NTV WebDesk
Author- NTV Telugu-
GT vs LSG: అన్నదమ్ముల మధ్య పోరు.. గెలిచేది ఎవరో..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ఈ రోజు జరుగనున్న మ్యాచ్ లో పాండ్యా బ్రదర్స్ తలపడనున్నారు. అహ్మదాబాద్ స్టేడియంలో ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగే ఈ మ్యా్చ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. -
Fake gang: సైబరాబాద్‌లో కల్తీ ముఠా… కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్
Fake gang: రాష్ట్ర రాజధాని నగరంలో కల్తీ ఉత్పత్తి రోజురోజుకూ పెరుగుతోంది. నకిలీ తయారీ కేంద్రాలపై ఎప్పటికప్పుడు పోలీసులు దాడులు నిర్వహించి కల్తీ నిర్వాహకులను అరెస్ట్ చేస్తున్నా కానీ.. ఇలాంటి కల్తీ కేడీలు రోజురోజుకు బయటికి వస్తూనే ఉన్నారు. -
Hare Krishna Heritage: హరే కృష్ణ హెరిటేజ్ టవర్.. రేపు భూమిపూజ కార్యక్రమంలో సీఎం
Hare Krishna Heritage: హైదరాబాద్‌లోని నార్సింగిలోని హరే కృష్ణ హెరిటేజ్ టవర్‌కు భూమిపూజ కార్యక్రమాన్ని మే 8వ తేదీ సోమవారం నిర్వహించనున్నట్లు హెచ్‌కెఎం ప్రకటించింది. 6 ఎకరాల సువిశాల గోష్పాద క్షేత్రంలో 400 అడుగుల (120 మీటర్లు) ఎత్తుతో హైదరాబాద్‌లో మరో ఐకానిక్ సాంస్కృతిక మైలురాయిగా మారనున్న హరే కృష్ణ హెరిటేజ్ టవర్ వేడుక సీఎం కేసీఆర్, మధు పండిట్ దాస్ సమక్షంలో జరగనుంది. -
SRH vs RR : సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాజస్థాన్ రాయల్స్ ఢీ..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 16వ ఎడిషన్ ఎంతో ఉత్కంఠభరితంగా జరుగుతుంది. టోర్నీలో 52వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీపడనున్నాయి. జైపూర్ వేదికగా ఇవాళ (ఆదివారం) రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ని సంజూ శామ్సన్, హైదరాబాద్‌ని ఐడెన్ మార్క్రామ్ సారథులుగా వ్యవహరిస్తున్నారు. -
Alluri Sitarama Raju: విప్లవ జ్యోతి… అల్లూరి సీతారామరాజుకి అశ్రునివాళి
The flame of revolution... A tearful tribute to Alluri Sitaramaraj -
UIDAI Update: ఆధార్ తో మీ మొబైల్ నంబర్ లింక్ చేశారా..?
మీ మొబైల్ నంబర్ ఆధార్ కార్డు నంబర్ తో, ఈ-మెయిల్ ఐడీ లింక్ అయ్యాయా ? లేదా ? దీనిపై ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకునే అవకాశాన్ని భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కల్పిస్తోంది. -
Maoist: జగిత్యాలలో మావోయుస్టుల వార్నింగ్ లెటర్.. కొత్తగూడెంలో భారీ ఎన్కౌంటర్..
Maoist: తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల హెచ్చరిక లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. జగిత్యాల జిల్లాలో మావోయిస్టుల పేరుతో ప్రజా ప్రతినిధులను హెచ్చరిస్తూ లేఖలు రావడం చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. -
Samyuktha Hegde : చీ..ఛీ.. అవకాశాల కోసం ఇంతలా దిగజారాలా.. హెగ్డేపై నెటిజన్స్ ట్రోలింగ్
నటి సంయుక్త హెగ్డే పరిస్థితి ప్రస్తుతం ఇదే. ఈ శాండిల్ వుడ్ బ్యూటీ ఆ మధ్య బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోలో పాల్గొని హల్ చల్ చేసింది. తాజాగా స్విమ్మింగ్ డ్రెస్ ల్లో స్విమ్ చేస్తున్న ఓ వీడియోను పోస్ట్ చేసింది. అది ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్ల మాత్రం సంయుక్త హెగ్డేను ట్రోలింగ్ చేస్తున్నారు. -
KTR: నా కొడుకు టాలెంట్ చూసి షాక్ అయ్యా..
KTR: ఇంట్లో పిల్లలకు సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు సంగీతానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కేటీఆర్ అన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి పాపారావు దర్శకత్వం వహించిన “సంగీత పాఠశాల” సినిమా ఫంక్షన్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. -
Pregnant Dead Body: గ్రామశివారులోనే గర్భవతి మృతదేహం.. ఏమైందంటే?
Pregnant Lady dead waiting for funerals
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
-
Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!
-
China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
-
India vs Japan: చివరి ఓవర్ థ్రిల్లర్.. జపాన్ను భారత్ ‘చీటింగ్’ చేసిందా?
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!