NTV WebDesk
Author- NTV Telugu-
భర్తను అమ్మకానికి పెట్టిన భార్య: షాకైన నెటిజన్లు…
భర్త అంటే అమెకు అమితమైన ఇష్టం. అయన ఎక్కడికి వెళ్లినా ఆమెను కూడా తీసుకెళ్లాలని కోరుకుంటుంది. కానీ, ఆ భర్త మాత్రం ఆమెను తీసుకెళ్లేవాడు కాదు. భార్యను చాలా బాగా చూసుకునేవాడు. భార్య అంటే ఎంత ఇష్టమో, చేపల వేట అన్నా అంతే ఇష్టం. చేపల వేటకు తనను కూడా తీసుకెళ్లాలని ఆ భార్య కోరుకునేది. కానీ, అందుకు ఆ భర్త జాన్ ఒప్పుకునేవాడు కాదు. ఒంటరిగానే చేపల వేటకు వెళ్లేవాడు. ఓసారి భార్య లిండాకు చెప్పకుండా […] -
వైరల్: బ్యాట్ తో అదరగొట్టిన ముసలాయన… నెటిజన్లు ఫిదా…
దేశంలో క్రికెట్ కు ఎంతటి ఆదరాభిమానాలు ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ గేమ్ ఇంగ్లాండ్‌లో పుట్టినప్పటికీ ఉపఖండంలోనే ఫేమస్ అయింది. ఆరేళ్ల చిన్నారి నుంచి 60 ఏళ్ల పెద్దవాళ్ల వరకు క్రికెట్‌ను అమతంగా ఇష్టపడుతుంటారు. పెద్దవాళ్లు సైతం అప్పుడప్పుడు బ్యాట్ చేతపట్టి వావ్ అనిపిస్తుంటారు. ఇలానే ఓ పెద్దాయన బ్యాట్ పట్టుకొని కుర్రాళ్లకు ఏ మాత్రం తీసిపోమని చెబుతూ క్రికెట్ అడాడు. పరుగులు తీశాడు. బ్యాట్ పట్టింది మొదలు ఆ పెద్దాయన తన వయసును మర్చిపోయి […] -
కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు: యూరప్‌కు అమెరికా సైన్యం… బెలారస్‌కు రష్యా సైన్యం
ఉక్రెయిన్- రష్యా మధ్య నెలకొన్న సంక్షోభం రోజురోజుకు పెరిగిపోతున్నది. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని రష్యా చెబుతున్నా, అమెరికా మాత్రం రష్యా చర్యలను ఖండిస్తూనే ఉన్నది. తాజాగా జర్మనీకి రెండు వేల మంది సైనికులను తరలించింది. అంతేకాదు, జర్మనీలో ఉన్న వెయ్యిమంది అమెరికా సైనికులను రష్యా సమీపంలో ఉన్న రొమేనియాకు తరలించింది. మరోవైపు ఫ్రాన్స్ సైతం రొమేనియాకు సైన్యాన్ని తరలించేందుకు సిద్దమైంది. ఇప్పటికే డెన్మార్క్ ఎఫ్ 16 విమానాలను రొమేనియా ప్రాంతంలో మోహరించింది. అమెరికా, యూరప్ దేశాలు […] -
భారత బడ్జెట్‌పై ఐఎంఎఫ్ కీలక వ్యాఖ్యలు…
ఫిబ్రవరి 1 వ తేదీన కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. దీనిపై దేశంలోని పలు రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ బడ్జెట్‌పై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆలోచనాత్మకమైన విధాన ఎజెండాగా ఐఎంఎఫ్ వర్ణించింది. పరిశోధన అభివృద్దిలో నూతన ఆవిష్కరణలతో పాటు హ్యుమన్ క్యాపిటల్, డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యత ఇచ్చారని ఐఎంఎఫ్ పేర్కొన్నది. Read: ‘సంస్కార్ కాలనీ’లో ఎస్తర్ కు ఏం పని!? ప్రస్తుతం భారత వృద్దిరేటు […] -
విశాఖ తీరంలో మనుషుల్ని వేటాడే చేపలు…
చేపలను పట్టుకునేందుకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లి వల వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో పెద్ద పడవలను తీసుకొని చేపల వేటకు వెళ్తే, కొన్ని చోట్ల చిన్న పడవలతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్తుంటారు. సాధారణంగా రాత్రి సమయాల్లో ఎక్కువ చేపలు మత్స్యకారుల వలకు చిక్కుతుంటాయి. అయితే, విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఇప్పుడు కొమ్ముకోనెం చేపల భయం పెట్టుకుంది. సుమారు 150 నుంచి 200 కేజీల బరువు వరకు ఉంటాయి. ఇలానే, మత్స్యకారులు చేపల వేటకు […] -
