Vishal: నేషనల్ అవార్డులపై విశాల్ అనుచిత వ్యాఖ్యలు.. వస్తే చెత్త బుట్టలో పడేస్తాడట?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hero Vishal Made Sensational Comments on National Awards: తెలుగు హీరో అల్లు అర్జున్ కి పుష్ప సినిమాకి గాను నేషనల్ బెస్ట్ యాక్టర్ ఫర్ ది ఇయర్ 2021కి అవార్డు ప్రకటించారు. అయితే ఈ అవార్డు విషయంలో తమిళ సినీ అభిమానులు అంతగా హ్యాపీగా లేరు, తమ ఆవేదనను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేయగా తెలుగు అభిమానులు సైతం గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. ఇక ఇప్పుడు ఏకంగా తెలుగు మూలాలు ఉన్న తమిళ హీరో విశాల్ అవార్డులపై అనుచిత వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. విశాల్ హీరోగా ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘మార్క్ ఆంటోని’ అనే సినిమా వినాయకచవితి సందర్భంగా ఈ నెల 15న సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న విశాల్ ప్రస్తుతం ఇస్తున్న అవార్డుల తీరుపై ఎలాంటి నమ్మకం లేదని అన్నారు. ఇటీవల ప్రకటించిన నేషనల్ అవార్డులకు సంబంధించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు విశాల్ సమాధానమిస్తూ అవారులపై తనకు అస్సలు నమ్మకం లేదని అన్నారు.
PM Modi: దేశంలో అవినీతి, కులతత్వ, మతతత్వాని చోటు లేదు.. ప్రధాని కీలక వ్యాఖ్యలు..
Also Read
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
- Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
సినిమా చూసి, అందులో ఆర్టిస్ట్ నటనకు ప్రజలందరూ కలసి ఇచ్చేదే గొప్ప అవార్డు అని అన్నారు. నిజాయతీగా వచ్చే అవార్డ్ అంటే ప్రేక్షకులు ఇచ్చే తీర్పే అని, ప్రేక్షకుల ఆశీస్సులతో ఇన్నేళ్లుగా సినీరంగంలో నిలదొక్కుకుని సినిమాల్లో నటిస్తున్నా అదే నాకు పెద్ద అవార్డుగా భావిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఒకవేళ నేను నటించిన సినిమాలకి అవార్డు వచ్చినా వాటిని చెత్తబుట్టలో పడేస్తానని విశాల్ కామెంట్ చేశారు. ఇక మార్క్ ఆంటోనీ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో విశాల్, ఎస్జే సూర్యతో పాటు సెల్వ రాఘవన్, సునీల్, అభినయ, రీతూ వర్మ కీలక పాత్రల్లో నటించారు. జివి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి పాటలు స్వరపరిచారు. మార్క్ ఆంటోనీ 80వ దశకానికి ఇప్పటి కాలానికి చెందిన ఒక సైన్స్ ఫిక్షన్ చిత్రం, ఇందులో పాత్రలు ఫోన్‌ల ద్వారా టైం ట్రావెల్ చేస్తూ ఉంటాయని టీజర్ తో క్లారిటీ వచ్చింది.
తాజావార్తలు
-
Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలు జారిపడిపోయిన హిట్ మ్యాన్..
-
Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
-
TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల పరీక్షల తేదీలు ఖరారు..
-
Telangana DEO : తెలంగాణలో 4 జిల్లాలకు కొత్త డీఈఓలు.. ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగింత
-
Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!