Tspsc: టీఎస్‌పీఎస్సీలో మాస్ కాపీయింగ్.. అరెస్టుల సంఖ్య సెంచరీ దాటే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tspsc: ప్రశ్నపత్రాల లీకేజీకే పరిమితమైందని భావించిన టీఎస్ పీఎస్సీ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. అధునాతన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల సాయంతో మాస్ కాపీయింగ్ జరిగినట్లు సిట్ నిర్ధారించింది. ఏఈఈ పరీక్షకు హాజరైన ముగ్గురు అభ్యర్థులు టెక్నాలజీ సాయంతో కాపీయింగ్ కు పాల్పడ్డారని సిట్ వర్గాలు తెలిపాయి. శనివారం వరంగల్‌లో పట్టుబడిన విద్యుత్ శాఖ డీఈ రమేష్ అలియాస్ రవీందర్ ఈ వ్యవహారానికి సూత్రధారిగా తేలింది. ఈ కేసులో ఏ12గా ఉన్న పూల రవికిషోర్ నుంచి ఏఈఈ మాస్టర్ ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసిన డీఈ రమేష్ అలియాస్ రవీందర్.. దానిని చాలా మందికి భారీ మొత్తానికి విక్రయించినట్లు సిట్ గుర్తించింది. ఏఈఈ మెరిట్ లిస్ట్ తీసుకున్న వరంగల్ సిట్‌లో ఎక్కువ మార్కులు సాధించిన పలువురు అభ్యర్థులను విచారించడంతో రమేష్ పాత్ర బయటపడింది. రమేష్ హైదరాబాద్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు.
ఇక్కడ కూడా 20 మందికి ప్రశ్నపత్రం విక్రయించినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. వారి గురించి ఆరా తీస్తున్న క్రమంలో ప్రశాంత్, నరేష్ అలియాస్ నవీన్, మహేష్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో హైటెక్ మాస్ కాపీయింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో ఈ ముగ్గురూ తమ చెవుల్లో మైక్రో డివైజ్‌ల (బ్లూటూత్/వైఫై) ద్వారా మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డారని, సమాధానాలు తమకు అందాయని రమేష్ అలియాస్ రవీందర్ సిట్ విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. తాను ఫ్యాకల్టీ ఉన్న కోచింగ్ సెంటర్‌లో ప్రశ్నపత్రాలను రమేష్ బయటపెట్టాడా? లేదా, మీరు ఇతర కోచింగ్ సెంటర్లలో కూడా చేరారా? సిట్ అధికారులు విచారణ చేపట్టారు. వారి గురించి ఆరా తీస్తుండగా ప్రశాంత్, నరేష్ అలియాస్ నవీన్, మహేష్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో హైటెక్ మాస్ కాపీయింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో ఈ ముగ్గురూ తమ చెవుల్లో మైక్రో డివైజ్‌ల (బ్లూటూత్/వైఫై) ద్వారా మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డారని, సమాధానాలు తమకు అందాయని రమేష్ అలియాస్ రవీందర్ సిట్ విచారణలో అంగీకరించినట్లు తెలిసింది.
Also Read
ఇదిలా ఉండగా.. తాను ఫ్యాకల్టీ ఉన్న కోచింగ్ సెంటర్‌లో ప్రశ్నపత్రాలను రమేష్ బయటపెట్టాడా? లేదా, మీరు ఇతర కోచింగ్ సెంటర్లలో కూడా చేరారా? సిట్ అధికారులు విచారణ చేపట్టారు. వారి గురించి ఆరా తీస్తుండగా ప్రశాంత్, నరేష్ అలియాస్ నవీన్, మహేష్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో హైటెక్ మాస్ కాపీయింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో ఈ ముగ్గురూ తమ చెవుల్లో మైక్రో డివైజ్‌ల (బ్లూటూత్/వైఫై) ద్వారా మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డారని, సమాధానాలు తమకు అందాయని రమేష్ అలియాస్ రవీందర్ సిట్ విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. తాను ఫ్యాకల్టీ ఉన్న కోచింగ్ సెంటర్‌లో ప్రశ్నపత్రాలను రమేష్ బయటపెట్టాడా? లేదా, మీరు ఇతర కోచింగ్ సెంటర్లలో కూడా చేరారా? సిట్ అధికారులు విచారణ చేపట్టారు.
హైదరాబాద్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో ఈ ముగ్గురూ తమ చెవుల్లో మైక్రో డివైజ్‌ల (బ్లూటూత్/వైఫై) ద్వారా మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డారని, సమాధానాలు తమకు అందాయని రమేష్ అలియాస్ రవీందర్ సిట్ విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. తాను ఫ్యాకల్టీ ఉన్న కోచింగ్ సెంటర్‌లో ప్రశ్నపత్రాలను రమేష్ బయటపెట్టాడా? లేదా, మీరు ఇతర కోచింగ్ సెంటర్లలో కూడా చేరారా? సిట్ అధికారులు విచారణ చేపట్టారు. హైదరాబాద్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో ఈ ముగ్గురూ తమ చెవుల్లో మైక్రో డివైజ్‌ల (బ్లూటూత్/వైఫై) ద్వారా మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డారని, సమాధానాలు తమకు అందాయని రమేష్ అలియాస్ రవీందర్ సిట్ విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. తాను ఫ్యాకల్టీ ఉన్న కోచింగ్ సెంటర్‌లో ప్రశ్నపత్రాలను రమేష్ బయటపెట్టాడా? లేదా, మీరు ఇతర కోచింగ్ సెంటర్లలో కూడా చేరారా? సిట్ అధికారులు విచారణ చేపట్టారు.
Cheetah Deaths: చీతాల మృతిపై కేంద్రం..
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!