NTV WebDesk
Author- NTV Telugu-
Ram Charan: స్వీట్ బ్రదర్ అంటూ చరణ్ కి బన్నీ స్వీటెస్ట్ రిప్లై.. ఎన్టీఆర్ ని బావ అంటూ..
నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు.. ఉదయం నుంచి అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా బన్నీకి విషెస్ చెప్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. తాజాగా చరణ్ కూడా బన్నీకి బర్త్ డే విషెస్ చెప్పాడు. బన్నీ బర్త్ డే గుర్తుపెట్టుకొని చరణ్ స్వీట్ గా విష్ చేయగా... బన్నీ మురిసి పోతూ చరణ్ కు థ్యాంక్యూ మై స్వీట్ బ్రదర్ అంటూ స్వీటెస్టుగా రిప్లై ఇవ్వడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. -
Hyderabad: చిన్నారి ప్రాణం తీసిన మస్కిటో లిక్విడ్
హైదరాబాద్‌లోని చందానగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మస్కిటో లిక్విడ్ తాగి ఏడాదిన్నర వయసున్న బాలుడు మృతి చెందాడు. తారానగర్‌లో నివాసముంటున్న జుబేర్ దంపతులకు ఏడాదిన్నర వయసున్న బాలుడు జాకీర్ ఉన్నాడు. -
Shooting Thailand: థాయ్‌లాండ్‌లో ఫైరింగ్.. కాల్పుల్లో నలుగురు మృతి
దక్షిణ థాయ్‌లాండ్‌లో కాల్పులు కలకలం రేపాయి. రాజధాని బ్యాంకాక్‌కు దక్షిణంగా దాదాపు 600 కిమీ దూరంలో సూరత్ థాని ప్రావిన్స్‌లోని ఖిరి రాత్ నిఖోమ్ లో సాయంత్రం 5 గంటలకు కాల్పులు చోటు చేసుకున్నాయి. -
Maoist On Rape Case: అత్యాచారం కేసులో కోర్టు తీర్పు.. ఉద్యమించాలని మావోయిస్టుల పిలుపు
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఒక గ్రామంలో 16 ఏళ్ల క్రితం 11 మంది గిరిజన మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 21 మంది పోలీసులను ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడంలో ఇద్దరు దర్యాప్తు అధికారులు విఫలమైనందున నిందితులను ప్రాథమికంగా నిర్దోషులుగా విడుదల చేసినట్లు కోర్టు పేర్కొంది. -
Jammu And Kashmir: కేంద్రమంత్రి కారును ఢీకొట్టిన ట్రక్కు… తృటిలో తప్పించుకున్న కిరణ్ రిజిజు
కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అతని కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తృటిలో తప్పించుకున్నాడు. ఈ ఘటన జమ్మూలోని బనిహాల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. -
Heatwave: దేశవ్యాప్తంగా మండిపోతున్న ఎండలు.. ఆ రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి!
దేశవ్యాప్తంగా ఎండలు పెరుగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.వేసవి తాపానికి తాళలేక ప్రజలు విలవిల్లాడుతున్నారు. అయితే, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
AP Politics: హస్తినలో ఏపీ రాజకీయం.. మొన్న పవన్, నేడు సోము.. ఏం జరుగుతోంది?
దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీకి చెందిన నేతలు వరుసగా ఢిల్లీలో మంతనాలు జరపడం ఆసక్తి రేపుతోంది. మొన్న పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసారు. -
Adimulapu Suresh: టిడ్కో ఇళ్లపై బహిరంగ చర్చకు సిద్ధం.. సెల్ఫీలతో అవాస్తవాలు వద్దు
నెల్లూరులో చంద్రబాబు సెల్ఫీ దిగిన ఇళ్లు వైసీపీ ప్రభుత్వం వచ్చాక పూర్తిచేశాం అని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. టిడ్కో ఇళ్లపై బహిరంగ చర్చకు మేము సిద్ధం అని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 30 వేల టిడ్కో ఇళ్లను డిసెంబర్ నాటికి లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి ప్రకటించారు. -
Minister Seediri: ఈనెల 19న మూలపేట పోర్ట్‌కు సీఎం శంకుస్థాపన
మేజర్ ప్రొజెక్ట్లు శ్రీకాకుళం జిల్లాకు రావడం లేదనే ఆవేదన జిల్లావాసుల్లో ఉంది. దశాబ్దాలుగా భావనపాడు పోర్ట్ ఎన్నికల హామీగానే మిగిలింది.శ్రీకాకుళం జిల్లా ప్రజల దశాబ్దాల కల భావనపాడు పోర్టు నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఈనెల 19వ తేదీన మూలపేట పోర్ట్‌కు సీఎఎం శంకుస్థాపన చేయనున్నారు. -
Minister Kakani: సెల్ఫీ సవాల్‌కు మేము సిద్ధం.. టీడీపీకి మంత్రి కాకాణి కౌంటర్
ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. ఇరుపార్టీల నేతలు ఒకరిపైమరొకరు సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. చంద్రబాబు విసిరిన సెల్ఫీ సవాల్‌పై వైసీపీ తీవ్రంగా స్పందించింది.
తాజావార్తలు
-
SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. ‘వారణాసి’ ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
-
Love And War : ‘లవ్ అండ్ వార్’ను విడిచిపెట్టని లీక్స్
-
The Paradise : ఈరోజు నుండి నాని సినిమా అసలు రంగు ఏంటో తెలియనుందా?
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
World Rabies Day 2026: కుక్క కాటు నుంచి ఎలా తప్పించుకోవాలి?.. WHO సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!