బన్నీ నార్త్ ఫ్యాన్స్ కు మరో ట్రీట్…. థియేటర్లలో “అల వైకుంఠపురములో” హిందీ వెర్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప : ది రైజ్” ఇటీవల విడుదలై అద్భుతమైన స్పందనను రాబట్టుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా ఉత్తర భారతదేశంలోని థియేటర్‌లలో అద్భుతమైన బిజినెస్ చేసింది. మహమ్మారి పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నా కూడా ఈ చిత్రం ఉత్తరాదిలో 80 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అల్లు అర్జున, రష్మిక మందన్న నటనకు, మ్యూజిక్ తో దేవిశ్రీ చేసిన మ్యాజిక్ అక్కడి ప్రేక్షకులను బాగా అలరించింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కు సంబంధించిన మరో భారీ బ్లాక్ బస్టర్ మూవీని అక్కడ విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది.
Read Also : కరోనా బారిన పడ్డ రవితేజ హీరోయిన్
Also Read
- Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
- Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
- Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
- Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
తాజా అప్‌డేట్ ఏమిటంటే… “అల వైకుంఠపురములో” చిత్రాన్ని జనవరి 26న నార్త్‌లో థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్‌తో ‘షెహజాదాగా’ రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం ఈ సంవత్సరం చివరిలో విడుదల కానుంది. ‘అల వైకుంఠపురము’లో రీమేక్ హక్కులను మినహాయించి మొత్తం హిందీ హక్కులను గోల్డ్‌మైన్స్ టెలిఫిల్మ్స్‌కు చెందిన మనీష్ షా సొంతం చేసుకున్నారు. ‘పుష్ప’ హిందీ వెర్షన్‌ను విడుదల చేసిన AA ఫిల్మ్స్, గోల్డ్‌మైన్ టెలిఫిలిమ్స్ ఈ చిత్రాన్ని కూడా విడుదల చేయబోతున్నాయి. డబ్బింగ్ వెర్షన్‌ను జనవరి 26న థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్న ఆయన ఈరోజు అధికారిక ప్రకటన చేశారు. తాజాగా ‘పుష్ప’ అక్కడ అద్భుతమైన విజయం సాధించడంతో రిపబ్లిక్ డే వీకెండ్‌లో “అల వైకుంఠపురములోను విడుదల చేయబోతున్నారు. “అల వైకుంఠపురములో” సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా, ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. థమన్ సంగీతం అందించారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
-
WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
-
Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
-
Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!