Tamilnadu: సీఎం స్టాలిన్ ను బురిడి కొట్టించిన యువకుడు.. దర్యాప్తులో సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ క్రికెట్ టిం కెప్టెన్ అంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ ను బురిడి కొట్టించిన యువకుడుపై కేసు నమోదు చేశారు. సీఎం సహా మంత్రులకు,ప్రజలను మోసం చేసినా ఘటనపై పలు కేసులు నమోదు చేసిన అరెస్ట్ చేశారు. వీల్ చైర్ క్రికెట్ లో కెప్టెన్ గా పాకిస్తాన్ పై అడి గెలిచాలిపించానంటూ అందరినీ వినోద్ కుమార్ అనే యువకుడు మోసం చేశాడు.
తమిళనాడులోని రామనాధపురం చెందిన వినోద్ కుమార్…లండల్ జరిగిన ప్రపంచం కప్‌లో ఇండియా తరపున అడిగినట్లు సిఎం స్టాలిన్ కు చెప్పాడు. సీఎం స్టాలిన్ సైతం అతనికి అభినందనలు తెలిపారు. వినోద్ కుమార్ మాటలు నమ్మిన మంత్రులు, స్థానికులు అతనికి భారీ స్ధాయిలో ఆర్ధిక సహాయం చేశారు. కొందరి క్రీడాకారుల ఫిర్యాదుతో లోతుగా విచారణ చేపట్టిన పోలీసులకు సంచలన విషయాలు గుర్తించారు. వినోద్ కుమార్ మొత్తం అబద్ధాలు చెప్పి అందరినీ మోసం విచారణలో తేలింది. కలకత్తాలో జరిగిన ఓ మ్యాచ్‌లో ఆడి, అక్కడే ఒక కప్పు కొనుక్కుని.. లండల్ మ్యాచ్ అంటూ కలరింగ్ ఇచ్చినట్లు గుర్తించారు.
Also Read:Bhim Army: మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ విడుదల.. కోర్టును ఆశ్రయించిన దళిత సంఘం
Also Read
- National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో 'క్రిటికల్ థింకింగ్'
- Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
- World Science Day : సైన్స్ అంటే లాబ్స్, ఈక్వేషన్లే కాదు భయ్యా.. పీస్ అండ్ ప్లానెట్ ప్రొటెక్షన్
- Pawan Kalyan: అన్నా లెజినోవాతో విడాకులు ప్రకటించిన పవన్ కళ్యాణ్
పాస్‌పోర్టు కూడా లేని రామనాథపురం జిల్లాకు చెందిన వికలాంగుడు వినోద్‌బాబు పాకిస్థాన్‌లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో ట్రోఫీ గెలుచుకున్నందుకు ముఖ్యమంత్రిని అభినందించారు. వినోద్ బాబు స్వస్థలం రామనాథపురం జిల్లా ఎగువ సెల్వనూరు. వికలాంగుడైన తాను గతేడాది డిసెంబర్లో పాకిస్థాన్‌లోని కరాచీలో జరిగిన ఆసియా కప్ వీల్‌చైర్ క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు కెప్టెన్‌గా పాల్గొని ట్రోఫీని గెలుచుకున్నానని చెప్పాడు. ఈ ఏడాది మొదట్లో జిల్లా కలెక్టర్‌ను కలిసిన వినోద్‌బాబు తన భార్య, ఇద్దరు పిల్లలతో ఇబ్బంది పడుతున్నందున ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని అభ్యర్థించారు.
Also Read:Kidney Racket: విశాఖలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు.. పేదవాళ్లను లక్ష్యంగా చేసుకుని దందా!
మంత్రి రాజకన్నప్పన్ నియోజకవర్గానికి చెందిన వినోద్‌బాబు మంత్రిని కలుసుకుని అభినందించి విదేశాల్లో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. అనంతరం మంత్రి ఆర్థిక సాయం కూడా చేశారు. ఈ స్థితిలో కొద్దిరోజుల క్రితం మంత్రితో కలిసి చెన్నై వెళ్లిన వినోద్ బాబు.. లండన్ లో జరిగిన పోటీలో విజయం సాధించానని ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసి అభినందనలు అందుకున్నాడు.
తాజావార్తలు
-
Mitchell Santner: “చాలా హ్యాపీగా ఉన్నాం.. ఇక రిలాక్స్ అవుతాం”.. గ్రాండ్ విక్టరీపై కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు ముందే వేలంపాట.. సర్పంచ్ పదవికి రూ.81 లక్షలు!
-
Iran-US Tensions: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. బహ్రెయిన్‌లో అమెరికా రాడార్‌ను ధ్వంసం చేశామన్న IRGC..!
-
IND vs NZ 4th ODI: ఆరేసిన మాట్ హెన్రీ.. 334 ఛేదనలో 89 పరుగులకే భారత్ ఆలౌట్!
ట్రెండింగ్
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..