ప్రతీ ఏడాదీ దివాళీ వేడుకలను ముఖేష్ అంబానీ కుటుంబం అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ముఖేష్ అంబానీ ఇంటికి వీవీఐపీలు, సెలబ్రిటీలు దివాళీ వేడుకల సమయంలో తరలివస్తుంటారు. వారితో కలిసి వేడుకలు నిర్వహిస్తుంటారు. కరోనా కారణంగా గతేడాది ముంబైలోని అంటిలియాలోనే ఉండిపోయారు. అంటిలియాలోని జామ్‌నగర్‌తో పాటు, అటు గుజరాత్‌లోని జామ్‌నగర్ రిఫైనరీ ప్రాంతంలోని ఇంట్లో అంబానీ ఉన్నారు. Read: ఇండియా అబ్బాయి…పాక్ అమ్మాయి… మూడేళ్లుగా నిరీక్షించి… చివరకు… ఇండియాతో పాటుగా విదేశాల్లో కూడా ఇల్లు ఉండాలని భావించిన […]
వెలుగు జిలుగుల పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు. ముఖ్యమంత్రి జగన్ దీపావళి శుభాకాంక్షలు అన్నారు జగన్. చీకటిపై వెలుగు, చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి. ఈ పండుగ మీ అందరి ఇంట ఆనందపు కాంతులు నింపాలని, సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు అంటూ శుభాభినందనలు తెలిపారు జగన్. ఇటు […]
పంజాగుట్టలో బాలిక అనుమానాస్పద మృతి కలకలం రేపింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకపురి కాలనీ నాలుగు సంవత్సరాల బాలిక మృతి చెందింది. ఓ షట్టర్ ముందు నాలుగు సంవత్సరాల అమ్మాయి అనుమానాస్పదంగా మరణించింది. ఆ అమ్మాయిని ఎవరైనా చంపేసి ఇక్కడ పెట్టారా లేక ఇంకేమైనా కారణాలు అనేది తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పంజాగుట్ట పోలీసులు క్లూస్ టీం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు సంవత్సరాల అమ్మాయి బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా […]
రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌కు చెందిన మొహమ్మద్ హారీష్ అనే యువకుడికి 11 ఏళ్ల క్రితం పాక్ కు చెందిన ఉస్రా ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. రాజస్థాన్‌లోని ఓ పెద్ద కంపెనీలో హారిష్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. దేశాలు వేరు కావడంతో ఎలాగైనా వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకొని ఒకసారి పాక్ వెళ్లి ఉస్రా తల్లిదండ్రులను కలిసి ఒప్పించాడు. వివాహానికి వారి బంధువులు కూడా ఒప్పుకున్నారు. ఇక పెళ్లి బాజాలు మోగుతాయి అనుకున్న సమయంలో […]
దీపావళి రోజున అనేక కంపెనీలు ఆఫర్లు ఇస్తుంటాయి. ముఖ్యంగా ఫుడ్ యాప్స్ అనేక ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. పండుగ రోజున కూడా ఫుడ్ డెలివరీ బాయ్స్ విశ్రాంతి లేకుండా పనులు చేస్తుంటారు. వారి శ్రమను గుర్తిస్తూ చిరాగ్ భర్జాత్యా అనే ట్విట్టర్ యూజర్ వినూత్నమైన ఆఫర్‌ను ప్రకటించారు. దీపావళి నుంచి నాలుగు రోజులపాటు తన ఇంటికి వచ్చే డెలివరీ బాయ్స్‌కి స్వీట్ ప్యాకెట్స్ ఫ్రీగా ఇస్తానని ప్రకటించారు. Read: 130 కోట్ల భారతీయుల ప్రతినిధిగా వచ్చా- ప్రధాని మోడీ […]
ఏపీలో ఎన్నికల వాతావరణం మళ్ళీ వేడెక్కింది. గతంలో ఎన్నికలు జరగని మునిసిపాలిటీల్లో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో మునిసిపల్ ఎన్నికలకు నగారా మోగింది. తొలిసారి బేతంచర్లకు మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ఘట్టం ప్రారంభమయింది. రెండో రోజునామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. వివిధ పార్టీల నేతలు భారీ బందోబస్తు మధ్య నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. టీడీపీ ఛైర్మెన్ అభ్యర్థిగా బి. ప్రసన్న లక్ష్మీ […]
దొంగతనం చేయడం ఆ దొంగకి కొత్త అనుకుంటా. అందుకేనేమో ఆ దొంగ విచిత్రమయిన పద్ధతిని అనుసరించాడు. చేసేది దొంగతనం. అదికూడా అమ్మవారి ఆలయంలోనే. కానీ అమ్మ దయకావాలనుకున్నాడు. అమ్మా అంతా బాగా జరిగేలా చూడు అంటూ అమ్మనే మొక్కుకున్నాడు. తాను చేస్తున్నది దొంగతనమే కానీ అమ్మ దయ కావాలనుకున్నాడు. ఖమ్మంలోని అంకమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. అమ్మవారి ఆలయానికి దొంగతనానికి వచ్చిన దొంగ అమ్మవారికి దండం పెట్టి మరీ చోరీకి ప్రయత్నించాడు.ఈ తతంగం అంతా సీసీ కెమేరాలో […]
తెలంగాణలోని ఆదివాసీలు ఎక్కువగా గుస్సాడీ నృత్యం చేస్తుంటారు. దీపావళి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు శుభవార్త తెలిపింది. కోటి రూపాయల నిధులు విడుదల చేసింది. ఆదివాసీ గూడేల్లో మాత్రమే కనిపించే గుస్సాడీ నృత్యం ఒక విశిష్టమైన కళ. ఇది రాజ్ గోండు గిరిజనుల ప్రత్యేకతగా చెబుతారు. ప్రాచీన నృత్యంపై మైదాన ప్రాంతాల్లోని వారికి అవగాహన తక్కువ. ఆదివాసీ సంప్రదాయాల్లో గుస్సాడీ ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది. వందల ఏళ్ల నుంచి ఈ ప్రాచీన దేవతా కళ తరతరాలు […]
ప్రపంచంలో నిత్యం ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. వాటిల్లో కొన్ని ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అని తెలుసుకోవడం చాలా కష్టం. చాలా ఘటనలు మిస్టరిగా మిగిలిపోతున్నాయి. టెక్నికల్‌గా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ, సాల్వ్ కాకుండా మిగిలిపోయిన ఘటనలు కోకొల్లలు. అందులో ఒకటి డాగ్ సూసైడ్ బ్రిడ్జి. స్కాట్లాండ్లోని ఓవర్టైన్లో ఓ బ్రిడ్జి ఉన్నది. Read: క్యాటరింగ్‌కు వచ్చి అవి కాజేయ్యాలని అనుకున్నాడు… యజమాని గమనించడంతో… పురాతనమైన ఈ బ్రిడ్జి వైపు కుక్కలను తీసుకురావాలంటే వాటి యజమానులు భయపడిపోతుంటారు. ఆ […]