NTV WebDesk
Author- NTV Telugu-
Dil Raju: దిల్ రాజు షాకింగ్ డెసిషన్.. అధ్యక్ష పదవి బరిలోకి?
Dil raju to contest as film chamber president: టాలీవుడ్ లో మరోసారి మాటల యుద్ధం తెర మీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి కారణం తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్ష బరిలోకి దిల్ రాజు దిగనుండడమే. ఫిబ్రవరిలో జరిగిన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల కోసం దిల్ రాజు, సి కళ్యాణ్ ప్యానెళ్ల మధ్య హోరాహోరీ పోరు నెలకొనగా ఒక వర్గం మీద మరో వర్గం అప్పట్లో తీవ్ర ఆరోపణలు కూడా చేసుకుంది. […] -
Lord Hanuman: ఇతర దేశాలకు పాకిన ‘లార్డ్ హనుమాన్’ ఖ్యాతి.. ఆసియా అథ్లెటిక్స్ టోర్నీలో ఆంజనేయుడి అధికారిక చిహ్నం..
భారతదేశ సంప్రదాయాలు, పద్దతులు, కట్టుబాట్లు ప్రపంచదేశాలకు పాకుతున్నాయి. మన దేశంలోని దేవుళ్లను సైతం పలు దేశాల్లో ఆరాధిస్తున్నారు. అందరి బంధువు లార్డ్ హనుమంతుడి ఖ్యాతి కూడా ప్రపంచ దేశాలకు పాకింది. ఇందులో భాగంగానే రేపటి ( బుధవారం ) నుంచి థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ప్రారంభమయ్యే ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో ఈ ఏడాది ఎడిషన్‌కు 'లార్డ్ హనుమాన్' చిహ్నాన్ని అధికారికంగా ప్రకటించారు. -
Breaking: ‘’టైగర్ నాగేశ్వరరావు’’ యూనిట్ కి షాక్.. సినిమా నిలిపేయాలంటూ?
Tension to Tiger Nageswara Rao Movie team: మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వర రావు యూనిట్ కి షాక్ తగిలింది. వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వర రావు సినిమాను రిలీజ్ చేయబోతున్న క్రమంలో ఈ మధ్యనే రాజమండ్రిలో గ్రాండ్‌గా ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఇక ఈ […] -
Rohit Sharma: సన్నబడ్డ రోహిత్.. విండీస్ టూర్ లో దుమ్ము దులపడమే..
తాజాగా హిట్‌మ్యాన్ వెయిట్‌లాస్ కావడంతో అతను గత ఫామ్‌ను అందుకుంటాడనే నమ్మకం వస్తుంది. రోహిత్ బరువు తగ్గేందుకు చాలా కష్టపడ్డట్లు తెలుస్తుంది. కఠినమైన డైట్, వ్యాయామాలు చేస్తే తప్పిస్తే అంత ఔట్పుట్ రాదు. రోహిత్‌ను ఇప్పుడు చూసిన వారెవరైనా.. ఏంటీ మరీ ఇంత సన్నబడ్డాడని అతని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. -
Dhwani : పదేళ్ళకే షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేసిన బుడతడు.. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు!
10-year-old Lakshin has directed ‘Dhwani’ short film: పదేళ్ళ కుర్రాడు అంటే హ్యాపీగా స్నేహితులతో ఆడుకుంటూ ఉంటాడు అనుకుంటాం కానీ ఏకంగా ఒక షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేసి అందరిన్నీ ఆశ్చర్య పరిచాడు ఒక బుడతడు. అసలు వివరాల్లోకి వెళితే పదేళ్ళ లక్షిన్ డెఫ్ అండ్ డంబ్ నేపధ్యంలో ధ్వని అనే షార్ట్ ఫిలిం తెరకెక్కించాడు. ఎల్.వి ప్రొడక్షన్ బ్యానర్ లో లక్షిన్ దర్శకత్వం వహించిన ధ్వని షార్ట్ ఫిలింకి నీలిమ వేముల నిర్మాతగా వ్యవహరించగా అశ్విన్ కురమన […] -
Hidimba: ఓంకార్ తమ్ముడి ‘హిడింబ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
Hidimba Movie Release date fixed: స్టార్ యాంకర్ ఓంకార్ తమ్ముడుగా రాజు గారి గది సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అశ్విన్ బాబు మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. ఆ తరువాత అశ్విన్ మరో హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నా ఎందుకో కుదరడం లేదు. దీంతో ఈసారి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. అశ్విన్ హీరోగా నందితా శ్వేత హీరోయిన్ గా నటిస్తున్న హిడింబ అనే సినిమా తెరకెక్కింది. అనిల్ కన్నెగంటి […] -
Viraj Ashwin: విరాజ్ అశ్విన్ కి లక్కీ ‘బేబీ’!
Baby Movie is turning point for Viraj Ashwin: సినీ పరిశ్రమలో మనవాళ్లు ఉన్నారంటే పని ఈజీ అయిపోతుంది, మనం కూడా ఎలాగొలా అక్కడ దున్నేయచ్చు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మనవాళ్లు అక్కడ ఉన్నా, టాలెంట్ మనకి ఉన్నా టైం రావాలి. అందుకే చాలామంది వారసులు ఇప్పటికే సినీ రంగప్రవేశం చేసినా పూర్తి స్థాయిలో నిలదొక్కుకోలేక పోతున్నారు. అయితే కొన్నాళ్ల క్రితమే హీరోగా లాంచ్ అయిన ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ మేనల్లుడు విరాజ్ […] -
Hijra’s Fighting: పోలీస్ స్టేషన్ లో హిజ్రాల వీరంగం.. వసూళ్ల విషయంలో ఘర్షణ
నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ వన్ పోలీస్ స్టేషన్ రణరంగంగా మారింది. పోలీస్ స్టేషన్లోనే హిజ్రాలు రెచ్చిపోయి.. పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు. రెండు గ్రూప్‌లుగా విడిపోయి తీవ్రంగా దారుణంగా ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. ఆధిపత్య పోరులో భాగంగా ఓ వర్గం హిజ్రాలు పోలీసులను ఆశ్రయించగా.. దీంతో ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం పీఎస్ కు వచ్చింది. రెండు వర్గాలు ఎదురెదురు పడటంతో పోలీస్ స్టేషన్ లోనే తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. -
Kethireddy Pedda Reddy: జేసీ ప్రభాకర్‌కి కేతిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
తనపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రైతులందరికీ బీమా వచ్చిందని... -
Pawan Kalyan: వాలంటీర్ వ్యవస్థ లేనపుడు దేశం ఆగిపోలేదు.. జనసేనాని కామెంట్స్
తనకు వాలంటీర్ వ్యవస్థపై కోపం లేదని, అయితే ఈ వ్యవస్థ లేనప్పుడు దేశం ఆగిపోలేదని జనసేనాధినేత పవన్ కళ్యాణ్..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..