NTV WebDesk
Author- NTV Telugu-
Philippine: ఫిలిప్పీన్స్ లో అగ్నిప్రమాదం.. 31 మంది దుర్మరణం
దక్షిణ ఫిలిప్పీన్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 31 మంది మృతి చెందారు. ఫెర్రీలో మంటలు చెలరేగడంతో 31 మంది మరణించారు. 230 మందిని రక్షించినట్లు అధికారులు గురువారం తెలిపారు. -
Terrible incident: నా పెళ్లాం ఊరెల్లింది పార్టీ చేసుకుందాం ఇంటికిరా.. ఫ్రెండ్ ను 12 ముక్కులు చేసి గోడపై నడుస్తూ..
మధ్యప్రదేశ్‌లోని ఉమారియా జిల్లాలో చిన్న గొడవ పరస్పర వివాదంగా మారి హత్యకు దారితీసింది. ఇంట్లో తన భార్య పుట్టింటికి వెళ్లిందని పార్టీ చేసుకుందాం ఇంటి రా అని స్నేహితున్ని ఇంటికి పిలిపించి మద్యం మత్తులో 12 ముక్కలు చేశాడు. -
Air Quality in Hyderabad: హైదరాబాద్ కు ఊపిరి పోసిన వర్షం.. గాలి నాణ్యత మెరుగు
గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో వాయు కాలుష్యం క్రమంగా పెరుగింది. గాలి నాణ్యత తగ్గుతుండడంతో నగరవాసుల్లో ఆందోళన నెలకొంది. వాహనాలు, పరిశ్రమలతో గాలి కాలుష్యం పెరుగుతోంది. -
G20 delegates: ఆస్కార్ మేనియా.. ‘నాటు నాటు’ పాటకు G20 ప్రతినిధుల స్టెప్పులు
‘నాటు నాటు’ ఫీవర్ కొనసాగుతోంది. G20 ప్రెసిడెన్సీలో అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్ రెండవ అగ్రికల్చర్ డిప్యూటీస్ మీటింగ్ (ADM) సందర్భంగా G20 ప్రతినిధులు ఆస్కార్ సాధించిన ‘నాటు నాటు’ పాటకు నృత్యం చేశారు. -
Cristiano Ronaldo : ఇంతకీ కారు కొన్నాడా.. లేక గిఫ్ట్‌గా వచ్చిందా..?
పోర్చుగల్ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డ్ కు కార్లంటే పిచ్చి. తన గ్యారేజీలో లెక్కకు మించిన కార్లు ఉన్నాయి. అయితే తాజాగా దాదాపు రూ. 70 కోట్ల విలువైన బుగాట్టి కారులో క్రిస్టియానో రొనాల్డ్ చక్కర్లు కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. -
Degree student missing: అత్తాపూర్ లో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్.. సెల్ ఫోన్ కాల్స్ పరిశీలిస్తున్న కాప్స్
నగరంలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్ కలకలం రేపింది. ఇంట్లో తల్లి ఉండగానే డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్ కావడం సంచలనంగా మారింది. రాజేంద్రనగర్ లో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్ సంచలనంగా మారింది. -
ICC ODI WC 2023 : వరల్డ్ కప్ అర్హత కోసం సౌతాఫ్రికా అవస్థలు
ప్రపంచ కప్ 2023 ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో భారతదేశంలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఇండియా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ వంటి జట్లు ఇప్పటికే ఈ ఈవెంట్‌కు అర్హత సాధించాయి. దక్షిణాఫ్రికా, శ్రీలంక మరియు వెస్టిండీస్ మెగా క్రికెట్ ఈవెంట్‌కు ప్రత్యక్ష అర్హత కోసం ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయి. -
Kartik Aaryan: కార్తీక్ ఆర్యన్ పెళ్లి వీడియో లీక్…వధువు ఎవరంటే..
బాలీవుడ్ నటులులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒక్కడు కార్తిక్ ఆర్యన్. అమ్మాయిలకు ఆర్యన్ ను తెగ ఇష్టపతారు. ఆకర్షణీయమైన రూపం, ఆహ్లాదకరమైన వ్యక్తిత్వంతో అభిమానులను సంపాదించుకున్నాడు. -
ICC ODI WC 2023 : మీ కోసం వేదిక మార్చే ప్రసక్తి లేదు..
వన్డే వరల్డ్‌కప్ అనేది మెగా టోర్నీ.. ప్రపంచంలోని అన్ని దేశాలు ఎక్కడ ఆతిథ్యం ఇస్తే అక్కడికి వచ్చి ఆడాల్సిందే.. అంతేకానీ ఒకరి స్వార్థం కోసం వేదికలు మార్చడానికి ఆస్కారం లేదని ఐసీసీ వెల్లడించింది. -
Seetha Rama Kalyanam: వైభవంగా భద్రాద్రి సీతారాముల కల్యాణం.. పట్టు వస్రాలు సమర్పించిన ఇంద్రకరణ్ రెడ్డి
శ్రీరామ నవమి పర్వదినాన్ని పురష్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జల్లి భద్రాద్రి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణమహోత్సవం వైభవంగా నిర్వహించారు ఉదయం 10.30 గంటల నుంచి మధ్నాహ్నం 12.30 గంటల వరకు ఈ వేడుకలు జరపనున్నారు.
తాజావార్తలు
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
-
Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
ట్రెండింగ్
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!