NTV WebDesk
Author- NTV Telugu-
Chandrababu Case: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ 2.30కి వాయిదా
చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు పూర్తైన తర్వాత ఏసీబీ కోర్టు గంట పాటు కేసును వాయిదా వేసింది. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించనున్నారు. -
Bandi Sanjay: కేసీఆర్ కనిపిస్తాలేడు.. కేటీఆర్ పై అనుమానం ఉంది… బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Bandi Sanjay: పదిహేను రోజులయింది కేసీఆర్ కనిపిస్తాలేడు.. కేటీఆర్ పై అనుమానం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. -
Coconut juice : కొబ్బరి జ్యూస్ తయారీ విధానం.. ఉపయోగాలు
ఈ ప్రపంచంలో కల్తీ లేని ఆహరం ఏదైనా ఉంది అంటే అది కొబ్బరి కాయ. ఈ కొబ్బరి కాయ లోపల ఉండే నీరు, కొబ్బరి రుచిని అందించడమే కాదు ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి. -
BJP-Janasena: జనసేన-టీడీపీ కలిసి బీజేపీకి హ్యాండ్ ఇచ్చాయా..పవన్ బంధం తెగిపోయిందా..?
జనసేన పార్టీ ఇప్పటి వరకు ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంది.. అయితే, పవన్ కమలం పార్టీకి రాంరాం చెప్పారా?, టీడీపీతో పొత్తు తర్వాత పవన్ వైఖరిలో మార్పు వచ్చిందా? అంటే అవుననే ఆన్సర్ వినిపిస్తోంది. -
Chandrababu: ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై కొనసాగుతున్న విచారణ
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో విజయవాడలోని ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడి బెయిల్ పిటిషన్, సీఐడీ అధికారుల కస్టడీ పిటిషన్లపై వాదనలు కొనసాగుతున్నాయి. -
Dasyam Vinay Bhasker: ఎన్డీఏ లో చేరే ఛాన్సే లేదు.. మతతత్వ పార్టీతో అవసరం అంతకన్నా లేదు
Dasyam Vinay Bhasker: ఎన్డీఏ లో చేరే అవసరం లేదు.. మతతత్వంపార్టీతో అవసరం అంతకన్నా లేదని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
Newsclick founder: పోలీసు రిమాండ్ లో న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్తా.. కారణం ఇదేనా..?
మంగళవారం ఢిల్లీ పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) మరియు ఇతర సెక్షన్ల కింద "న్యూస్‌క్లిక్" వ్యవస్థాపకుడు మరియు ఎడిటర్-ఇన్-చీఫ్ ప్రబీర్ పుర్కాయస్తతో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. -
SP Joshua: పవన్ కళ్యాణ్ ఆరోపణలకు ఏవైనా సాక్ష్యాలున్నాయా..?
పెడన పోలీసు స్టేషన్ పరిధిలో తోటమూల సెంటరులో జనసేన బహిరంగ సభకు అనుమతి కోసం పవన్ కళ్యాణ్ దరఖాస్తు చేశారు అని కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. తన సభలో దాడులు జరుగుతాయని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.. అక్కడ పూర్తి విచారణ, పరిశీలన చేశాం.. పవన్ కేడర్ కు ఇచ్చిన సందేశం పైన పూర్తి పరిశీలన చేశాం.. పవన్ కళ్యాణ్ ఆరోపణలకు ఏవైనా సాక్ష్యాలున్నాయా అని ఆయనకు నోటీసు ఇచ్చామని ఎస్పీ పేర్కొన్నారు. -
Telangana Teachers: టీచర్ల బదిలీలకు షెడ్యూల్ విడుదల.. మరి పదోన్నతులు లేనట్లేనా..!
Telangana Teachers: రాష్ట్రంలోని రెండు మల్టీజోన్లలో పదోన్నతులు కాకుండా బదిలీలు మాత్రమే పూర్తి చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి మంగళవారం బదిలీల షెడ్యూల్ విడుదలైంది. -
Donald Trump: కోర్టు ఉద్యోగిపై ట్రంప్ ఆరోపణలు.. స్పందించిన న్యాయమూర్తి
రోజు రోజుకి ట్రంప్ సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. తాజాగా మంగళవారం ట్రంప్ సివిల్ వ్యాపారం పైన న్యూయార్క్ న్యాయమూర్తి నిషేధాజ్ఞలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!