NTV WebDesk
Author- NTV Telugu-
Hyderabad Traffic Restrictions: వాహనదారులు అలర్ట్.. మొదలైన ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌లో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు 125 అడుగుల డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. -
Dhanadhanyo Auditorium: శంఖు ఆకారంలో ధన ధాన్య ఆడిటోరియం నిర్మాణం
శంఖు ఆకారంలో ఉన్న ఈ నిర్మాణం చూపరులను ఈ ఆడిటోరియం కట్టిపడేస్తోంది. రూ. 440 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆడిటోరియంలో అనేక విభాగాలు ఉన్నాయి. అద్భుత కట్టడంగా పేర్కొంటున్న ఈ ధన ధాన్య ఆడిటోరియంను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రారంభించారు. -
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ – బుష్రాల వివాహం..ఇస్లాం విరుద్ధం
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీల వివాహ వేడుకను ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం నిర్వహించలేదని పాక్ మతపెద్ద ముఫ్తీ మహ్మద్ సయీద్ అన్నారు. 2018లో ఈ జంట ఇస్లామిక్ వివాహం జరిపించిన మతగురువులు, ఇది బుష్రా బీబీ ఇద్దత్ కాలంలో జరిగిందని చెప్పారు. -
Simon Doull: పాకిస్థాన్ లో బ్రతకడం కంటే జైలులో జీవించడమే బెటర్
పాకిస్థాన్ లో జీవించడం అంటే జైలు జీవితంతో సమానం అనే వ్యాఖ్యలను సైమన్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ.. క్రికెటర్ అమీర్ సైహైల్, సైమన్ డౌల్ మధ్య పెద్ద వివాదమే నడిచింది. -
Food Heritage: ఆ మాంసాన్ని నిషేధించిన ఇటలీ.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమాన
ఒక వైపు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్‌తో సహా కార్బన్ ఉద్గారాలను తగ్గించడం గురించి చర్చ జరుగుతోంది. సంపన్న దేశాలు తక్కువ మాంసాన్ని వినియోగించాలని కోరారు. మరోవైపు జాతీయవాద భావజాలం ఉన్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ల్యాబ్‌లో తయారు చేసిన మాంసాన్ని ఉపయోగించడాన్ని నిషేధించారు. -
Harbhajan Singh : సూర్య, విరాట్, బాబర్ కాదు.. అతనే వరల్డ్ నెం 1 బ్యాటర్..!
బట్లర్ వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ అని హర్భజన్ సింగ్ అన్నాడు. కాగా బట్లర్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు.. ఇప్పటి వరకు 4 మ్యాచ్ లు ఆడిన జోస్.. 204 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో ఉన్నాడు. బట్లర్ ను ఏమని ప్రశంసించాలో కూడా నాకు తెలియడం లేదని భజ్జీ అన్నాడు. -
Eggs In Summer: వేసవిలో గుడ్లు తింటున్నారా? డాక్టర్ల హెచ్చరిక
వేసవిలో గుడ్లు తక్కువగా తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తినవచ్చని వారు అంటున్నారు. అంతకు మించి తింటే కొన్ని రకాల రోగాలు తప్పవని అంటున్నారు. -
Rajasthan Congress: అటు గెహ్లాట్ ఇటు పైలట్ మధ్యలో కమల్ నాథ్
రాజస్థాన్‌లోని అధికార కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతోంది. సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య వార్ పతాక స్థాయికి చేరింది. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సచిన్ పైలట్ చేసిన నిరాహార దీక్షతో గెహ్లాట్ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందిగా మారింది. -
IPL 2023: గిల్ క్లీన్ బౌల్డ్.. ప్రీతీ జింటా కిరాక్ రియాక్షన్
శుబ్ మన్ గిల్ ఔటైన వెంటనే ప్రీతి జింటా.. బాలీవుడ్ నటులు అర్భాజ్ ఖాన్, సోనూ సూద్ లతో కలిసి సెలబ్రేషన్స్ జరుపుకుంది. -
Modi – Sunak : బ్రిటన్ ప్రధాని సునక్‌కి మోదీ ఫోన్.. ఆ అంశాలపైనే చర్చ
లండన్‌లోని భారత రాయబార కార్యాలయంపై దాడుల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. భారతీయ దౌత్య సంస్థల భద్రత సమస్యపై చర్చించారు. భారతదేశ వ్యతిరేక అంశాలకు వ్యతిరేకంగా బలమైన చర్య తీసుకోవాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?