NTV WebDesk
Author- NTV Telugu-
Bandi sanjay: 15న రాలేను కానీ.. ఎందుకు హాజరు కావాలో వివరణ ఇవ్వండి..
ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో ఢిల్లీలో బండి సంజయ్ ఉన్నారు. మరి మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులపై ఆయన స్పందించారు. -
Pidamarthi Ravi: వెన్నుపోటు పొడవడం సండ్రకు అలవాటే.. బీఅర్ ఎస్ లో ఉంటారనే గ్యారెంటీ లేదు
ఖమ్మంలో తారాస్థాయికి చేరిన పొంగులేటి వర్సెస్ బీఅరెఎస్ నేతల మధ్య మాటల యుద్ధం చర్చకు దారితీసింది. పొంగులేటి పై బీఅర్ ఎస్ నేతలు చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చిన పొంగులేటి అనుచరులు కౌంటర్ ఇచ్చారు. -
TSPSC : పేపర్ లీకేజీపై దుమారం.. టీఎస్పీఎస్సీ ఆఫీస్ వద్ద హైటెన్షన్
తెలంగాణలో పోటీ పరీక్షల పేపర్ లీకేజీ వ్యవహారంపై దుమారం రేగుతోంది. అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష ప్రశ్న పత్రాలు లీకైనట్లు తేలడంతో టీఎస్పీఎస్సీ ఇటీవల నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో కూడా లీక్ అయ్యిందా లనే అనుమానులు వ్యక్తమవుతున్నాయి. -
Revanth Reddy: నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు.. అసలు ఆ ప్రస్తావన తేలేదు
కాంగ్రెస్ పార్టీలో పెద్ద రెడ్లు కేసీఆర్ కు అమ్ముడు పోయారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. సీనియర్ల పై నేను చేసిన వ్యాఖ్యలు అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని అసలు ఆ ప్రస్తావన తేలేదని టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Maharashtra: ఆడుకుంటున్న బాలుడిపై పంది దాడి
ఈ మధ్య కుక్కుల దాడి ఘటనలు అధికమవుతున్నాయి. వీధుల్లో కుక్కల స్వైరవిహారంతో ప్రజలు అవస్థలు తప్పడం లేదు. నిత్యం ఏదో ఓ ప్రాంతంలో కుక్క కాటుకు ప్రజలు ఆస్పత్రులు పాలవుతున్నారు. -
Tourist Attraction: ఆస్కార్ గెలిచిన ‘ఎలిఫెంట్’.. ఏనుగును చూసేందుకు జనం క్యూ
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్‌ను గెలుచుకుంది 'ఎలిఫెంట్ విస్పరర్స్' చిత్రం. భారతీయ డాక్యుమెంటరీ చిత్రం 'ఎలిఫెంట్ విస్పరర్స్' ద్వారా ప్రసిద్ధి చెందిన ఏనుగు ఏనుగును చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు ముదుమలై తెప్పకాడు ఏనుగు శిబిరానికి తరలివచ్చారు. -
TS New Secretariat: సచివాలయానికి 3డి ఎఫెక్ట్.. ఈనెల 30న ప్రారంభానికి సన్నాహాలు
సచివాలయం తెలంగాణాకు తలమానికంగా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నూతన సచివాలయాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. -
Praveen phone: షాకింగ్.. ప్రవీణ్ మొబైల్ ఫోన్ లో మహిళల న్యూడ్ ఫోటోలు..!
ప్రవీణ్ మొబైల్ ఫోన్ లో ఎక్కువ సంఖ్యలో మహిళల నెంబర్లు గుర్తించిన పోలీసులు. వాట్సప్ చాటింగ్ లోనూ మహిళల నగ్న ఫోటోలు దృశ్యాలను పోలీసులు గుర్తించి షాక్ కు గురయ్యారు. -
Industry Summit: CII సమ్మిట్‌లో ‘నాటు నాటు’ పాట
ప్రపంచ దేశాలన్నీ ఇండియాపై చూసేలా చేసింది ఆర్ఆర్ఆర్ సినిమా. ఈ చిత్రంలో నాటు నాటు పాటుకు ఆస్కార్ అందుకుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఈ పాటపైనే సర్వత్ర చర్చ. -
TS Inter Exams: టెన్షన్ వద్దు.. ‘సెంటర్ లొకేటర్’ యాప్‌తో ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లడం ఇక ఈజీ
మీరు ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారా? పరీక్షా కేంద్రం తెలియక టెన్షన్ పడుతున్నారా? కేంద్రం స్థానాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే, గూగుల్ ప్లే స్టోర్ నుండి 'సెంటర్ లొకేటర్' యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!