NTV WebDesk
Author- NTV Telugu-
TS Police: సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులపై పోలీసుల నజర్
సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపులో అసభ్యకర సందేశాలు, పోస్టులు పెడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తాండూర్ డిఎస్పి శేఖర్ గౌడ్ తెలిపారు... -
Shocking: సోషల్ మీడియాలో హీరోయిన్ ప్రైవేట్ వీడియోలు లీక్.. అతని పనేనంటూ కేసు నమోదు!
Sheetal Patra alleged Dayanidhi Dahima leaked her intimate videos online: ఒడిశా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి శీతల్ పాత్రో తాజాగా ప్రముఖ ఒడిశా సినీ నిర్మాత దయానిధి దాహిమాపై షాకింగ్ ఆరోపణలు చేసింది. దయానిధి తనను వేధించారని శీతల్ పాత్రో ఆరోపించారు. అంతే కాకుండా శీతల్ పాత్రో దయానిధి దాహిమా తన MMS వీడియోలు, ప్రైవేట్ ఫోటోలను లీక్ చేశాడని తీవ్రమైన ఆరోపణలు చేసింది. నిజానికి ముందు నుంచి దయానిధి దహిమా, […] -
TS Assembly: రేపటి నుంచే తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. తమకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రతిపక్ష నాయకుల ఆరోపణలకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. -
BJP: తెలంగాణలో పర్యటించనున్న ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు
ఈ నెల 20 నుండి తెలంగాణ లో పర్యటించనున్న ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు.. 119 నియోజక వర్గాలకు 119 మంది ఎమ్మెల్యేలు.. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యేలు.. వారంరోజులు తెలంగాణలో ఎమ్మెల్యేల టూర్.. ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో నియోజక వర్గంలో వారం పాటు బస.. పార్టీ పరిస్థితి, స్థానిక పరిస్థితులపై రిపోర్ట్ ఇవ్వనున్న ఎమ్మెల్యేలు.. -
Jailer Showcase: బాషా లెవల్ ఎలివేషన్స్.. ‘టైగర్’ ముత్తువేల్ పాండియన్ ఆన్ డ్యూటీ
Rajinikanth’s JAILER Telugu Official ShowCase Video: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీనే ‘జైలర్’. సరిగ్గా వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున మొదలు పెట్టింది సినిమా యూనిట్. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు […] -
Minister Gangula: లోయరు మానేరు డ్యాం నుంచి నీటిని రిలీజ్ చేసిన మంత్రి గంగుల
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోయరు మానేరు డ్యాం నుంచి కాకతీయ ద్వారా దిగువకు నీటిని మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ విడుదల చేశారు. -
Bholaa Shankar Pre-release Event: భోళా ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఎన్టీవీలో ఎక్స్ క్లూజివ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్
Bholaa Shankar Certified with U/A By Censor Board: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దం అవుతున్నాడు. వాల్తేరు వీరయ్య హిట్ తో మంచి జోష్ మీదున్న చిరంజీవి భోళా శంకర్ సినిమాను ఆగస్టు 11, 2023 న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక తాజా సమాచారం మేరకు భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ వారాంతంలో అంటే ఆదివారం నాడు ఘనంగా నిర్వహించేందుకు సినిమా […] -
CM KCR: రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు
రేపటి నుంచి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పున: ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ఎన్ని కష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి వుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. -
J. D. Chakravarthy: కంటెంట్ కాదు డైరెక్టరే కింగ్.. జేడీ చక్రవర్తి హాట్ కామెంట్స్!
J. D. Chakravarthy Says content in prince: జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య నంబీసన్ , కమల్ కామరాజ్, జోష్ రవి తదితరులు ముఖ్య పాత్రలలో నటించిన ‘దయా’ వెబ్ సిరీస్ ఈ నెల 4న డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కి సిద్ధం అయింది. శ్రీకాంత్ మొహతా, మహేంద్ర సోని నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ను దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ గురించి మీడియా సమావేశంలో పలు […] -
Bandi Sanjay: రేపు ప్రధాని మోడీని కుటుంబ సమేతంగా కలవనున్న బండి సంజయ్
తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రేపు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. రేపు (గురువారం) ఉదయం 11 గంటలకు కుటుంబ సమేతంగా ఆయన మోడీని కలవనున్నారు. అనంతరం ఎల్లుండి( శుక్రవారం) బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
తాజావార్తలు
-
CII Summit: విశాఖ సీఐఐ సమ్మిట్లో సందడి.. పారిశ్రామికవేత్తల ఆవిష్కరణలను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్..
-
IPL 2028: ఐపీఎల్ 2028లో 12 జట్లు..? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..
-
Team India Squad: నవంబర్ 30 నుంచి ఇంగ్లాండ్తో సమరం.. జట్టు ప్రకటన..
-
Ball Tampering: ఆస్ట్రేలియా క్రికెట్లో మళ్లీ బాల్ ట్యాంపరింగ్ దుమారం.. నిషేధం తప్పదా..?
-
Ramayana Box Office: ‘రామాయణ’ సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే ఇంకా ఎన్ని కోట్లు కావాలి?
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!