటీ షో ఇప్పుడు తెలుగులో కూడా రానుంది. ఈ షోకు హోస్ట్ గా సింగర్ శ్రీరామ చంద్ర హోస్ట్ గా వ్యవహరిస్తుండగా, ఇండియన్ ఐడల్ సీజన్ 9 విజేత, ఎల్‌వి రేవంత్ కూడా […] -
ఇద్దరి మంచికే… సామ్ తో డివోర్స్ పై నాగ చైతన్య ఫస్ట్ రియాక్షన్
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, స్టార్ హీరోయిన్ సమంత విడాకుల విషయం ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది. వీరిద్దరి గురించి గాసిప్స్ తగ్గలేదు, అలాగే అసలు ఎందుకు విడాకులు తీసుకున్నారు ? అనే విషయంపై ఆసక్తీ తగ్గలేదు. ఎందుకంటే వీరిద్దరూ విడిపోతున్నాం అనే విషయాన్ని అయితే అధికారికంగానే ప్రకటించారు. కానీ ఎందుకు ? అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇవ్వాల్సిన అవసరం కూడా లేదనుకోండి ! కానీ వీరిద్దరి అభిమానులతో పాటు అందరిదీ అదే […] -
రాజకీయ నేతలు – సినిమా వాళ్ళ ఆస్తుల లెక్క తీద్దామా!? తమ్మారెడ్డి భరద్వాజ
కోవూరు శాసన సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సినిమా రంగానికి చెందిన వ్యక్తులపై చేసిన వ్యాఖ్యలను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్రంగా ఖండించారు. సినిమా వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదిస్తారే కానీ ఎవరినీ దోచుకుని ఆస్తులు కూడగట్టుకోవడం లేదని అన్నారు. అదే భావనలో ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటే… ప్రజా ప్రతినిధులు, సినిమా వాళ్ళ ఆస్తుల లెక్కలు తీద్దామా!? అంటూ ఆయన సవాల్ విసిరారు. సినిమా రంగానికి కులాన్ని, మతాన్ని ఆపాదించడం ఎంతమాత్రం […] -
‘డోంట్ మ్యారీ… బీ హ్యాపీ’… నాగ చైతన్య ఫుల్ చిల్
సమంత నుండి విడిపోయినప్పటి నుండి అందరి దృష్టి అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యపైనే ఉంది. విడాకుల తర్వాత ఈ ఇద్దరి గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా వైరల్ అవుతోంది. రీసెంట్ గా నటి దక్ష నాగార్కర్ చిలిపి చేష్టలకు నాగ చైతన్య సిగ్గుపడుతూ కన్పించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా అయ్యింది. ఈ వీడియోలో ఇంకా ట్రెండ్ అవుతుండగానే తాజాగా చైతన్య ‘డోంట్ మ్యారీ… బీ హ్యాపీ’ అంటూ సాంగ్ పాడిన మరో వీడియో […] -
ఓటీటీలో ‘వరుడు కావలెను’కు రికార్డ్ వ్యూస్
తెలుగు చిత్రపరిశ్రమలో యూత్ లో చక్కటి ఫాలోయింగ్ ఉన్న యువహీరో నాగశౌర్య. ఈ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘వరుడు కావలెను’. ఈ మూవీ ద్వారా లక్ష్మి సౌజన్య దర్శకురాలిగా పరిచయం అయింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా గత అక్టోబర్ 29న థియేటర్లలో విడుదలై చక్కటి రెస్పాన్స్ ను అందుకుంది. ఈ సినిమాకి విశాల్ చంద్ర శేఖర్ సంగీతం […] -
త్రిష హెల్త్ అప్డేట్… బ్యూటిఫుల్ పిక్ తో గుడ్ న్యూస్
చెన్నై చంద్రం త్రిష ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. త్రిష స్వయంగా ఈ విషయంపై అప్డేట్ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా తనకు కరోనా సోకిందని వెల్లడించిన ఈ బ్యూటీ అందరూ మాస్కు ధరించి జాగ్రత్తగా ఉండాలని కోరింది. అంతేకాదు వ్యాక్సిన్ వల్లే తాను ఈరోజు సురక్షితంగా ఉన్నానని, అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకోవాలని రిక్వెస్ట్ చేసింది. ఇక త్రిషకు కోవిడ్-19 అని తెలియగానే ఆమె అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆమె త్వరగా […] -
విజయ్ దేవరకొండ బాటలో అల్లు అర్జున్… త్వరలో ‘ఏఏ’ బ్రాండ్ దుస్తులు
టాలీవుడ్ లో ఫ్యాషన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు వారబ్బాయి అల్లు అర్జున్. ఈ ఐకాన్ స్టార్ నటించిన ‘పుష్ప’ తొలి భాగం ఇటీవల విడుదలై చక్కటి విజయాన్ని సాధించింది. నెగెటీవ్ టాక్ తో మొదలైన ఈ సినిమా ఇప్పుడు విజయవంతం అయిందంటే దానికి కారణం అల్లు అర్జున్ అని ఒప్పుకోక తప్పదు. ఇటీవల కాలం వరకూ తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళకే పరిమితం అయిన బన్ని […] -
ఏపీలో థియేటర్ల సమస్యపై మాట్లాడతా… – మంత్రి తలసాని
ఏపీలో థియేటర్ల సమస్య ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఈ విషయంపై మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని తాజాగా చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. తలసాని మాట్లాడుతూ “అఖండ, పుష్ప చిత్రాలతో సినీ పరిశ్రమ పుంజుకుంది. తెలంగాణలో టికెట్ ధరలు పెంచాం. ఐదో ఆటకు అనుమతి ఇచ్చాం… సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుంది. సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్ గా ఉండాలన్నది ముఖ్యమంత్రి […] -
ఇంకా ఐసీయూలోనే లతా మంగేష్కర్… తాజా హెల్త్ అప్డేట్
కోవిడ్-19తో పాజిటివ్ నిర్ధారణ కావడంతోనే ఆసుపత్రిలో చేరిన లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇప్పటికీ ఐసీయూలోనే ఉన్నారు. తాజాగా ఆమె హెల్త్ పై అప్డేట్ వచ్చింది. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో ఆమెకు చికిత్స అందిస్తున్న డాక్టర్ ప్రతీత్ సంధాని కొత్త ఆరోగ్య అప్‌డేట్‌ను షేర్ చేశారు. లతా మంగేష్కర్ కు పాజిటివ్ వచ్చిందని, దానికితోడు న్యుమోనియా కూడా ఉండడంతో ఆమె ఆమె ఇంకా ఐసీయూలో చికిత్స పొందుతున్నారని డాక్టర్ వెల్లడించారు. అంతేకాదు ఈ 92 ఏళ్ల […] -
ప్రయాణం ఆపేస్తే గమ్యానికి విలువేముంది ?… “సూపర్ మచ్చి” ట్రైలర్
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న “సూపర్ మచ్చి” చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రచతా రామ్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ ప్రసాద్, ప్రగతి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పులి వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రిజ్వాన్ తన హోమ్ బ్యానర్ రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. Read Also : ‘రౌడీ బాయ్స్’కు […]
తాజావార్తలు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
-
JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?