NTV WebDesk
Author- NTV Telugu-
ChatGPT JEE Exam : చాట్ జీపీటీ అన్నింట్లో పాసైంది.. కానీ జేఈఈలో మాత్రం ఫెయిల్.. !
చాట్ బాట్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ప్రతిదీ..కేక్ వాక్ దాదని తేలిపోయింది. అందులోనూ భారత్ ప్రతిష్టాత్మకమైన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్ డ్ ను క్లియర్ చేయడం అంత ఈజీ కాదని నిరూపితమైంది. -
Manager Assaulted: దొంగతనం అనుమానంతో దాడి.. మృతదేహాన్ని ఆస్పత్రిలో పడేశారు
త్తరప్రదేశ్‌లోని షాజహాన్పూర్లో దారుణం జరిగింది. దొంగతనం అనుమానంతో 32 ఏళ్ల వ్యక్తిని అతని యజమాని ఆదేశాల మేరకు కొట్టి చంపారు. అతని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో బయట పడేశారు. -
KTR: నిమ్స్‌లో చీమలపాడు అగ్నిప్రమాద బాధితులు.. పరామర్శించిన మంత్రి కేటీఆర్
ఖమ్మం జిల్లా చీమలపాడు అగ్నిప్రమాద బాధితులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురు బాధితులు హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈనేపథ్యంలో ఇవాల (గురువారం) ఉదయం మంత్రి కేటీఆర్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి నిమ్స్‌కు చేరుకుని బాధితులను పరామర్శించారు. -
Karnataka Elections: సంకీర్ణం దిశగా కర్ణాటక.. పీపుల్‌పల్స్ ప్రీపోల్ సర్వే
2024 సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న కర్ణాటక ఎన్నికలపై దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఉంది. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. అధికారం తమదంటే తమది అంటూ కాంగ్రెస్, బీజేపీలు ధీమాతో ఉన్నాయి. -
Tragedy in Banjara Hills: విషాదం.. విద్యుదాఘాతంతో ముగ్గురు యువకులు మృతి
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పారామౌంట్ కాలనీలో విషాదం చోటుచేసుకున్నది. ఇంట్లోని నీటి సంపును శుభ్రం చేసేందుకు ముగ్గురు అన్నదమ్ములైన రాజాక్, ఆనస్, రిజ్వాన్ వెళ్లారు. నీటి సంపులు రాజాక్ దిగుతానని చెప్పడంతో సరే అని అతనికి నీటి సంపులో దింపారు. -
Stephen Fleming : మా ప్లేయర్స్ గాయపడుతున్నారు..
CSK కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, ధోనీ మోకాలి గాయంతో బాధపడుతున్నాడని విషయాన్ని వెల్లడించాడు. బట్లర్, దీపక్ చాహర్, మగాలా, మొయిన్ ఆలీ వంటి ప్లేయర్స్ గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. -
Experts Tips: వేసవిలో గొంతు నొప్పి, ముక్కు మూసుకుపోయిందా?
వేసవిలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి. ఎండల ధాటికి ప్రజలు బెంబేలెత్తిపోయారు. మార్చి నెలలో దేశంలో ఉష్ణోగ్రత స్థాయిలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఓవైపు వేడిగాలులు, మరోవైపు చలి. -
Fire accident karepalli: క్లూస్ టీం అదుపులో చీమలపాడు.. ఆధారాలు సేకరిస్తున్న సిబ్బంది
చీమలపాడు గ్రామంలో సంఘటన జరిగిన గుడిసె ప్రాంతాన్ని క్లూస్ టీం స్వాధీనం చేసుకున్నారు. పేలుడుపై అనుమానాలు వస్తున్న నేపథ్యంలో క్లూస్ టీం ఆధారాలు సేకరించడానికి ఘటనా స్థలికి చేరుకుంది. పేలుడు జరిగిన గుడిసెలో క్లూస్ టీమ్ సిబ్బంది ఆధారాలు సేకరిస్తుంది. -
Road Accident : నీకు భూమ్మీద నూకలు మిగిలే ఉన్నాయి..
సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్ చాకచక్యంగా డ్రైవింగ్ చేసి చిన్నారి ప్రాణాలను రక్షించాడు. స్కూల్ అయిపోయిన వెంటనే ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటికి వస్తుండగా.. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా ఓ కొడుకు సడెన్ గా రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు. -
Governor Tamilisai: నేడు ఢిల్లీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై.. పెండింగ్ బిల్లులు..?
పెండింగ్ బిల్లులను ఆమోదించేలా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?