NTV WebDesk
Author- NTV Telugu-
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన విమానం… బీజింగ్ నుంచి న్యూయార్క్‌కు…
ఒకప్పుడు ఒకచోట నుంచి మరోచోటుకి ప్రయాణం చేయాలంటే నడిచి వెళ్లేవారు. ఆ తరువాత చిన్న చిన్న వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. రైట్ సోదరులు విమానం కనుగొన్న తరువాత ప్రయాణంలో వేగం పెరిగింది. ఇప్పుడు భూమిమీద నుంచి స్పేస్‌లోకి ప్రయాణం చేస్తున్నారు. అయితే, ఒక దేశం నుంచి మరోక దేశానికి ప్రయాణం చేయాలంటే విమానంలోనూ దూరాన్ని బట్టి సమయం ఉంటున్నది. దీంతో హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన విధంగానే హైస్పీడ్ విమానాలను తీసుకురావాలని అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్లు […] -
పాక్‌లో దారుణం: ఉగ్రవాదుల దాడిలో 100 మంది సైనికులు మృతి…
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ రక్తసిక్తంగా మారింది. బలూచిస్తాన్‌లోని పాక్ ఆర్మీ మేజర్ కార్యాలయంపై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేసింది. ఈ ఆత్మాహుతి దాడిలో 100 మంది పాక్ సైనికులు మరణించారు. మిలటరీ బేస్‌ను లక్ష్యంగా చేసుకొని పంజూర్, నోష్కీ పోస్టులపై ఆత్మాహుతి దాడులు జరిగాయి. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ త్వరలోనే చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనకు ముందు దాడి జరగడంతో పాక్‌లో ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, దాడిలో కేవలం 11 మంది మాత్రమే […] -
ఆ దేశంలో విచిత్రమైన శిక్షణ: సైనికులుగా మారాలంటే…
సాధారణంగా సైనికులకు ఇచ్చే శిక్షణ ఏ దేశంలో చూసుకున్నా కఠినంగా ఉంటుంది. శిక్షణకోసం పెద్ద ఎత్తున అక్కడి ప్రభుత్వాలు ఖర్చు చేస్తుంటాయి. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తట్టుకునేలా శిక్షణ ఇస్తాయి. అయితే, థాయ్‌లాండ్ దేశంలో సైనికులను ఇచ్చే శిక్షణ చాలా దారుణంగా ఉంటుంది. అడవుల్లో తిరిగే పురుగులను, జంతువులను, పాములను చంపి తినేలా ట్రైనింగ్ ఇస్తారు. వియాత్నం, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా దేశాల్లో అడవులు అధికంగా ఉంటాయి. అంతేకాదు, అక్కడ ప్రమాదకరమైన విష జంతువులు అధికంగా […] -
నయా ఐడియా: ప్రభుత్వానికి కాకుల సాయం… దానికోసం భారీగా తగ్గిన ఖర్చు…
యూరప్‌లోని చాలా దేశాలు పచ్చదనానికి పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తాయి. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చే దేశాల్లో స్వీడన్ కూడా ఒకటి. స్వీడన్లో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై నిషేధం లేదు. ఆ దేశంలోని ప్రజలు సిగరేట్ కాల్చి వాటి పీకలను రోడ్డుపై పడేస్తుంటారు. వీటిని శుభ్రం చేయడం కోసం అక్కడి ప్రభుత్వం భారీగా నిధులను ఖర్చుచేయాల్సి వస్తున్నది. సిగరేట్ పీలకను ఎక్కడపడితే అక్కడ వేయవద్దని చెప్పినా ప్రజలు పట్టించుకోకపోవడంతో అక్కడి అధికారులు వినూత్నంగా ఆలోచించారు. నగరంలోని కోర్విన్ క్లీనింగ్ అనే […] -
దేశంలో ఈ రెస్టారెంట్లు యమా ఫేమస్… వందేళ్లైనా ఇంకా…
ఇప్పుడు పల్లెటూరి నుంచి నగరాల వరకు ఎక్కడ చూసినా హోటళ్లు, రెస్టారెంట్లు మరకు కనిపిస్తుంటాయి. ఫుడ్ బిజినెస్ ఎప్పుడూ నష్టం రాదన్న సంగతి తెలిసిందే. అయితే, కొందరు అధికలాభం కోసం భారీగా ధరలు పెంచి హోటళ్లను రన్ చేస్తుంటారు. అలాంటి హోటళ్ళు ఎక్కువకాలం నిలబడలేవు. కానీ, కొన్ని హోటళ్లు మాత్రం వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. వందేళ్లైనా ప్రజలను ఆకర్షిస్తుంటాయి. ముంబైలోని లియోప్లాడ్ కేఫ్ ఉంది. ఈ కేఫ్‌ను సుమారు 150 ఏళ్ల క్రిందట స్థాపించారు. అప్పటి నుంచి […] -
