NTV WebDesk
Author- NTV Telugu-
DC vs KKR: కేకేఆర్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ త్రిల్లింగ్ విజయం
అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ త్రిల్లింగ్ విజయం.. -
DC vs KKR : తక్కువ స్కోరు చేసిన కేకేఆర్.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ ఎంతో తెలుసా..?
కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు రెచ్చిపోవడంతో కేకేఆర్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఇక కోల్ కతా నైట్ రైడర్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ కు 128 పరుగుల టార్గెట్ ఇచ్చింది. -
Special EVM: అసెంబ్లీ ఎన్నికల కోసం కొత్త ఈవీఎంలు.. M-3 EVM ప్రత్యేకత ఏంటంటే?
ఈ ఏడాది రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీ జరగనున్నాయి. ప్రధాన పార్టీ ఇప్పటినుంచే ఎన్నికలపై దృష్టి సారించాయి. కేంద్ర ఎన్నికల సంఘం రాజస్థాన్ ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈసారి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎం-3 ఈవీఎంలతో జరగనున్నాయి. -
Rahul Gandhi : విద్యార్థులతో ‘దేశ్ కి బాత్’… రోడ్డుపైనే కూర్చున్న రాహుల్ గాంధీ
పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన పిటిషన్‌ను సూరత్ సెషన్స్ కోర్టు కొట్టివేసిన పెద్దగా ఆందోళన చెందడం లేదు. గురువారం రాహుల్ గాంధీ ఢిల్లీలో హల్ చల్ చేశారు. ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతంలో విద్యార్థులతో సమావేశమయ్యారు. -
Virat Kohli: మరో రికార్డ్ సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ
కోహ్లీ.. రాహుల్ చాహర్ బౌలింగ్ లో రెండు పరుగులు తీయడం ద్వారా వ్యక్తిగత స్కోర్ 30 వద్ద ఓ రికార్డును అందుకున్నాడు. ఐపీఎల్ లో 100వ సారీ విరాట్ కోహ్లీ 30 ఫ్లస్ మార్క్ ను దాటాడు. ఈ క్రమంలో ఐపీఎల్ లో 30 ఫ్లస్ స్కోర్ చేసిన తొలి ఆటగాడిగా విరాట్ చరిత్ర సృష్టించాడు. -
Election Commission: ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి.. ఎలక్షన్ కమిషన్ ఆమోదం
తమిళనాడులోని అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) కార్యదర్శి పదవికి సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామిని ప్రధాన కార్యదర్శిగా ఎలక్షన్ కమిషన్ అంగీకరించింది. ఈ విషయంలో ఇప్పటికే మద్రాస్ హైకోర్టు సైతం తీర్పు వెలువరించింది. -
Terrorists Attack : ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి.. ఐదుగురు జవాన్ల మృతి
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించారు. ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడి గురించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వివరణ ఇచ్చారు. -
Dc Vs Kkr : చెలరేగిపోతున్న ఢిల్లీ బౌలర్లు.. వరుస వికెట్లు కోల్పోతున్న కేకేఆర్
ఢిల్లీ క్యాపిటల్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడుతున్నాయి. అయితే అదిలోనే కేకేఆర్ జట్టుకు ఢిల్లీ షాక్ ఇచ్చింది. పపర్ ప్లేలో కీలకమైన మూడు వికెట్లను తీసుకుంది. -
Body Of Missing Indian: మేరీల్యాండ్‌లో మిస్సింగ్.. భారతీయ ఇంజనీర్ మృతదేహం లభ్యం
భారతీయ-అమెరికన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతదేహాం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 30 ఏళ్ల అంకిత్ బగాయ్ ఏప్రిల్ 9న అదృశ్యమయ్యాడు. అంకిత్ మృతదేహాన్ని అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలోని సరస్సు నుంచి స్వాధీనం చేసుకున్నారు. అంకిత్ బగాయ్ అనే వ్యక్తిని మృతదేహాన్ని చర్చిల్ సరస్సులో గుర్తించారు. -
Top Headlines @9PM: టాప్ న్యూస్
Ntv top-headlines-at-9PM
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?