NTV WebDesk
Author- NTV Telugu-
Janhvi Kapoor: బ్లూ లెహంగాలో జాన్వీ కపూర్ హాట్ ట్రీట్.. చూశారా?
-
Tension in Cuddalore: తాత్కాలికంగా ఆర్టీసీ బస్సులను నిలిపి వేసిన తమిళనాడు సర్కార్
తమిళనాడు రాష్ట్రంలోని కడలూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. థర్మల్ పవర్ ప్లాంట్ విస్తరణకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. పోలీసులపై ఆందోళన కారులు రాళ్ళు రువ్వి.. పోలీసు వాహనాలు ధ్వంసం చేశారు. దీంతో పాటు ఆర్దీసీ బస్సులను సైతం నిరసన కారులు ధ్వంసం చేశారు. -
Minister Jogi Ramesh: సింహాన్ని ఎదుర్కొనేందుకు గుంట నక్కలు, ఊర కుక్కలు ఒకటయ్యాయి
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ చీప్ చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సింహాన్ని ఎదుర్కొనేందుకు గుంట నక్కలు, ఊర కుక్కలు ఒకటయ్యాయని ఆయన కామెంట్స్ చేశారు. -
Bro Movie: సుదర్శన్ థియేటర్లో ‘బ్రో’ చూసిన అకీరా నందన్.. జూనియర్ పవర్ స్టార్ నినాదాలతో ఫ్యాన్స్ రచ్చ!
Akira Nandan Watches Bro Movie at Sudarshan Theatre: పవన్ కళ్యాణ్-ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయిందన్న సంగతి తెలిసిందే. జోరు వానల్లోనూ థియేటర్ల వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ కూడా ‘బ్రో’ సినిమా థియేటర్ వద్ద సందడి చేశారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ […] -
ICC T20 World Cup 2024: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024కు అర్హత సాధించిన పపువా న్యూ గినియా
వచ్చే సంవత్సరం వెస్టిండీస్–అమెరికాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు పపువా న్యూ గినియా అర్హత సాధించింది. ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయర్స్ నుంచి పపువా న్యూ గినియా టీమ్ టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన జట్టుగా నిలిచింది. ఇవాళ (శుక్రవారం) ఎమిని పార్క్ వేదికగా పిలిప్పీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పపువా న్యూ గినియా వంద రన్స్ తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. -
Baby: ‘బేబీ’కి మెగా ప్రశంసలు.. కన్నీళ్లు ఆగడంలేదట!
Baby movie gets Megastar chiranjeevi’s Applause : యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కించిన తాజా మూవీ బేబీ. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ ఎత్తున వసూళ్లు కూడా రాబడుతోంది. ఇక ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటించారు. జూలై 14న విడుదలైన ఈ సినిమా యూత్‌ను ముఖ్యంగా లవ్ […] -
Bhuvneshwar Kumar: అయోమయంలో భువీ ఫ్యాన్స్.. టీమిండియాలో స్థానంలో లేనట్టేనా..?
టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ చేసిన పని వల్ల ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు. తన సోషల్ మీడియా అకౌంట్ బయోలో చేసిన మార్పుతో ఆయన ఫాలోవర్లను కన్ఫ్యూజన్లోకి తొసేశాడు. -
Bro Movie: పవన్ ఫాన్స్ అత్యుత్సాహం.. స్క్రీన్‌పై పాలాభిషేకం చేసి చింపారు!
Screen Damaged by pawan fans before Bro movie screeing: తమిళ్ లో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం సినిమాను తెలుగులో బ్రో పేరుతో రీమేక్ చేశారు. అక్కడ డైరెక్ట్ చేసిన సముద్రఖని తెలగులో కూడా డైరెక్ట్ చేయగా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించడంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు పవన్ లైనప్ లో ఉన్న అన్ని సినిమాల కన్నా లేట్ గా […] -
CM Jagan: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై సీఎం జగన్ సమీక్ష
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సమావేశం చేపట్టిన ముఖ్యమంత్రి.. పలువురు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత, సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
Samantha: ఆ విషయంలో వంద మార్కులు.. ట్రిప్పులో ‘సమంత’ ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు!
Samantha Ruth Prabhu shares video from her Bali vacation: నటి సమంత రూత్ ప్రభు అనారోగ్యంతో బాధ పడుతున్నట్టు ప్రకటించి తన అభిమానులు సహా తెలుగు ప్రేక్షకులు అందరినీ షాక్ కి గురి చేసింది. ఇక అలా ప్రకటించిన తరువాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన ఆమె సినిమాలకి బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించి మరోసారి చర్చనీయాంశం అయింది. ఇక ప్రస్తుతానికి ఇండోనేషియాలోని బాలిలో తన వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆమె తన ట్ట్రిప్ […]
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!