NTV WebDesk
Author- NTV Telugu-
Hooda and Robert Vadra: ఆ కేసులో సోనియా అల్లుడికి క్లీన్ చిట్
హర్యానాలోని ప్రముఖ వాద్రా ల్యాండ్ డీల్ కేసులో కొన్నేళ్ల విచారణ తర్వాత హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాలకు క్లీన్ చిట్ లభించింది. భూ బదలాయింపులో ఎలాంటి ఉల్లంఘన జరిగినట్లు రెవెన్యూ శాఖ అధికారులు గుర్తించలేదు. -
Mohammed Siraj : అదరగొట్టిన హైదరాబాదీ..
పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ మొత్తం హైలెట్ గా నిలిచింది మాత్రం మన హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఒక్కడే. 4 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టడమే గాక డైరెక్ట్ హిత్ తో పంజాబ్ బ్యాటర్ ను రనౌట్ చేడయం కూడా విశేషం. -
KA Paul and Jd Lakshminarayana Live: కేఏ పాల్, జేడీల మధ్య ఆసక్తికర చర్చ
KA Paul and Jd Lakshminarayana Live -
Srisailam Temple: శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్
Srisailam Devastanam Good News For Pilgrims -
Gudivada Hot Politics Live:పవన్ పై కొడాలి నాని విమర్శల ప్రభావం ఉంటుందా?
Gudivada Hot Politics Live -
Murali Vijay : ఇష్టం లేకున్నా మీ కోసం ఆడాలా?
ధోని 15 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఇకనైన తన ఇష్టం వచ్చినప్పుడు తప్పుకునే స్వేచ్ఛ ఇవ్వాలి అని టీమిండియా మాజీ క్రికెటర్ మురళీ విజయ్ అన్నారు. ఇష్టం లేకపోయినా అభిమానుల కోసం ఆడాలని కోరడం కరెక్ట్ కాదు.. ధోని ఎక్కడికి వెళ్లినా రిటైర్మింట్ ఎప్పుడు అనే ప్రశ్న వస్తోంది.. ఎప్పుడు చెప్పాలో మాహీకి తెలుసు.. ఇలా ప్రతీసారి అడిగి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు.. ధోని రిటైర్మెంట్ గురించి మళ్లీ మళ్లీ అడగకూడదని మురళీ విజయ్ చెప్పాడు. -
Tornadoes Storms: ఓక్లహోమాలో గాలివాన బీభత్సం… తుఫానులకు ఇద్దరు మరణం
అకాల వర్షాలు అమెరికాను అతలాకుతలం చేస్తున్నాయి. ఓక్లహోమాలోని మెక్‌క్లెయిన్ కౌంటీలో గాలి వాన బీభత్సం సృష్టించింది. తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షం కారణంగా కనీసం ఇద్దరు వ్యక్తులు మరణించారు. బుధవారం సెంట్రల్ యుఎస్‌లోని అనేక ప్రాంతాలలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. -
DC Vs KKR: కేకేఆర్ Vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకి
ఇవాళ (గురువారం ) 28వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ ఆలస్యం కానుంది. -
RCB vs PBKS : ఆర్సీబీ ఘన విజయం.. 150 పరుగులకే పంజాబ్ ఆలౌట్
పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. పంజాబ్ కింగ్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. -
YS Avinash Reddy: ముగిసిన రెండవ రోజు సీబీఐ విచారణ
Ys Viveka Case.. Avinash Reddy second day Cbi Enquiry Concludes
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?