NTV WebDesk
Author- NTV Telugu-
Apple CEO Tim Cook : రోజు కస్టమర్స్ రివ్యూ చదువుతా.. టీమ్ కుక్
ఆపిల్ కంపెనీ CEO అయిన టిమ్ కుక్, ఆపిల్ ఉత్పత్తులకు సంబంధించిన కస్టమర్ ఇమెయిల్‌లు, మెసేజ్ లను చదవడానికి తనకు చాలా ఇష్టమని వెల్లడించారు. ఈ మెసేజ్ లను చదివేందుకు టీమ్ కుక్ ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి ప్రారంభిస్తానంటూ ఆయన వెల్లడించారు. -
Dog attack on deer: చంపేస్తున్నాయ్.. మనుషులనే కాదు జింకలను వదలని కుక్కలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. జిల్లాల వారిగా..కుక్క కాటు బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. దాదాపు 3 నెలలుగా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. -
Rajasthan Royals : చాహల్ తో కలిసి డ్యాన్స్ చేసిన జో రూట్
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. అయితే ఈ సీజన్ లో ఇప్పటి వరకు అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ ఆ అటాకింగ్ ప్లేయర్ మాత్రం తన డ్యాన్సింగ్ స్కిల్స్ తో ఊపేస్తున్నాడు. ఐపీఎల్ టీమ్ మేట్ యజువేంద్ర చాహల్ తో కలిసి ఓ హిందీ పాటకు స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఆ వీడియో ఆన్ లైన్ లో వైరల్ అవుతుంది. -
Jagananna Bhavishattu Live: జగనన్నే మా భవిష్యత్తు కాంపైన్
Jagananna maa Bhavishattu Live -
Vellampally Srinivas: అమరావతి పేరుతో విజయవాడను మోసం చేశారు
Ex Minister Vellampally srinivas fires on Chandrababu -
Mallu Bhatti Vikramarka: మోడీ జీ.. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పి.. తెలంగాణలో అడుగుపెట్టండి
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ సీఎల్సీ నేత భట్టి విక్రమార్క లేఖ రాశారు. ఇప్పటికే పోడు భూములకు పట్టాలు,సింగరేణి సంస్థ ను కాపాడాలని డిమాండ్ చేస్తూ రెండు లేఖలు భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వానికి రాశారు. -
Yanamala Ramakrishnuudu: జగన్ ని ఎవరూ నమ్మడం లేదు
Tdp Leaders Yanamala Fires on cm jagan -
Online games: ఆన్ లైన్ గేమ్ లకు బానిసై.. ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య..
ఆన్లైన్ గేమ్ లకు బానిస అయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి శివ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. NFC లో టెక్నికల్ విభాగం లో పనిచేసే వరదా శివ ఆన్లైన్ గేమ్ లకు అలవాటు పడ్డారు. -
Nandamuri Balakrishna: నవరత్నాల మాయలో పడొద్దు
Mla Nandamuri Balakrihna Fires on Cm Jagan -
IPL 2023: ముంబై ఇండియన్స్ జట్టులోకి మరో స్టార్ బౌలర్..
ఈ ఏడాది సీజన్ కు దూరమైన రిచర్డ్ స్థానంలో మరో ఆసీస్ పేసర్ రిలే మెరెడిత్ ను ముంబై ఇండియన్స్ భర్తీ చేసింది. కనీస ధర రూ. 1.5 కోట్ల మెరెడిత్ తో ముంబై టీమ్ ఒప్పందం కుదుర్చుకుంది.
తాజావార్తలు
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!