NTV WebDesk
Author- NTV Telugu-
Covid cases: దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. 3 వేలు దాటిన కేసులు
భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారి కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. గత కొద్ది రోజుల కేసులు గణనీయంగా పెరిగాయి. -
Shraddha Das: శ్రద్ధా కిల్లింగ్ లుక్స్.. పొట్టి డ్రెస్ లో కిరాక్ ఉందిగా..
సోషల్ మీడియా హాట్ బాంబ్ శ్రద్ధాదాస్ అందాల ఆరబోత పాపులారిటీ రోజురోజుకు పీక్స్ లోకి వెళ్తోంది. ఈ అందాల తార తన గ్లామర్‌ను జోడించేందుకు కొత్త మార్గాలను వెతుకుతోంది. అదే విధంగా రీసెంట్ గా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు కుర్రాళ్లకు హీట్ పెంచుతుంది. -
Rishabh Pant : ఐపీఎల్ లోకి నేనొస్తున్నాను.. ఇంత మోసం చేస్తావా.. రిషబ్ పంత్
అందరు ఆడుతున్నారు.. నేనెందుకు ఆడకూడదు.. నేనింకా గేమ్ లోనే ఉన్నా.. ఐపీఎల్ ఆడడానికి త్వరలోనే మీ ముందుకు వస్తున్నా.. అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ రిషబ్ పంత్ వెల్లడించాడు. దీంతో పంత్ మాటలు విన్న అభిమానులు ఆనందపడిపోయారు. కానీ అది ప్రమోషనల్ వీడియో అని తెలియగానే అందరు చల్లబడ్డారు. -
Amit Shah: రాహుల్ అనర్హత వేటుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ప్రతిపక్ష పార్టీల నేతలపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రయోగిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్న వేళ.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
Bus fire in Suryapet: బైకును ఢీ కొట్టిన రాజధాని బస్సు.. మంటలు చెలరేగడంతో ప్రయాణికులు
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్ వద్ద రాజధాని బస్సు ప్రమాదానికి గురైంది. మియాపూర్ నుండి విజయవాడ వెళ్తున్న రాజధాని బస్సు ఎదురుగా వెళుతున్న బైక్ కు ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.డ్రైవర్ అప్పమత్తమై ప్రయాణికులు హుటా హుటిన కిందకు దించేశాడు. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది. -
Rohit Sharma : ఆందోళన ఎందుకు.. ఎలా ఆడాలో మాకు తెలుసు..
మరో 24 గంటల్లో ( రేపటి ) నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ కు తెరలేవనుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్ లో నాలుగు సార్లు టైటిల్ విన్నర్ సీఎస్కే, డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
AdiPurush: శ్రీరామనవమి కానుక.. సీతారాముల కొత్త పోస్టర్.. ఆదిపురుష్ రిలీజ్ ఎప్పుడంటే..
యంగ్ రెబల్ స్టార్ రాముడి పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆది పురుష్. సీతగా కృతి సనన్ నటించిన నుండి కొత్త పోస్టర్ వచ్చింది. ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా ఆది పురుష్ మూవీ నుంచి కొత్త పోస్టర్ ను మూవీ టీం విడుదల చేసింది. -
Nizamabad Crime: ఛీ.. ఆ పనులకు అలవాటు పడి 6 ఏళ్ల బాలున్ని చంపిన కన్నతల్లి
నిజమాబాద్ జిల్లా మాక్లూర్ మండలం దాస్ నగర్ శివారులో భరత్, లావణ్య నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరి పిల్లలు కూడా ఉన్నారు. కొంతకాలం వీరి జీవితం అన్యోన్యంగా సజావుగా సాగిన వీరి కుటుంబంలో కలతలు మొదలయ్యాయి. దీంతో లావణ్య చెడుతిరుగుల్లకు అలవాటు పడింది. భర్త మందలించిన వినకుండా తను లేనప్పుడు తన పని తాను చేసుకుంటూ పోయింది. -
Virat Kohli : అందుకే కార్లు అమ్మేసిన విరాట్..
తాన దగ్గర చాలా కార్లు ఉన్నాయి.. అవన్నీ హఠాత్తుగా కొనుగోలు చేసినవి. నేను వాటిని నడపడం లేదు వాటిలో ప్రయాణించడం చాలా కష్టంగా ఉంది అని విరాట్ కోహ్లీ తెలిపాడు. -
Navami Shobha Yatra: హైదరాబాద్‌లో రామనవమి శోభ యాత్ర.. ఆ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత
హైదరాబాద్ లో శ్రీ రామ నవమి ఘనంగా జరుగుతున్నాయి. రామ నవమి శోభ యాత్ర సజావుగా సాగేందుకు హైదరాబాద్ పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!