NTV WebDesk
Author- NTV Telugu-
Komati Reddy Venkata Reddy: తన వ్యవసాయ క్షేత్రంలో కార్యకర్తలతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక భేటీ
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో కార్యకర్తలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, కీలక నేతలు, వివిధ అనుబంధ విభాగాలకు చెందిన నేతలు వ్యవసాయ క్షేత్రంలో జరిగే సమావేశానికి హాజరు కావాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. -
Venky Re Release: గజాలా గెట్ రెడీ.. వెంకీ మళ్లీ వస్తున్నాడు!
Venky Re Release: ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ ఎప్పటికప్పుడు మెంటల్ ఎక్కిస్తోంది. ఇప్పటికే రీరిలీజైన పలు సినిమాలు మరోసారి మంచి కలెక్షన్లు కూడా రాబడుతున్న వైనం ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా ఓ సినిమాను కూడా రీరిలీజ్ చేయాలన్న డిమాండ్ ప్రేక్షకుల తరపున బాగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. -
Actor Suman: ఇండో-బ్రిటీష్ పెయిన్ క్లినిక్ లోగోను ఆవిష్కరించిన సినీ నటుడు సుమన్
ఈ రోజు ప్రముఖ సినీ నటుడు సుమన్ తల్వార్ జన్మదిన వేడుకలు సోమజిగూడ ప్రెస్ క్లబ్ లో హాట్టహసంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఇండో బ్రిటీష్ పెయిన్ క్లినిక్ లోగో మరియు వీడియో లంచ్ డాక్టర్ విజయ భాస్కర్ బండికట్ల ఆధ్వర్వంలో సుమన్ తల్వార్ చేతుల మీదుగా జరుపుకోవడం జరిగింది. -
Amit Shah: తెలంగాణలో అమిత్ షా టూర్ షెడ్యూల్ ఇదే..!
రేపు తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ నిర్వహించే సభలో ఆయన పాల్గొననున్నారు. రైతు ఘోష బీజేపీ భరోసా బహిరంగ సభలో షా పాల్గొంటారు. -
Rahul Sipliganj: పొలిటికల్ ఎంట్రీపై రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ
పొలిటికల్ ఎంట్రీపై రాహుల్ సిప్లిగంజ్ స్వయంగా స్పందించాడు. తాను అసలు రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశాడు. తాను ఏ పార్టీ తరఫున పోటీ చేయడం లేదని.. తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదని అతడు తేల్చి చెప్పాడు. -
Vikarabad: అంతరాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు
వికారాబాద్ జిల్లాలో ఈనెల 21న తాండూర్ మోర్ సూపర్ మార్కెట్లో షెటర్ లిఫ్ట్ చేసి దొంగతనానికి పాల్పడ్డ అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నారు. ఈ చోరీ కేసును పోలీసులు కేవలం నాలుగు రోజుల్లో చేధించారు. ఈ దొంగతనంకు సంబంధించిన వివరాలను తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్ వెల్లడించారు. -
Reliance Yousta Store: హైదరాబాద్‌లో ‘యూస్టా’ స్టోర్.. ఏది కొన్నా ధర తక్కుమే!
Reliance Yousta Store: హైదరాబాద్ ప్రజలకు రిలయన్స్ సంస్థ తన ఫ్యాషన్ రిటైల్ ఫార్మాట్ గుడ్ న్యూస్ చెప్పింది. నగర ప్రజలకోసం యూస్టా స్టోర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. -
Mynampally: మీడియాతో మాట్లాడవద్దని ఆనేత ఒట్టు వేయించుకున్నాడు.. మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు
Mynampally Hanumantha Rao: నాతో ఆనేత ఒట్టు వేయించుకున్నారు మీడియాతో మాట్లాడవద్దని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్కాజ్ గిరిలో పోటీ చేసినప్పుడే చెప్పాను నాకు రాజకీయ బిక్ష పెట్టిందే మెదక్ జిల్లా అని తెలిపారు. -
Steel Bridge: స్టీల్ బ్రిడ్జి మూసివేత.. పోకిరీల వికృత చేష్టలే కారణమా?
Steel Bridge: ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2.25 కి.మీ నాలుగు లైన్ల స్టీల్ బ్రిడ్జిని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీనికి మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టారు. -
Warangal: ఫుల్ బాటిల్ కావాలి.. తల్వార్లతో మందుబాబు హల్ చల్
Warangal: నగరంలో మందుబాబుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు మందు బాబుల వ్యవహారం తల నోప్పిగా మారుతోంది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?