NTV WebDesk
Author- NTV Telugu-
Air Coolers vs AC : కూలర్..? ఏసీ..? రెండింటిలో ఏది బెస్ట్..?
పెరుగుతున్న ఎండలకు ఇళ్లన్నీ కాలిపోతున్నాయి. ఫ్యాన్లతో చల్లబడే పరిస్థితులు లేవు.. దీంతో చాలా మంది కొత్త కూలర్లు, ఏసీలు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఒక్క నిమిషం..ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండీషనర్ల నుండి వచ్చే గాలి నాణ్యత గురించి మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? -
IPL 2023 : లక్నో సూపర్ జెయింట్స్ VS సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లలో కీలక మార్పులు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా ఇవాళ ( ఏప్రిల్ 7) లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. భారతరత్న అటల్ బిహారి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభంకాబోయే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు భారీ మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
RK Roja: ప్రజల్లో పవన్ కల్యాణ్ పై నమ్మకం లేదు
Minister RK Roja Fires on chandrababu and pawan -
Apple CEO Tim Cook : రోజు కస్టమర్స్ రివ్యూ చదువుతా.. టీమ్ కుక్
ఆపిల్ కంపెనీ CEO అయిన టిమ్ కుక్, ఆపిల్ ఉత్పత్తులకు సంబంధించిన కస్టమర్ ఇమెయిల్‌లు, మెసేజ్ లను చదవడానికి తనకు చాలా ఇష్టమని వెల్లడించారు. ఈ మెసేజ్ లను చదివేందుకు టీమ్ కుక్ ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి ప్రారంభిస్తానంటూ ఆయన వెల్లడించారు. -
Dog attack on deer: చంపేస్తున్నాయ్.. మనుషులనే కాదు జింకలను వదలని కుక్కలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. జిల్లాల వారిగా..కుక్క కాటు బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. దాదాపు 3 నెలలుగా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. -
Rajasthan Royals : చాహల్ తో కలిసి డ్యాన్స్ చేసిన జో రూట్
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. అయితే ఈ సీజన్ లో ఇప్పటి వరకు అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ ఆ అటాకింగ్ ప్లేయర్ మాత్రం తన డ్యాన్సింగ్ స్కిల్స్ తో ఊపేస్తున్నాడు. ఐపీఎల్ టీమ్ మేట్ యజువేంద్ర చాహల్ తో కలిసి ఓ హిందీ పాటకు స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఆ వీడియో ఆన్ లైన్ లో వైరల్ అవుతుంది. -
Jagananna Bhavishattu Live: జగనన్నే మా భవిష్యత్తు కాంపైన్
Jagananna maa Bhavishattu Live -
Vellampally Srinivas: అమరావతి పేరుతో విజయవాడను మోసం చేశారు
Ex Minister Vellampally srinivas fires on Chandrababu -
Mallu Bhatti Vikramarka: మోడీ జీ.. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పి.. తెలంగాణలో అడుగుపెట్టండి
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ సీఎల్సీ నేత భట్టి విక్రమార్క లేఖ రాశారు. ఇప్పటికే పోడు భూములకు పట్టాలు,సింగరేణి సంస్థ ను కాపాడాలని డిమాండ్ చేస్తూ రెండు లేఖలు భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వానికి రాశారు. -
Yanamala Ramakrishnuudu: జగన్ ని ఎవరూ నమ్మడం లేదు
Tdp Leaders Yanamala Fires on cm jagan
తాజావార్తలు
-
Kerala High Court: ‘దత్తత’ అనే పదం తొలగించండి.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు..
-
Astrology Predictions : డిసెంబర్ 2026 గ్రహ సంచారాలు.. ఈ ఐదు రాశులకు పట్టిందల్లా బంగారమే
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
Jailer 2 : బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ ఊచకోత.. కానీ ఆ రెండు రికార్డులు మిస్
-
Nifty 50: పరుగులు పెడుతున్న నిఫ్టీ 50.. 52 వారాల గరిష్టానికి చేరుతుందా..?
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!