NTV WebDesk
Author- NTV Telugu-
Sai Surya developers: మహేష్ బాబు ప్రమోట్ చేసిన సాయి సూర్య డెవలపర్స్ పై చీటింగ్ కేసు?
Case filed on Sai Surya developers: ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ సాయి సూర్య డెవలపర్స్ పై కేసు నమోదు అయింది. హైదరాబాద్‌లోని వెంగల్రావు నగర్ కేంద్రంగా నడుస్తున్న ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ సాయి సూర్య డెవలపర్స్ యజమాని కంచర్ల సతీష్ చంద్ర గుప్తపై 32 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ తాజాగా చీటింగ్ కేసు నమోదు చేశారు. మధురా నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదు ప్రకారం.. నక్క విష్ణు వర్ధన్ అనే వ్యక్తి […] -
Thief Devotee: హనుమాన్ చాలీసా చదివి.. హుండీ పగులగొట్టి డబ్బులతో దొంగ పరార్
దొంగ భక్తుడు వెంటనే ఆలయంలోని హుండీని పగుల గొట్టాడు. అందులోని డబ్బును బయటకు తీసి అక్కడ నుంచి పరారయ్యాడు. ఆంజనేయ స్వామికి రూ. 10 సమర్పించి రూ. 5,000 పట్టుకెళ్లాడు. అయితే, ఈ ఘటన హర్యానాలోని రెవారీ జిల్లాలో జరిగింది. ధరుహెరా పట్టణంలోని హనుమంతుడి ఆలయంలో ఈ దొంగతనం జరిగింది. ఆ దొంగ భక్తుడు చేసిన చోరీ మొత్తం ఆ గుడిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. -
BAN vs AFG: ఆఫ్ఘనిస్తాన్ చేతిలో వైట్ వాష్ అయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న బంగ్లాదేశ్
స్వదేశంలో అఫ్ఘనిస్తాన్ చేతిలో వైట్‌వాష్ అయ్యే ప్రమాదాన్ని బంగ్లాదేశ్ జట్టు తప్పించుకుంది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బంగ్లా టీమ్ 0-2తో వెనుకపడగా.. ఇవాళ (మంగళవారం) జరిగినమూడో వన్డేలో గెలవడంతో ద్వారా ఆఫ్ఘనిస్తాన్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించి, దీంతో ఘోర పరాభవం ఎదుర్కోకుండా బయట పడింది. దీంతో వన్డే సిరీస్ ను ఆఫ్ఘినస్తాన్ టీమ్ సొంతం చేసుకుంది. -
Priyanka Jawalkar: సెల్ఫీ గేమ్ అంటూ రెచ్చిపోయిన తెలుగమ్మాయి.. క్లీవేజ్ షోతో ప్రియాంక ట్రీట్
-
IND vs WI Test: టీమిండియాపై గెలిచి 21 ఏళ్లైంది.. ఈసారైనా గెలిచేనా..?
ఒకప్పటి మేటి జట్టు నిలిచిన వెస్టిండీస్.. టెస్ట్‌ల్లో టీమిండియాపై విజయం సాధించి దాదాపు రెండు దశాబ్దాల కాలం దాటిపోయిందంటే ఎవరైనా నమ్మగలరా..? నమ్మినా, నమ్మకపోయినా ఇదే నిజం. విండీస్ జట్టు లాస్ట్ టైం 2002లో జమైకాలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టుపై విజయం సాధించింది. అప్పటి నుంచి దాదాపు 21 సంవత్సరాలుగా విండీస్‌కు టీమిండియాపై ఇప్పటి వరకు గెలవలేదు. -
Game Changer: ‘గేం చేంజర్’కి కొత్త డైరెక్టర్.. ఆ ఫొటోతో ఖండించిన శంకర్!
Shankar condemns sailesh kolanu directing action sequence: రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా అంజలి, శ్రీకాంత్, యోగిబాబు వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ఎట్టకేలకు హైదరాబాద్ లో ప్రారంభమైంది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ముందునుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇండియన్ క్రేజియస్ట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ చేయడం దిల్ రాజు భారీ బడ్జెట్ తో సినిమా నిర్మిస్తూ ఉండడంతో […] -
Hero Vijay: పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఇక సినిమాలుండవ్: విజయ్
No more movies after political entry says Vijay: గత కొన్ని వారాలుగా, తలపతి విజయ్ రాజకీయాల్లోకి రావడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అలా ఆయన సినిమాలకు బ్రేక్ కూడా విరామం తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే లోకేష్ కనగరాజ్ ‘లియో’ తర్వాత, స్టార్ హీరో విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘తలపతి 68’ సినిమా చేయనున్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే 2024 లో తమిళనాడు […] -
MMTS Trains: హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్ ట్రైన్స్.. ఎప్పటి నుంచో తెలుసా..?
ఎంఎంటీఎస్ ట్రైన్లు రాయగిరి స్టేషన్ వరకు పొడగించాలని గత ఆరేళ్ల క్రితమే కేంద్ర రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. మౌలాలి నుంచి ఘట్కేసర్ ట్రైన్లు ఉండగా.. అక్కడి నుంచి యాదాద్రికి కొత్తగా మూడో లైను వేయాలని దక్షిణమధ్య రైల్వే అధికారులు సూచించింది. ఆయితే టెండర్ ప్రక్రియ ఆలస్యం కావటంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యాదాద్రి ఎంఎంటీఎస్ ట్రైన్లు నడిపే విషయమై కీలక ప్రకటన చేశారు. ఎంఎంటీఎస్ రెండో దశకు కేంద్ర ప్రభుత్వం రూ. 330 కోట్లు నిధులు ఖర్చు… -
GST Council: ఆన్లైన్ గేమింగ్‌పై 28శాతం పన్ను విధించేందుకు కౌన్సిల్ నిర్ణయం
గుర్రపు పందేలు, ఆన్ లైన్ గేమింగ్, కేసినోలపై 28 శాతం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జీఎస్టీ కౌన్సిల్ 50వ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆన్లైన్ గేమింగ్, హార్స్ రేసింగ్, కేసినోలపై 28 శాతం జీఎస్టీని విధించాలని చాలాకాలం క్రితమే మంత్రుల బృందం జీఎస్టీ కౌన్సిల్‌కు సిఫార్సు చేసింది. దీనిపై పలుమార్లు జీఎస్టీ కౌన్సిల్లో చర్చ కూడా కొనసాగింది. చివరకు 28 శాతం జీఎస్టీ శ్లాబ్‌లోకి వీటిని తీసుకురావాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. -
Viral Video: హరిద్వార్‌ను కమ్మేసిన కారు మేఘాలు..
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లో కారు మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నల్లని మేఘాలతో హరిద్వార్ చీకటిగా మారిపోయింది. అయితే ఈ వాతావరణ పరిస్థితిని షెల్ఫ క్లౌడ్ అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. షెల్ఫ్ క్లౌడ్ అనేది లోతట్టు, క్షితిజ సమాంతర మేఘాల నిర్మామని వెదర్ డిపార్ట్మెంట్ నిపుణులు తెలిపారు. హరిద్వార్ లో కమ్ముకొచ్చిన మేఘాలను కొందరు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో.. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతోన్నాయి.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..