చాలా కాలంగా పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఈ కుమ్ములాటల కారణంగా అమరీందర్ సింగ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. రాజీనామా చేసిన తరువాత ఢిల్లీ వెళ్లివచ్చిన ఆయన కాంగ్రెస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉండటం లేదని చెప్తూనే, వచ్చే ఎన్నికల్లో సిద్ధూని ఒడించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. మరో 15 రోజుల్లోనే అమరీందర్ సింగ్ కొత్త పార్టీని స్థాపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. తనకు అనుకూలంగా […]
ప్రపంచ పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ అంటే అభిమానించని వ్యక్తులు ఉండరు. ముఖ్యంగా ఆయన మూన్ వాక్ స్టైల్, డేంజరస్ సాంగ్స్ ఏ స్థాయిలో హిట్ అయ్యాయో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, మూన్ వాక్ స్టైల్‌లో డ్యాన్స్ చేయడం కొంతమేర ఈజీనే. కానీ, డేంజరస్ సాంగ్‌కు స్టెప్పులు వేయాలంటే మాత్రం చాలా కష్టం. అలాంటి కష్టమైన స్టెప్పులను చాలా ఈజీగా చేసి చూపించాడు ఓ యువకుడు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత చాలామంది తమ […]
కరోనా కాలంలో టెస్టులు చేయించుకోవడం సహజంగా మారింది. ప్రపంచంలో అనేక దేశాలు ప్రజలకు ఉచితంగా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రం తప్పని సరిగా టెస్టులకు ప్రభుత్వం నిర్ధేశించిన డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అమెరికా లాంటి దేశాల్లో కరోనా పరీక్షల ధరలపై నియంత్రణ ఉండదు. దీంతో ఆసుపత్రులు సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఛార్జ్ చేస్తుంటాయి. అయితే, డల్లాస్ కు చెందిన ట్రెవిస్ వార్నర్ అనే వ్యక్తి కరోనా టెస్టులు చేయించుకున్నారు. పీసీఆర్ టెస్టులు […]
ఎయిర్ ఇండియాను టాటా సన్స్ హస్తగతం చేసుకోబోతున్నది. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ కోసం టాటా సన్స్ సంస్థ వేసిన బిడ్ ఒకే అయినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే ఓ ప్రకటన చేసే అవకాశం ఉన్నది. ఎయిర్ ఇండియాలో ప్రభుత్వంకు 75 శాతం వాటా ఉన్నది. భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను అమ్మేందుకు చాలా కాలంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. 2018 లో ఒకసారి కేంద్రం ఎయిర్ ఇండియాను అమ్మేందుకు […]
పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సిద్ధూ అలక దిగివచ్చి పంజాబ్ కాంగ్రెస్ పీసీసీ పదవిలో కొనసాగనున్నారు. అయితే, సిద్ధూ చెప్పిన విధంగా ప్రభుత్వంలో పాలన సాగితే మరోసారి అంతర్గత విభేదాలు బహిరంగమయ్యే అవకాశం ఉన్నది. కొత్త ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ త్వరలోనే అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉన్నది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినట్టు ప్రకటించారు. పంజాబ్ కాంగ్రెస్‌లో చీలిక గురించి మాట్లాడారు. ఒకవేళ చీలిక […]
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తరువాత పాక్, రష్యా, చైనా దేశాలకు చెందిన ఎంబసీలు మినగా మిగతా దేశాలకు చెందిన ఎంబసీలను మూసేసిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘన్‌లో ప్రజాప్రభుత్వం కుప్పకూలిపోడంతో ఆ దేశం ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నది. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించాలని, ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు. ఇందులో భాగంగా చైనా ముందుకు వచ్చి 30 మిలియన్ డాలర్ల సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. తొలి విడతగా చైనా ఆఫ్ఘనిస్తాన్‌లోని శరణార్థుల కోసం దుప్పట్లు, […]
ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం వరకు తగ్గుతూ వస్తున్న కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఇండియాలో గడిచిన 24 గంటల్లో 26,727 కొత్త కేసులు నమోదయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,37,66,707కి చేరింది. ఇందులో 3,30,43,144 మంది కోలుకోగా, 2,75,224 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో […]