NTV WebDesk
Author- NTV Telugu-
Clashes in TDP : ఏవీ సుబ్బారెడ్డిపై భూమా అఖిలప్రియ వర్గీయుల దాడీ
నంద్యాల జిల్లా టీడీపీలో మరొసారి విభేదాలు భగ్గుమంటున్నాయి.. టీడీపీ నేత భూమా నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిపై ఆదే పార్టీకే చెందిన భూమా అఖిలప్రియ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డికి తీవ్రంగా గాయపడ్డారు. పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనం రేకెత్తిస్తోంది. -
IPL 2023 : 10 ఓవర్లకు లక్నో సూపర్ జెయింట్స్ స్కోర్ ఎంతంటే..?
లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనింగ్ జోడీ క్రీజులో ఎక్కువ సేపు నిలవలేకపోయింది. ఓపెనర్ దీపక్ హూడా ( 5 ) మూడో ఓవర్ లోని తొలి బంతికి ఔట్ అయ్యాడు. ఆ వెంటనే మూడో ఓవర్ లోని సెకండ్ బాల్ కి ప్రేరక్ క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. ముంబై ఇండియన్స్ బౌలర్ జాసన్ బెహ్రెండోర్ఫ్ మూడో ఓవర్ వేసి కీలకమైన రెండు వికెట్లు తీసుకున్నాడు. -
Naresh- Pavitra Lokesh: అబ్బో లైవ్ లోనే.. ముద్దులతో రెచ్చిపోయిన పవిత్ర-నరేష్
ఓ ప్రొగ్రామ్‌లో హోస్ట్ నరేశ్-పవిత్ర రిలేషన్షిప్ స్టేటస్ అడగ్గా స్పందించిన నరేష్.. ఆకాశం ఊడిపడినా.. భూమి బద్ధలైనా.. మేము కలిసే ఉంటాం అంటూ పవిత్రకు నుదుటి మీద ముద్దుపెట్టాడు. దీంతో పవిత్ర కూడా నరేష్‌ను కిస్ చేసింది. -
Bengaluru Airport: ఎయిర్‌పోర్టులో భిక్షాటన.. టికెట్ కొనుగోలు చేసి మరీ..
రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద భిక్షాటన చేసేవాళ్లను మనం తరచూ చూస్తూ ఉంటాం. కానీ.. ఎయిర్‌పోర్టులో... -
Kottu Satyanarayana : రేపు పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు..
రేపటి పూర్ణాహుతితో యజ్ఞం ముగియనుంది. రేపు పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. -
Perni Nani : చెప్పులు లేకుండా ఎండలో నడిచిన వృద్ధురాలు.. షోరూంకు తీసుకెళ్లిన పేర్ని నాని
వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని కారులో అటుగా వెళుతున్నారు. ఎండదెబ్బకు జన సంచారం ఎక్కువగా లేని ఆ సమయంలో, వృద్ధురాలు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడస్తుండడం ఆయన దృష్టిని ఆకర్షించింది. వెంటనే కారు ఆపి, ఆ వృద్ధురాలి వివరాలను ఆయన కనుక్కున్నారు. ఆమె పేదరాలు అని గ్రహించిన పేర్ని నాని, ఆమెను ఓ పాదరక్షల షోరూంకు తీసుకెళ్లి, నచ్చిన చెప్పులు కొనిచ్చారు. చెప్పులు ఎలా ఉన్నాయమ్మా... లూజుగా ఉన్నాయా... సరిపోయాయా అంటూ అడిగి మరీ పేర్ని నాని తెలుసుకున్నారు. -
Avinash Reddy : అవినాష్ రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే..!
పులివెందులలోని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు మరోసారి వెళ్లారు. హైదరాబాద్ నుంచి పులివెందులకు అవినాష్ రెడ్డి వస్తున్నారు. ఇప్పటికే పులివెందులలోని అవినాష్ రెడ్డి ఇంటి వద్దకు ఇద్దరు సీబీఐ అధికారులు చేరుకున్నారు. మరోసారి కడప ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. -
IPL 2023 : లక్నో సూపర్ జెయింట్స్ తో ముంబై ఇండియన్స్ ఢీ..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ 16లో భాగంగా ఇవాళ మరో బ్లాక్ బ్లస్టర్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నమెంట్ లో లక్నో వేదికగా ముంబై ఇండియన్స్-లక్నో సూపర్ జెయింట్స్ తాడోపేడో తెల్చుకోవాడానికి సిద్ధమయ్యాయి. ఈ రెండు జట్లు తమ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్ లో గెలవడం చాలా ఇంపార్టెంట్. -
Temperatures : భానుడి భగభగ.. నిప్పుల కొలిమిలా ఏపీ..
భగ్గుమంటోన్న భానుడి ప్రభావంతో.. ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టాలంటే ఒకటికి పదిసార్లు జనం ఆలోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఇప్పటికే నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు ఇదే తీవ్రతతో కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. -
Somu Veerraju : కేంద్రం ఇచ్చే పథకాలను.. తమ సొంత పథకాలుగా చెప్పుకుంటున్నారు..
వైసీపీ ప్రభుత్వంపై ఏపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చే పథకాలను తమ సొంత పథకాలుగా వైసీపీ ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటు అంటూ ఆయన మండిపడ్డారు.
తాజావార్తలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
-
UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
-
Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే ‘సొరకాయ సర్వపిండి’ తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
-
Uttar Pradesh: బరేలీ అల్లర్ల నిందితుడి ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు.. ముస్లిం ఓట్లే టార్గెట్.!
-
Mandadi : 100 కోట్ల క్లబ్లో సుహాస్-సూరిల ‘మండాడి’.. ప్రత్యేకంగా అభినందించిన కమల్
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!