Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ నుండి వచ్చిన సినిమాలు తమిళ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దాంతో ఇప్పుడు కోలీవుడ్ నుంచి రాబోతున్న భారీ ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద మళ్లీ పాత వైభవాన్ని తెస్తాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే మూడు నెలల్లో (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్న మూడు భారీ తమిళ చిత్రాలపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
అక్టోబర్ : సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘జైలర్’ మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’ అక్టోబర్ నెలలో విడుదల కానుంది. రజినీకాంత్ మార్క్ యాక్షన్, అనిరుధ్ సంగీతం మళ్లీ థియేటర్లలో విజిళ్లు వేయించేలా ఉంటాయని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
నవంబర్ : సూర్య కథానాయకుడిగా ‘రోమాంచం’ ఫేమ్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ డ్రామా ‘సీన్’ నవంబర్ రేసులో నిలిచింది. సూర్య వైవిధ్యమైన నటనకు, జిత్తు మాధవన్ మేకింగ్ శైలి తోడవ్వడంతో ఈ చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
డిసెంబర్ : ధనుష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఓమ్‘ డిసెంబర్ నెలలో ప్రేక్షకు ముందుకు రాబోతోంది. ధనుష్ కెరీర్లోనే ప్రత్యేకమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రం సంవత్సరాంతంలో విడుదలవుతూ తమిళ సినిమాల మార్కెట్‌కు ఒక గ్రాండ్ ముగింపుని ఇస్తుందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..