NTV WebDesk
Author- NTV Telugu-
South central railway: సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్.. ప్రతి గురువారం స్పెషల్ వీక్లీ ట్రైన్
South central railway: హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త చెప్పింది. వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించారు. -
Ron DeSantis: అమెరికా అధ్యక్ష రేసులో ఫ్లోరిడా గవర్నర్
ఫ్లోరిడా గవర్నర్ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష రేసుపై ఆసక్తి కనబరిచాడు. ఆ క్షణం నుంచే ప్రచారం ప్రారంభిస్తున్నానని ఆయన వెల్లడించారు. అయితే అందుకు ఆయన సోషల్ మీడియాను వేదికగా ఎంచుకున్నాడు. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెశాంటిస్ అమెరికా అధ్యక్ష రేసులో ప్రచారం స్టార్ట్ చేశాడు. -
Jeedimetla CI: వివాహిత కిడ్నాప్ వార్తల్లో నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన జీడిమెట్ల సీఐ
Jeedimetla CI: జీడిమెట్ల పియస్ పరిధిలో వివాహిత అదృశ్యమైందని వస్తున్న వార్తలపై జీడిమెట్ల సీఐ సిఐ పవన్ క్లారిటీ ఇచ్చారు. చింతల్ లో నివాసం ఉండే మిట్ట ఐశ్వర్య సోమవారం సాయంత్రం నుండి కనపడటం లేదని భర్త రాజేష్ ఫిర్యాదు చేశాడని స్పష్టం చేశారు. -
Gautam Adani : ప్రపంచంలోని టాప్- 20 బిలియనీర్ల జాబితాలోకి మళ్లీ గౌతమ్ ఆదానీ
అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ గౌతమ్ అదానీ, ప్రపంచంలోని బిలియనీర్ల టాప్-20 బ్లూమ్‌బెర్గ్ జాబితాలోకి మళ్లీ ప్రవేశించారు. అతను ఇప్పుడు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 18వ స్థానంలో ఉన్నాడు. -
Tension in OU: ఓయూలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
Tension in OU: ఓయూలో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. విద్యార్థి జాక్ టీపీసీసీ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. దిష్టిబొమ్మ దాహానాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో అక్కడ పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. -
German economy: ఆర్థిక మాంద్యం ముంగిట జర్మనీ
జర్మనీ ఆర్థిక వ్యవస్థ గత మూడు నెలలతో పోలిస్తే 2023 మొదటి త్రైమాసికంలో కొద్దిగా కుంచించుకుపోయింది, తద్వారా సాంకేతిక మాంద్యంలోకి ప్రవేశిస్తున్నట్లు డేటా గురువారం చూపించింది. ఒక ప్రాథమిక అంచనా ప్రకారం మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (GPD) సున్నా వృద్ధితో నిలిచిపోయింది. -
Ashwini Vaishnaw: పుష్కర్ సింగ్ ధామితో అశ్విని వైష్ణవ్.. కుల్ఫీ తింటూ చిక్కాడుగా..
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న (బుధవారం) డెహ్రాడూన్‌లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీతో కుల్ఫీ ఫలూదా తింటూ కనిపించారు. -
Fake Baba: వేములవాడలో ఫేక్ బాబా.. దేశ గురువు పేరుతో గుర్రంపై స్వారీ..
Fake Baba in Vemulawada: మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాళ్లకు కొదవలేదు. ఈజీగా మనీ సంపాదించేందుకు మోసాలకు తెగబడుతుంటారు. మూఢ నమ్మకాలతో ప్రజలను మోసం చేస్తూ అందినకాటికి దోచేస్తుంటారు. -
Vodafone Idea: వోడాఫోన్ వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు
రిలయన్స్ జియోతో ఇంటర్‌కనెక్ట్ పాయింట్లను తిరస్కరించినందుకు టెల్కోకు రూ. 2,000 కోట్ల జరిమానా విధించే విధంగా టెలికాం రెగ్యులేటర్ చేసిన సిఫార్సుపై వోడాఫోన్ ఐడియా చేసిన అప్పీల్‌ను ఢిల్లీ హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది. -
Minister Srinivas Goud: లిఫ్ట్‌లో ఇరుక్కున్న మంత్రి.. ఆ తరువాత ఏమైందంటే..
Minister Srinivas Goud: తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రెస్టారెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. దీంతో ఆయన అనుచరులు, బీఆర్ఎస్ శ్రేణులు, భద్రతా సిబ్బంది టెన్షన్ పడ్డారు. అయితే కాసేపటి తర్వాత మంత్రి లిఫ్ట్ నుంచి సురక్షితంగా బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!