NTV WebDesk
Author- NTV Telugu-
Maskathadi: బార్ అండ్ రెస్టారెంట్లో ఐటెం సాంగ్ రిలీజ్
Maskathadi Lyrical Song from Prema Desapu Yuvarani: యామిన్ రాజ్, విరాట్ కార్తిక్, ప్రియాంక రేవ్రి కీలక పాత్రధారులుగా రూపొందుతున్న ‘ప్రేమదేశపు యువరాణి’ చిత్రం విడుదలకి సిద్ధం అవుతోంది. ఏజీఈ క్రియేషన్స్, ఎస్2హెచ్2 ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సిహెచ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయి సునీల్ నిమ్మల దర్శకుడుగా వ్యవహరించిన ఈ సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతున్న క్రమంలో ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. ఇక ఈ నేపథ్యంలోనే సినిమాలోని ‘మసకతడి’ […] -
ODI WC 2023: స్టోక్స్ కాకా.. మళ్లీ ఇంగ్లండ్ జట్టులోకి రీఎంట్రీ
వన్డే వరల్డ్ కప్-2023కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ టీమ్ టెస్ట్ సారథి, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తన రిటైర్మింట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. -
Dareen Kent Died: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. చిన్నవయసులోనే నటుడి మృతి
Games Of Thrones Actor Died: సినీ పరిశ్రమలో ఒక తీవ్ర విషాదం నెలకొంది. ‘గేమ్స్ ఆఫ్ థ్రోన్స్’ నటుడు డారెన్ కెంట్ కేవలం 36 ఏళ్ల వయసులో కన్నుమూసిన అంశం షాకింగ్ గా మారింది. అందుతున్న సమాచారం మేరకు కెంట్ చాలా కాలంగా అరుదైన వ్యాధితో పోరాడుతున్నాడని, సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో పోరాడిన డారెన్ కెంట్ ఎట్టకేలకు ప్రపంచానికి వీడ్కోలు పలికాడని తెలుస్తోంది. డారెన్ కెంట్ మరణ వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో […] -
Prithvi Shaw: ఏంటి పృథ్వీ షా.. దరిద్రం జిడ్డు పట్టుకున్నట్లు పట్టుకుంది నీకు..
టీమిండియా యువ ఓపెనర్, నార్తంప్టన్‌షైర్ స్టార్ ప్లేయర్ పృథ్వీ షా రాయల్ లండన్ వన్డే కప్-2023 నుంచి అర్థంతరంగా తప్పుకున్నాడు. ఈ టోర్నీలో విధ్వంసకరమైన బ్యాటింగ్ తో డబుల్ సెంచరీతో పాటు ఓ సెంచరీ చేసి అద్భుతమైన ఫామ్ లో ఉన్న షా.. డర్హమ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. -
Uma Shanti: జాతీయ జెండాను అవమానించిన సింగర్… కేసు నమోదు!
Ukrainian Singer Uma Shanti Insulted Indian Flag During Live Concert : ఉక్రెయిన్‌కు చెందిన గాయని ఉమా శాంతి అనుకోకుండా వివాదంలోకి చిక్కుకుంది. ఉమా శాంతిపై పూణేలో కేసు నమోదైంది. పూణేలోని ముండ్వాలోని ఒక క్లబ్లో సంగీత కచేరీ సందర్భంగా ఉమా శాంతి భారత జాతీయ జెండాను అగౌరవపరిచారని ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. ఆమెతో పాటు మరో వ్యక్తిపై కూడా ఈ అంశం మీద ఫిర్యాదు చేశారు. అందుతున్న సమాచారం మేరకు ఉక్రేనియన్ […] -
Bedurulanka 2012: ‘శివశంకర వరప్రసాద్’గా కార్తికేయ..ఈసారి కొట్టేట్టు ఉన్నాడే!
Hero Kartikeya’s ‘Bedurulanka 2012’ Trailer Launched: డిసెంబర్ 21, 1012… ప్రపంచమంతా యుగాంతం వస్తుందని భయపడిన రోజు యుగాంతం రాలేదు కానీ ఆంధ్రప్రదేశ్‌లోని లంక గ్రామాల్లో ఓ గ్రామమైన బెదురులంకలో కొందరు కేటుగాళ్ళు ప్రజల్లో భక్తిని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని యుగాంతం అంటూ భయపెట్టి దేవుడి పేరుతో దోపిడీకి తెర తీశారు. వాళ్ళ మాయమాటలు నమ్మని శివ శంకర వరప్రసాద్(కార్తికేయ) ఏం చేశాడు? అనేది ఆగస్టు 25న వెండితెరపై చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. కార్తికేయ గుమ్మకొండ, […] -
AP Govt: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
ఏపీ ట్రాన్స్ కోలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు 2018 రివైజ్డ్ పే స్కేళ్ల ప్రకారం వేతనాలు సవరిస్తూ సీఎం జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. థర్డ్ పార్టీ ఏజెన్సీలు, కాంట్రాక్టర్ల ద్వారా ట్రాన్సుకోలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు సవరించినట్టు ఉత్తర్వులు ఇచ్చింది. -
Pawan Kalyan: విశాఖకు జనసేన చీఫ్.. వారాహి విజయ యాత్రలో పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆరో రోజు వారాహి విజయ యాత్రలో ఆయన పాల్గోనున్నారు. ఫీల్డ్ విజిట్ కోసం భీమిలి(మండలం)ఎర్రమట్టి దిబ్బలను జనసేనాని పరిశీలించనున్నారు. -
Devineni Avinash: రాష్ట్రాభివృద్ధిపై టీడీపీకి దమ్ముంటే చర్చకు రావాలి
టీడీపీ నేత గద్దె రామ్మోహన్ వ్యాఖ్యలకు వైసీపీ విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కౌంటర్ ఇచ్చారు. జిల్లా పరువు దిగజారిపోయిందన్న గద్దె విమర్శలును ఆయన ఖండించారు. టీడీపీ హయాంలో కాల్ మని, సెక్స్ రాకెట్ తో జిల్లా పరువు పోయింది.. కృష్ణా జిల్లా పరువును నిలబెట్టిన నాయకుడు సీఎం జగన్ అని ఆయన అన్నారు. -
Adimulapu Suresh: త్వరలోనే అంబేడ్కర్ విగ్రహం ప్రారంభిస్తాం..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని తొందరలోనే ప్రారంభిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రతి రోజు 500 మంది ఇక్కడ అంబేద్కర్ స్మృతివనం పనులు చేస్తున్నారు.. అంబేద్కర్ విగ్రహం ఇంతపెద్దది ఇదే.. 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ మెగా ప్రాజెక్టు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
-
Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
-
Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
-
Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!