NTV WebDesk
Author- NTV Telugu-
Volodymyr Zelenskyy : ఐఎస్ఐఎస్ కంటే రష్యానే ప్రమాదకరం
రష్యా-ఉక్రెయిన్ మధ్య సంవత్సరంకు పైగా యద్దం కొనసాగుతుంది. రష్యాపై తీవ్రమైన ఆరోపణలకు ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీ దిగాడు. ఐసీస్ కంటే రష్యా ప్రమాదకరమైందని.. ఆ దేశ సైనికుల అకృత్యాలు మరీ దారుణంగా ఉంటున్నాయని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ విమర్శించారు. -
Fire accident: మల్లాపూర్ ఘటన.. ఫైర్ సేఫ్టీ పాటించకపోవడం వల్లే అగ్ని ప్రమాదం
హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటన మరువక ముందే.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని శాస్త్రీపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
Covid Cases: దేశంలో కరోనా కల్లోలం.. పది వేలు దాటిన కోవిడ్ కేసులు
దేశంలో కరోనా విజృంభణ రోజురోజుకి తీవ్రం అవుతోంది. కరోనా మహమ్మారికి మళ్లీ ప్రమాద గంటికలు మోగిస్తోంది. కొత్త వేరియంట్ల రూపాన్ని సంతరించుకున్న వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. -
IPL 2023 : అశ్విన్ ఓవరాక్షన్.. రహానే కౌంటర్
రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, సీఎస్కే బ్యాటర్ అజింక్యా రహానేల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఏం జరిగిందంటే.. సీఎస్కే ఇన్సింగ్స్ 6 ఓవర్ వేయడానికి రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు. తొలి బంతికి రహానే రెండు పరుగులు సాధించి.. స్ట్రైక్ ను తనవైపే ఉంచుకున్నాడు. రెండో బంతిని వేసేందుకు సిద్దమైన అశ్విన్.. చివరి క్షణంలో చేతిని తిప్పి బంతిని వేయకుండా ఆపేశాడు. దీంతో రహానే కాస్త అసహనానికి గురయ్యాడు. ఈ క్రమంలో రహానే కూడా అశ్విన్ కు రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. -
Gehlot vs Pilot: రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభం.. గెహ్లాట్-పైలట్ అంశంపై సమావేశం
రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు తలనొప్పిగా మారింది. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. -
Heat Wave Predictions: ఢిల్లీలో వడగాలులు.. పాఠశాలలకు ప్రభుత్వ కీలక ఆదేశాలు
దేశరాజదాని ఢిల్లీలో ఎండ తీవ్రత పెరిగింది. వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది. వేడిగాలుల నేపథ్యంలో పాఠశాలలకు ఢిల్లీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. -
IPL 2023 : ఎంఎస్ ధోని కొట్టింది 3 సిక్సులే.. జియో వ్యూస్ మాత్రం రెండున్నర కోట్లు
ధోని బ్యాటింగ్ కు రాగానే జియో సినిమా వ్యూస్ 2 కోట్ల మార్క్ ను దాటింది. ఆఖరి ఓవర్ రెండు సిక్స్ లు బాదిన అనంతరం ఈ సంఖ్య 2.2 కోట్లకు చేరింది. ఇది జియో సినిమాకు ఆల్ టైమ్ రికార్డు. ధోని బ్యాటింగ్ కు ముందు 60 లక్షల వ్యూస్ ఉండగా.. అతను రాగానే మరో 60 లక్షల వ్యూస్ అమాంతరం పెరిగాయి. -
Secunderabad Crime: సికింద్రాబాద్‌లో దారుణం.. భర్త కళ్లముందే భార్య హత్య..
సికింద్రాబాద్ మహాంకాళీ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధ రాత్రి దారుణం చోటుచేసుకుంది. రాణిగంజ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సమీపం వద్ద యాచకురాలు దారుణ హత్యకు గురైంది. ఫుట్ పాత్ పై నిద్రస్తున్న మహిళ పై గుర్తు తెలియని వ్యకి బండ రాయితో హత్య చేశారు. -
Opposition Unity: నితీష్ తో కేజ్రీవాల్ భేటీ.. ప్రతిపక్షాల ఐక్యతపై చర్చ!
కేంద్రంలోని మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా దేశంలోని విపక్ష పార్టీలన్నీ ఏకం అవుతున్నాయి. 2024 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అందరు కలిసి కట్టుగా ఉండి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని భావిస్తున్నాయి. -
MS DHONI : ఆ మిస్టెక్ వల్లే గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయాం..
బ్యాటింగ్ వైఫల్యంతోనే గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమిపాలయ్యామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో బుధవారం జరిగిన మ్యాచ్ లో చెన్నై 3 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ధోని.. మిడిల్ ఓవర్లలో స్ట్రైక్ రేట్ రొటేట్ చేయడంలో తమ బ్యాటర్లు విఫలమయ్యారని.. ఆ తప్పిదమే తమ ఓటమిని శాసించిందని ధోని చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?