NTV WebDesk
Author- NTV Telugu-
Suicide Attempt: నిన్న ప్రియుడు, నేడు ప్రియురాలు ఆత్మహత్యయత్నం..
పెళ్ళికి నిరాకరించడంతో ఆదివారం ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించింది. ప్రియురాలి ఆందోళనతో ఆమె ప్రియుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రియుడు ఆత్మహత్యాయత్నాన్ని తట్టుకోలేక ప్రియురాలు కూడా ఆత్మహత్యాయత్నం చేసుకుంది. -
Jagtial: ఎప్పుడు గుండు పగులుద్దో తెలియదు.. అందుకే హెల్మెట్ పెట్టుకుని డ్యూటీ
జగిత్యాల జిల్లా బీర్పూర్ ఎంపీడీఓ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ డ్యూటీ చేస్తున్నారు. ఆఫీస్ పై పెచ్చులూడిపోతుండంతో నెత్తిమీద ఏదైనా పడొచ్చన్న భయంతో వారు హెల్మెట్లు ధరించి విధులకు హాజరవుతున్నారు. హెల్మెట్లు లేని వారు కార్యాలయం వెలుపలే టేబుళ్లు వేసుకుని డ్యూటీ చేస్తున్నారు. -
Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
పోలవరంలో మంత్రి అంబటి రాంబాబు పర్యటన.. పోలవరం ప్రాజెక్టులోని వివిధ విభాగాల నిర్మాణ పనులను పరిశీలన.. సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ -
Pakistan Blast: పాకిస్థాన్ లో బాంబ్ బ్లాస్ట్.. ఏడుగురు మృతి
పాకిస్థాన్ దేశంలో నిన్న (సోమవారం) అర్ధరాత్రి బలూచిస్తాన్‌లోని పంజ్గూర్ జిల్లాలో ఒక వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు దుండగులు ల్యాండ్‌మైన్ పేల్చారు. ఈ పేలుడులో యూనియన్ కౌన్సిల్ ఛైర్మన్ సహా కనీసం ఏడుగురు మరణించారని స్థానిక అధికారులు వెల్లడించారు. -
Earthquake: జమ్మూ&కశ్మీర్లో తీవ్ర భూకంపం
జమ్మూ కాశ్మీర్లో ఇవాళ( మంగళవారం ) తెల్లవారు జామున తీవ్ర భూకంపం వచ్చింది. రిక్టార్ స్కేల్ మీద దీని తీవ్రత 37గా నమోదైంది. ఈరోజు తెల్లవారు జాము 12.04 గంటలకు ధోడా ప్రాంతానికి ఆగ్నేయంగా ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫార్ సీస్మాలజీ తెలిపింది. -
IIT Hyderabad: కలకలం రేపుతున్న ఐఐటీ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు
సంగారెడ్డి జిల్లాలో కేంద్రంలో ఉన్న ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లో ఇప్పటివరకు ఏడుగురు విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నారు. ఇక, వరుసగా ఐఐటీ విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. 2022-23 ఏడాది వ్యవధిలోనే ఇప్పటి వరకు నలుగురు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. -
Loan App: సిద్దిపేట జిల్లాలో లోన్ యాప్ ఆగడాలు.. అప్పు తీసుకున్న వారికి న్యూడ్ ఫోటోలు
సిద్దిపేట జిల్లాలో లోన్ యాప్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. లోన్ తీసుకున్న వారికి న్యూడ్ ఫోటోలు పంపి బెదిరింపులకు దిగుతున్నారు. కుకునూర్ పల్లిలో ఆన్ లైన్ యాప్ నుంచి ఓ వ్యక్తి లోన్ తీసుకున్నాడు. తీసుకున్న లోన్ మొత్తం చెల్లించిన ఇంకా నగదు చెల్లించాలని ఫోన్ చేసి లోన్ యాప్ నిర్వహకులు బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు. లేకపోతే న్యూడ్ ఫోటోలు బంధువులకు పంపి సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించినట్లు బాధితుడు తెలిపాడు. -
Sara Ali Khan: వెకేషన్లో సారా అలీ ఖాన్.. అవధుల్లేకుండా ఎలా ఎంజాయ్ చేస్తుందో చూశారా?
-
Annie: హీరోయిన్ గా రాజన్న చైల్డ్ ఆర్టిస్ట్.. రిలీజ్ కి రెడీ అవుతున్న ‘తికమక తాండ’
Thika Maka Thanda Movie : రామకృష్ణ, హరికృష్ణ హీరోలుగా నటిస్తున్న ‘తికమక తాండ’ సినిమాతో ఎన్నో చిత్రాల్లో బాల నటిగా అలరించి రాజన్నలో మంచి క్రేజ్ సంపాదించిన ఆని హీరోయిన్ గా పరిచయమవుతోంది. టిఎస్ఆర్ గ్రూప్ అధినేత తిరుపతి శ్రీనివాసరావు ప్రారంభించిన టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి గౌతమ్‌మీనన్, చేరన్, విక్రమ్ కె.కుమార్ వంటి దర్శకుల దగ్గరర కో డైరెక్టర్ గా పని చేసిన వెంకట్ ర్శకత్వం వహిస్తున్నారు. రామకృష్ణ, […] -
Tantra : గ్లామర్ వదిలేసి హారర్ పై ఫోకస్ పెట్టిన అనన్య
‘మల్లేశం’, ‘వకీల్‌సాబ్’ సహా ఇటీవల విడుదలైన మళ్ళీ పెళ్లి సినిమాల్లో నటించి అలరించి తన అందాలతో ఆకట్టుకున్న అనన్య నాగళ్ల ఈ సారి భయపెట్టేందుకు వచ్చేస్తోంది. అనన్య నాగళ్ల ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘తంత్ర’ సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతోంది. హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్‌ను తాజాగా నిర్మాణ సంస్థ రిలీజ్ చేసింది. ఇక ఆ పోస్టర్ కనుక పరిశీలిస్తే భయంకరమైన క్షుద్రశక్తులు అనన్యని పీడిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక మరో ఆస్కాక్తికరమైన విశేషం […]
తాజావార్తలు
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!