NTV WebDesk
Author- NTV Telugu-
Karnataka polls: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అల్లర్లు.. అమిత్ షాపై కేసు నమోదు
కర్ణాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అల్లర్లు అంటూ వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ భగ్గుమంది. రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన బీజేపీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు రణదీప్ సింగ్ సూర్జేవాలా, డాక్టర్ పరమేశ్వర్, డీకే శివకుమార్ బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
DGP Anjani Kumar: సైబర్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు.. దేశంలోనే తెలంగాణ ఫస్ట్
DGP Anjani Kumar: సైబర్ నేరాల నివారణకు, సైబర్ భద్రతకు భరోసా కల్పించేందుకు తెలంగాణ పోలీసులు వినూత్నమైన పటిష్టమైన చర్యలు చేపట్టడం ద్వారా దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నారని తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ అన్నారు. -
Covid Cases: కరోనా తగ్గేదే లే.. కొత్తగా ఎన్ని కేసులంటే..
దేశంలో కరోనా మహమ్మారికి బ్రేక్ పడడం లేదు. గడచిన నెల రోజులుగా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజు వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా మరణాలు, యాక్టివ్ కేసులు కూడా ఆదే స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో 9,355 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. -
TSRTC Offer: భారీగా తగ్గిన ఆర్టీసీ బస్సు చార్జీలు.. ప్రయాణికులకు పండగే
TSRTC Summer Offer: హైదరాబాద్‌లో బస్సు ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ సమ్మర్ ఆఫర్ ప్రకటించింది. సాధారణ ప్రజలకు T-24 (24 గంటల ప్రయాణం) టిక్కెట్ ధర రూ. 100 నుంచి రూ. 90 తగ్గింది. -
Drugs Caught: కొకైన్ తరలించేందుకు కొత్త స్కెచ్.. అడ్డంగా బుక్కైన కిలాడి లేడి
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రూ.17 కోట్ల విలువ చేసే కేజీ కొకైన్ ను కస్టమ్స్ అధికారులు సిజ్ చేశారు. టాంజానియా లేడి కిలాడీ వద్ద కొకైన్ ను కస్టమ్స్ ట్రైన్డ్ డాగ్ గుర్తించారు. కొకైన్ తరలించడానికి ఇథియోపియా ప్రయాణికురాలు కొత్తగా స్కెచ్ వేసింది. కొకైన్ ను లిక్విడ్ గా మార్చి మద్యం బాటిల్స్ లో నింపింది లేడి కిలాడి. -
Hail rain: ఆ జిల్లాల్లో వడగళ్ల వాన! ఆందోళనలో రైతులు
ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట, మహబూబ్ నగర్ హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. పలుచోట్ల వడగళ్ల వాన కురుస్తుందని అధికారులు తెలిపారు. -
Sudan Crisis: సూడాన్‌లో సంక్షోభం… కాల్పుల విరమణ పొడిగింపుకు ప్రాథమిక ఆమోదం
సూడాన్‌లో జనరల్స్ మధ్య సాయుధ పోరాటం కొనసాగుతుండగా, ఆర్మీకి చెందిన అబ్దెల్ ఫత్తా అల్-బుర్హాన్ కాల్పుల విరమణ పొడిగింపుకు ప్రాథమిక ఆమోదం ఇచ్చారు. సంధిని పొడిగించడానికి సైన్యం అగీకరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సంక్షోభంలో చిక్కుకున్న సూడాన్‌లో వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల మరణాలు పెరుగుతాయని పేర్కొంది. -
Uppal skywalk: ఉప్పల్ స్కైవాక్ ప్రారంభానికి సిద్ధం.. ప్రత్యేకతలివే
ఉప్పల్ రింగ్ రోడ్డులో పాదచారుల వంతెన (స్కైవాక్) సిద్ధంగా ఉంది. ఇది ప్రారంభించడానికి అందంగా ముస్తాబైంది. ఉప్పల్ చౌరస్తాకు ఇరువైపులా నిత్యం 20 వేల నుంచి 25 వేల మంది పాదచారులు రోడ్డు దాటుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. -
Tamilnadu: సీఎం స్టాలిన్ ను బురిడి కొట్టించిన యువకుడు.. దర్యాప్తులో సంచలన విషయాలు
ఇండియన్ క్రికెట్ టిం కెప్టెన్ అంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ ను బురిడి కొట్టించిన యువకుడుపై కేసు నమోదు చేశారు. సీఎం సహా మంత్రులకు,ప్రజలను మోసం చేసినా ఘటనపై పలు కేసులు నమోదు చేసిన అరెస్ట్ చేశారు. వీల్ చైర్ క్రికెట్ లో కెప్టెన్ గా పాకిస్తాన్ పై అడి గెలిచాలిపించానంటూ అందరినీ వినోద్ కుమార్ అనే యువకుడు మోసం చేశాడు. -
HAIR TIPS: చుండ్రు సమస్యను చిటికెలో మాయం చేసే పిండి ఇదే..!
Healthy tips: శనగలు, శనగపిండి మనం ఆహారంగా తీసుకునే శనగలులో అనేక విటమిన్లు మరియు పోషకాలు ఉంటాయి. నల్ల శనగలు, తెల్ల శనగలు రెండింటిలో ప్రొటీన్లు మరియు పోషకాలు అధికంగా ఉంటాయి.
తాజావార్తలు
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్‌కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
Kulgam Gunfight: కుల్గాంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు.. లతీఫ్ భట్ కోసం వేట
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
-
Russia Plane Crash: రష్యాలో ఘోర విషాదం.. గాల్లోనే అదుపుతప్పిన An-12 విమానం.. 19 మంది బలి
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!
ట్రెండింగ్
-
MS Dhoni IPL Retirement: నా ఆలోచన తప్పు అని ఫాన్స్ నిరూపించారు.. ఎంఎస్ ధోనీ ఎమోషనల్ పోస్ట్!
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!