NTV WebDesk
Author- NTV Telugu-
వైరల్: ఆ ఇల్లు తలక్రిందులైంది… ఎలానో తెలుసా…
సాధారణంగా ఇల్లు ఇల్లులా కట్టుకుంటే నివశించడానికి అనువుగా ఉంటుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా, కట్టుకుంటే, అందులో కూడా నివశించవచ్చు. కాకపోతే నివశించేందుకు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో మామూలు ఇల్లు కట్టడమే చాలా కష్టం. అలాంటిది ఇంటిని తలకిందులుగా కట్టాలి అంటే చాలా కష్టం. అంతేకాదు, అందులోని వస్తువులు కూడా తలక్రిందులుగా ఉంటే… చెప్పాల్సింది ఏముంది సోషల్ మీడియాలో హల్చల్ చేయడం ఖాయమే. కొలంబియాకు చెందిన ఫ్రిట్జ్ స్కాల్ అనే పెద్దాయన ఇంటిని అందరికంటే […] -
అమెరికాకు జఠిలంగా మారిన ఉక్రెయిన్ సమస్య…
30 ఏళ్ల క్రితం రష్యా నుంచి విడిపోయిన ఉక్రెయిన్ ను తిరిగి రష్యా తన భూభాగంలో కలుపుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో సుమారు లక్ష సైన్యాన్ని రష్యా మోహరించింది. అయితే, అయితే, ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగితే చూస్తూ ఊరుకోబోమని అమెరికా హెచ్చరించింది. అవసరమైతే సైనికసాయం అందిస్తామని అంటోంది. ఇప్పటికే 8500 మంది సైనికులను బాల్టిక్ సముద్రంలో మోహరించింది. అయితే, సైన్యాన్ని నేరుగా ఉక్రెయిన్‌కు తరలించేందుకు అమెరికా ససేమిరా అంటోంది. దీనికి కారణం లేకపోలేదు. సోవియట్ […] -
5 నిమిషాల్లో రూ. 4 లక్షల కోట్లు…
ఎప్పుడూ లేని విధంగా స్టాక్ మార్కెట్లు ఈరోజు ఒక్కసారిగా కుప్పకూలాయి. మార్చి నెలలో వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉన్నట్టు అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యాంకు సూచించడంతో దాని ప్రభావం మార్కెట్‌పై పడింది. ఆసియా మార్కెట్‌తో పాటు ఇండియా మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. కేవలం 5 నిమిషాల వ్యవధిలో రూ. 4 లక్షల కోట్లు మదుపర్ల సంపద ఆవిరైంది. బాంబే స్టాక్ ఎక్చేంజ్ ప్రారంభమైన వెంటనే 1100 పాయింట్లు నష్టపోయింది. అమెరికాలో ద్రవ్యోల్భణం గరిష్టస్ధాయిలో ఉన్నప్పటికీ ఉద్యోగ విపణి […] -
పారాసిటమాల్ జ్వరానికే కాదు… పాములను చంపేందుకు కూడా ఉపయోగిస్తారట…
పారాసిటమాల్ టాబ్లెట్ ను జ్వరానికి వినియోగిస్తారు. కరోనా కాలంలో పారాసిటమాల్ ట్యాబ్లెట్‌కు పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది. జ్వరం, తలనొప్పి, చిన్నపాటి ఒళ్లునొప్పులు వచ్చినా వెంటనే పారాసిటమాల్ మాత్రలు వేసుకుంటున్నారు. అయితే, పారసిటమాల్ ట్యాబ్లెట్లను జ్వరానికి మాత్రమే కాదు, పాములు చంపడానికి కూడా వినియోగిస్తున్నారట. అమెరికాలోని గువామ్ దీవిలో బ్రౌన్ ట్రీ పాములు లక్షల సంఖ్యలో ఉన్నాయి. 1950 కాలంలో తొలి బ్రౌన్ట్రీ స్నేక్‌ను గుర్తించారు. 40 ఏళ్ల కాలంలో ఈ గువామ్ దీవిలో లక్షల సంఖ్యలో […] -
అద్భుతం: 20 వేల సంవత్సరాలనాటి మమ్మీ కడుపులో…
ఈజిప్ట్ అనగానే మనకు పెద్ద పెద్ద పిరమిడ్లు, మమ్మీలు గుర్తుకు వస్తాయి. పిరమిడ్ల నుంచి ఎన్నో మమ్మీలను బయటకు తీసి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అయితే, ఇటీవలే మమ్మఫికేషన్ సహాయంతో సుమారు 20 వేల ఏళ్లనాటి మమ్మీకడుపులో భద్రంగా ఉన్న పిండాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. వార్సా విశ్వవిద్యాలయంకు చెందిన పరిశోధకులు సీటీ ఎక్స్ రే సహాయంతో మమ్మీ కడుపులోని పిండం అవశేషాల ఉనికిని గుర్తించారు. చనిపోయిన మహిళ ప్రసవం సమయంలో చనిపోలేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. మహిళ చనిపోవడానికి […] -
ఇండియా కరోనా అప్డేట్: ఈరోజు కేసులు ఎన్నంటే..?
ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా దేశంలో గడిచిన 24 గంటల్లో 2,86,384 కేసులు నమోదవ్వగా, 573 మంది కరోనాతో మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దేశంలో గడిచిన 24 గంటల్లో 3,06,357 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీ కేసులు కాస్త పెరగడం ఊటరనిచ్చేవిషయం. ఇక దేశంలో 22,02,472 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 19.59శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 163,84,39,207 మందికి వ్యాక్సినేషన్ […] -
ఇకపై పూర్తి హెల్మెట్ పెట్టుకోవాల్సిందే… లేదంటే…
వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ లేకుంటే ప్రభుత్వాలు భారీ జరిమానాలు విధిస్తున్నారు. అయితే, జరిమానాల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది హాఫ్ హెల్మెట్‌ను ధరిస్తున్నారు. ఇలా హాఫ్ హెల్మెట్‌ను ధరించడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదని, ప్రమాదాలు జరిగిన సమయంలో హాఫ్ హెల్మెట్ కారణంగా ముఖానికి దెబ్బతగిలే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో హెల్మెట్‌పై బెంగళూరు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరు నగరంలో 15 రోజులపాటు హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమం […] -
ఆకాశంలో ఎగిరే కార్లు వచ్చేశాయి… ధర ఎంతో తెలుసా?
సాధారణ రోజుల్లో బయటకు వస్తే ట్రాఫిక్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. గంటల తరబడి ట్రాఫిక్‌లో ఆగిపోవాల్సి వస్తుంది. మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. హాలీవుడ్ సినిమాల్లో చూపించే విధంగా ఎగిరే కార్లు వస్తే ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయి కదా అనుకున్నాం. కాగా, త్వరలోనే రోడ్లమీద ఎగిరేకార్లు రాబోతున్నాయి. రోడ్డుపై ప్రయాణం చేస్తున్న కారు రెండు నిమిషాల్లో విమానం మాదిరిగా మారిపోయి ఆకాశంలో ఎగిరిపోతుంది. స్లోవేకియా రాజదాని బ్లాటిస్లావాలోని అంతర్జాతీయ […] -
LIVE: పెద్ద ప్రకాశం..చిన్న విశాఖ..కొత్త జిల్లాల స్వరూపం ఇదే..
-
భూమిపై అత్యధికకాలం పాటు జీవించియున్న చేప ఇదే… వయసు ఎంతో తెలుసా?
సాధారణంగా చేపలు ఎంతకాలం జీవిస్తాయి అంటే ఖచ్చితంగా చెప్పలేం. భూమిపై అత్యథిక కాలంపాటు జీవించే చేపలు తిమింగళాలు అని చెప్పవచ్చు. అయితే, ఇవి సముద్రంలో జీవిస్తుంటాయి. కానీ, అక్వేరియంలో జీవించే చేపలు ఎంతకాలం జీవిస్తాయి అనే విషయంలో ఖచ్చితమైన వయస్సు నిర్ధారణ ఉండదు. అయితే, శాన్ ఫ్రాన్సిస్కోలోని అక్వేరియంలోని మెసెతులె అనే చేప 90 ఏళ్ల నుంచి అక్వేరియంలో జీవించి ఉన్నది. లంగ్ ఫిష్ జాతికి చెందిన ఈ చేప 4 అడుగుల పొడవు, 40 పౌండ్ల […]
తాజావార్తలు
-
Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
-
Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
-
US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!