Anasuya Bharadwaj: ‘బేగం హజ్రత్ మహల్’గా మారిపోయిన అనసూయ భరద్వాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anasuya Bharadwaj as Begum Hazrat Mahal: ఈమధ్య కాలంలో యాంకరింగ్ పక్కన పెట్టి సినిమాల మీద దృష్టి పెట్టిన అనసూయ తాజాగా చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే అనసూయ భరద్వాజ్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశం కోసం పోరాడిన వారిలో ఒకరైన బేగం హజ్రత్ మహల్‌ను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేసారు. 1857 క్విట్ ఇండియా ఉద్యమంలో భారతీయులు భారీ సంఖ్యలో పాల్గొని దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు. ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో పురుషులు మాత్రమే కాదు, కొంతమంది మహిళలు కూడా ఉద్యమానికి మద్దతు పలికారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న మహిళల్లోఒకరు బేగం హజ్రత్ మహల్, తన ధైర్యసాహసాలతో అవధ్‌ను బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి కోసం పోరాటం చేసి బేగం హజ్రత్ మహల్ అభినవ ‘లక్ష్మీభాయి’గా భవిస్తూ ఉంటారు.
Dhanush: స్కూల్ ఫ్రెండ్స్ తో స్టార్ హీరో రీయూనియన్.. వైరల్ అవుతున్న ఫోటోలు
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఇప్పుడు అలంటి ఆమె లుక్ ను రీ క్రియేట్ చేస్తూ అనసూయ పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “” 1857 కాలం నాటి స్వాతంత్ర్య సమరయోధురాలు, ఆవాధీ క్వీన్ బేగం హజ్రత్ మహల్‌ను గుర్తుచేసుకుంటూ ఆమెకు ఇలా నివాళులు అర్పిస్తున్నానని అనసూయ పేర్కొన్నారు. దేశం కోసం ఆమె పోరాడిన తీరుకు గుర్తుగా 1984 మే 10న ఆమె ఫొటోతో ప్రభుత్వం స్టాంప్‌ను రిలీజ్ చేసింది, దానిని కూడా ఆమె పోస్ట్ చేశారు. ఇక ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మర్చిపోయిన పోరాట యోధులను గుర్తుచేసుకుందాం “” అని వరుస ట్వీట్లు చేశారు అనసూయ భరద్వాజ్.
Honouring the Unsung Heroine of 1857: "Begum Hazrat Mahal", the fearless revolutionary Queen of Awadh, by recreating her look.
Meet Hazrat Mahal, an unsung icon of India's past and a fearless trailblazer. In the era of the first war of Independence, (cont..) pic.twitter.com/EmiROhbFhI
— Anasuya Bharadwaj (@anusuyakhasba) August 14, 2023
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?