NTV WebDesk
Author- NTV Telugu-
Karnataka polls: గిరిజన వర్గాలపై ఈసీ దృష్టి.. ‘జాతి పోలింగ్ కేంద్రాలు’ ఏర్పాటు
కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్ లో ఎన్నికల సంఘం బలహీన గిరిజన సమూహాల (PVTGలు) కోసం 40 'జాతి పోలింగ్ స్టేషన్లను' ఏర్పాటు చేస్తుంది. ఈ బూత్‌ల వేదిక, రూపురేఖలు భిన్నంగా ఉంటాయి. -
IPL 2023 : ఐపీఎల్ కు రంగం సిద్ధం.. రేపే తొలి పోరు
కరోనా నేపథ్యంలో గత మూడు సీజన్ లు పలు ఆంక్షల మధ్య జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్ ) టీ20 క్రికెట్ టోర్నీక మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. ఈ సంవత్సరం ఎలాంటి ఆంక్షలు లేకుండా అభిమానులకు పూర్తి స్థాయిలో వేసవిలో పరుగుల విందు అందించడానికి ఐపీఎల్ జట్లు సిద్దమయ్యాయి. -
Gang War in Old City: రచ్చకు దారితీసి క్రికెట్ ఆట.. బాల్ ఇంట్లోకి వెళ్లిందని గ్యాంగ్ వార్
ఓల్డ్ సిటీ చాంద్రాయణగుట్టలో బండ్లగూడా నూరినగర్ లో ఓ గ్యాంగ్ క్రికెట్ ఆడుతోంది. అక్కడున్న వారు ఆ పిల్లలు ఆడుతున్న క్రికెట్‌ను ఆనందంగా వీక్షిస్తుంటే.. మరి కొందరు తిట్టుకోవడం స్టార్ట్ చేశారు. అయితే కొద్దిసేపటి వరకు ఆనందంగా సాగిన క్రికెట్ ఒక్కక్షణంలో గొడవకు దారితీసింది. -
Lovers Killed : ప్రియుడితో పారిపోయేందుకు ప్లాన్.. తనలా ఉన్న మరో అమ్మాయి మర్డర్
హరియాణా పానిపత్ లో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి పారిపోయేందుకు చూడడానికి తనలాగే ఉన్న మరో యువతిని చంపింది ఓ మహిళ. -
bomb blast case: రాజస్థాన్ కోర్టు సంచలన తీర్పు.. బాంబు పేలుళ్ల కేసులో నిందితులు విడుదల
రాజస్థాన్ రాష్ట్ర రాజధానిని కుదిపేసిన జైపూర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో నలుగురు దోషులను రాష్ట్ర హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. మే 13, 2008న జైపూర్ లో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. -
Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ.. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. కర్ణాటకలో మే 10న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి మే 13న ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది. -
Solo Trips : అమ్మాయిలూ సోలో ట్రిప్ కి వెళ్లాలని ఉందా..? అయితే ఇవి చూడండి..!
అయితే ఎలాంటి భయం లేకుండా భారతదేశంలోని కొన్ని పర్యటక ప్రదేశాలకు ఒంటరిగా ప్రయాణించవచ్చు.. ఈ ప్రదేశాలలో మహిళలు సురక్షితంగా ఉంటారు.. -
Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ సీఎం కావాలి..
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను భవిష్యత్ లో సీఎంగా చూడాలని మహారాష్టలోని పుణెకు చెందిన ఓ ఐస్ క్రీం వ్యాపారి ఆశ పడుతున్నాడు. అంతేకాకుండా సచిన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని వినూత్నంగా ప్రచారాన్ని కూడా ప్రారంభించాడు. -
Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధర..నేటి రేట్లు ఇవే
పసిడి ప్రియుకులకు బంగారం ధరలు షాక్ ఇచ్చాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర.. ఈ రోజు మాత్రం పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.200 మేర పెరిగింది. -
SriRama Navami: తెలుగురాష్ట్రాల్లో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
శ్రీ రామ నవమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రాములవారి ఆలయాల్లో శ్రీరాముడిని భక్తులు దర్శించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
-
Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
-
Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
-
PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
-
Tata Aeris vs Hyundai Aura.. డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్‌తో పాటు ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఛాయిస్..?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!