దేశంలో విచిత్రమైన రైల్వేస్టేషన్లు… ఆ స్టేషన్లోకి అడుగుపెట్టాలంటే…
దేశంలో ఎన్నో వందల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అందులో కొన్ని స్టేషన్లు యూనిక్‌గా ఆకట్టుకునే విధంగా ఉంటే, మరికొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. మనదేశంలో కూడా కొన్ని విచిత్రమైన రైల్వేస్టేషన్లు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. దేశంలో పెద్ద రాష్ట్రాల్లో రాజస్తాన్, మధ్యప్రదేశ్ ఒకటి. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో భవానీ మండి అనే రైల్వేష్టేషన్ ఉన్నది. ఈ స్టేషన్లో రైలు వచ్చి ఆగితే రైలు ఇంజిన్ ఒక రాష్ట్రంలో, బోగీలు మరో రాష్ట్రంలో ఉంటాయి. […] -
ప్రధాని హైదరాబాద్ టూర్‌పై సీఎస్ కీలక సమీక్ష…
ప్రధాని మోడీ హైదరాబాద్‌కు వస్తున్న సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్షను నిర్వహించారు. ప్రధాని టూర్ ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌ను సక్సెస్ చేయాలని సమీక్షలో అధికారులను ఆదేశించారు. భద్రతకోసం అవసరమైన ఏర్పాట్లను చేయాలని, కోవిడ్ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు జరగాలని అన్నారు. టూర్లో పాల్గొనేవారి వద్ద ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ఉండాలని అన్నారు. ఈనెల 5 వ తేదీన ప్రధాని మోడీ హైదరాబాద్‌లో […] -
విచిత్రం: ఆ నగరంలో కార్లను లాక్ చేయరు… ఇదే కారణం…
సెల్లార్లోనో లేదంటే పార్కింగ్ ప్రదేశంలోనో కారును పార్కింగ్ చేసిన తరువాత లాక్ పడిందా లేదా అని ఒకటికి రెండుసార్లు చూసుకుంటాం. లాక్ పడింది అని రూఢీ చేసుకున్నాకే అక్కడి నుంచి తిరిగి వెళ్తాం. కానీ, ఆ నగరంలో అలా కాదు. కార్లను ఎట్టిపరిస్థితుల్లో కూడా లాక్ చేయరు. 24 గంటలు అన్‌లాక్ చేసే ఉంచుతారు. అలా ఉంచడం వలన కార్లు దోపిడీకి గురయ్యే అవకాశం ఉంటుంది కదా అనుకుంటే పొరపాటే. కార్లను అన్‌లాక్ చేసి ఉంచినా అక్కడ […] -
జిన్నా టవర్ కు ప్రత్యేక స్థానం.. హోంమంత్రి
వీరుల త్యాగం తోనే స్వేచ్ఛ అనుభవిస్తున్నాం అన్నారు హోంమంత్రి మేకతోటి సుచరిత. గుంటూరులో చారిత్రాత్మకమయిన జిన్నాటవర్ ని బీజేపీ వివాదాస్పదం చేస్తోందని వైసీపీ నేతలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. జిన్నా టవర్ కు ప్రత్యేక స్థానం ఉందని, సైనికుల్లో అన్ని మతాలకు చెందిన వారు ఉంటారన్నారు. వివాదం సృష్టించడం సిగ్గు చేటు.జాతీయ భావాన్ని పెంపొందించాల్సిన దేశ పాలకులు చిచ్చు పెట్టాలని చూడటం బాధాకరం.జాతీయ స్థాయిలో పాలన చేస్తున్న బిజెపి కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టాలని […] -
బీజేపీ తీరుపై మండిపడ్డ గుంటూరు వైసీపీ నేతలు
బీజేపీ నేతల తీరుపై గుంటూరు జిల్లా వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశంలో అందరూ కలిసి మెలిసి ఉంటున్నారు. ఐక్యత దెబ్బతీయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఐక్యత దెబ్బతీయాలనుకోవడం పెద్ద తప్పిదం. మత శక్తుల, విచ్ఛిన్నకర శక్తుల ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకు జగన్ కు ధన్యవాదాలు అన్నారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్. వివాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దు. జిన్నా దేశ స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. జిన్నా గొప్ప న్యాయవాది అన్నారు డొక్కా. ఎమ్మెల్యే మద్దాలి […]
తాజావార్తలు
-
Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక
-
Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!
-
Minister Seethakka : సీతక్క కీలక ప్రకటన.. అక్టోబర్ 25 నుంచి తెలంగాణలో ‘హ్యామ్’ రోడ్లు
-
World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!