NTV WebDesk
Author- NTV Telugu-
LB Nagar Police: స్వతంత్రమా నువ్వెక్కడా.. రాత్రంతా పోలీస్ స్టేషన్లో మహిళపై థర్డ్ డిగ్రీ
LB Nagar Police: అర్థరాత్రి మహిళ ఒంటరిగా నడిచిన రోజే మనకు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అని మహాత్మాగాంధీ ఆ నాడే చెప్పారు. ఈ మాట అందరికి తెలిసిందే. ఇది మనం అనుకోవడానికి చదువుకోవడానికి బాగానే ఉంటాయి. -
MP Laxman: మోడీ ముచ్చటగా మూడో సారి పీఎం అవుతారు..
MP Laxman: మోడీ ముచ్చటగా మూడో సారి పీఎం అవుతారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కేంద్రం ప్రకటించిన రైల్వే ప్రాజెక్టులపై తండ్రి కొడుకుల స్పందన ఏది? అని ప్రశ్నించారు. -
Fake Officer: నేను కేసు పెడితే సీఎం ఆపలేడు… పీఎం తెలిస్తే ట్రై చేయ్..
Fake Officer: నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్ అక్రమ వసూళ్లు ఆగడాలు నగరంలో మితిమీరుతున్నాయి. ఫుడ్ ఇన్స్పెక్టర్ అంటూ బెదిరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. -
Marriage: భర్తకు మరో యువతితో పెళ్లి చేసింది కానీ.. ట్విస్ట్ మామూలుగా ఇవ్వలేదుగా మేడం..
Marriage: స్త్రీ ఏదైనా పంచుకోవడానికి ఇష్టపడుతుంది, తన భర్తను పంచుకోవడానికి ఇష్టపడదు. అంతెందుకు.. ఏ పరాయి స్త్రీ అయినా తన భర్త వైపు చూస్తే ఊరుకోదు. భర్త ఎవరితోనైనా క్లోజ్ గామాట్లాడినా తట్టుకోలేదు. అలాంటిది ఓ మహిళ... తనలో సభభాగమైన భర్తను ఎంతో ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసింది. -
Rental Houses: హైదరాబాద్‌లో అద్దె ఇండ్లకు ఫుల్ డిమాండ్.. ఓఆర్ఆర్ దాటి వెళ్ళాల్సిందే..
Rental Houses: భాగ్యనగరంలో అద్దె ఇల్లు దొరకడం సామాన్యులకు కష్టంగా మారింది. కరోనా తర్వాత నగరంలో టూలెట్ బోర్డులు కనిపించాయి, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రధాన నగరంతోపాటు నగర శివారు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. -
Sitting all day: రోజంతా కూర్చొనే ఉంటున్నారా? అయితే..
Sitting all day: ప్రస్తుతం చాలా మంది డెస్క్ జాబ్స్ చేస్తున్నారు. ఎక్కువ సేపు కూర్చొని పని చేస్తారు. అలాంటి వారు కొన్ని వ్యాయామాలు చేయాలి. లేదంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. -
Telangana Rains: రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్డ్
Telangana Rains: తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు లేవు. జూలై చివరి వారంలో వర్షాలు కురిసినా ఆగస్టు ప్రారంభం నుంచి వరుణుడి జాడ లేదు. రైతులకు ఆగస్టు చాలా ముఖ్యమైన నెల. -
Hyderabad Water: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 2 రోజులు 30 ప్రాంతాల్లో నీళ్లు బంద్..
Hyderabad Water: హైదరాబాద్ వాసులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జల్ బోర్డు అధికారులు వెల్లడించారు. -
Astrology: ఆగస్టు 17, గురువారం దినఫలాలు
NTV Daily Astrology As on 17th August 2023: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? -
Sai Stotram: శ్రావణ గురువారం అభిషేకం వీక్షిస్తే ఇంట సుఖసంతోషాలు
Sai Stotram: శ్రావణ గురువారం నాడు ఈ అభిషేకం వీక్షిస్తే విశేష పుణ్యఫలం పొంది మీ ఇంట సుఖసంతోషాలు విరబూస్తాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి.
తాజావార్తలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!