ఆగస్టులో చంద్రయాన్ 3…
మామ్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన భారత్, చంద్రయాన్ 2 విషయంలో కాస్త వెనకబడింది. ఎలాగైనా చంద్రునిపై కాలు మోపాలని చూసిన చంద్రయాన్ 2 చివరిక్షణంలో వాతావరణం అనుకూలించకపోవడంతో కూలిపోయింది. అయితే, చంద్రయాన్ 3ని ప్రయోగించాలని అప్పట్లోనే ప్రకటించారు. గతేడాది ప్రయోగించాల్సిన ఈ చంద్రయాన్ 3 కరోనా కారణంగా వాయిదా పడింది. దీనిపై రాజ్యసభలో మంత్రి జితేంద్ర సింగ్ లిఖిత పూర్వక సమాధానం చెప్పారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో చంద్రయాన్ 3ని ప్రయోగించనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. చంద్రయాన్ 3 […] -
వైరల్: యువతి మ్యాజిక్ చూసి షాకైన కోతి…
మ్యాజిక్ ను ఎవరు చేసినా అవాక్కవుతాం. కళ్లకు కనికట్టు చేయడమే మ్యాజిక్. మాములు మనుషులతో ఆటు జంతువులు కూడా అప్పుడప్పుడు మ్యాజిక్‌ను చూసి షాక్ అవుతుంటాయి. జూకు వెల్లిన ఓ యువతి కోతి ముందు ఓ అద్భుతమైన మ్యాజిక్ చేసింది. ఆ మ్యాజిక్‌ను చూసి షాకైన ఆ కోతి విచిత్రంగా ప్రవర్తించింది. దానికి సంబంధించిన వీడియోను ఆ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఈ సంఘటన మెక్సికోలోని జూలో జరిగింది. ఈ జూకు […] -
ఆ కోట ఖరీరు కేవలం రూ. 88 మాత్రమే…
జర్మనీలోని హనోవర్‌లోని రాజవంశీయులకు చెందిన పురాతనమైన కోట ఒకటి ఉంది. ఈ కోటను హనోవర్ యువరాజు ప్రభుత్వానికి 1 యూరోకు అమ్మేశారు. దీంతో యువరాజు తండ్రి ఎర్నెస్ట్ ఆగస్ట్ కోర్టులో దావా వేశాడు. 66 ఏళ్ల ఎర్నెస్ట్ వయసు మీద పడుతుండటంతో తన ఆస్తిని తన కుమారుడు పేరిట రాసిచ్చారు. పర్యాటకంగా కోటకు మంచిపేరు ఉండటంతో మరింత అభివృద్ధి చేయాలని తండ్రి భావించాడు. అయితే, కోట ఖర్చుకోసం పెద్ద సంఖ్యలో డబ్బు అవసరమౌతుందని గ్రహించిన కుమారుడు దానిని […] -
అతిపెద్ద పవర్ బ్యాంక్…ఒకేసారి…
స్మార్ట్ ఫోన్ వినియోగంలోకి వచ్చిన తరువాత గంటల తరబడి మొబైల్ ఫోన్లలో గడిపేస్తున్నారు. ఫోన్ బ్యాటరీని ఛార్జింగ్ చేయడానికి పవర్ బ్యాంక్ లు అందుబాటులో ఉన్నాయి. పదివేలు, 20 వేల ఎంఏహెచ్ తో పవర్ బ్యాంక్‌లను వినియోగిస్తున్నారు. అయితే, చైనాకు చెందిన ఓ యూట్యూబర్ హ్యాంగ్ గెంగ్ అనే యూట్యూబర్ ఓ కొత్త పవర్ బ్యాంక్‌ను కనుగొన్నారు. గెంగ్ అనే య్యూట్యూబర్ 2,70,00,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. ఈ పవర్ బ్యాంక్ ద్వారా 5 వేల […] -
అక్కడి మట్టి చాలా రుచిగా ఉంటుందట… అందుకే దానిని…
వంటల్లో మసాలాలు పడితే ఆ చుచి వేరుగా ఉంటుంది. ఇండియాలో మసాలాలు ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఒక్క ఇండియాలోనే కాదు వివిధ దేశాల్లో మసాలాలు వినియోగిస్తారనే సంగతి తెలుసు. అయితే, ఇరాన్‌లోని హర్మూజ్ ఐలాండ్‌లో ప్రజలు మట్టిని మసాలాలుగా వినియోగిస్తుంటారు. ఇది వినడానికి విచిత్రంగా ఉండొచ్చు. అక్కడి అనేక రకాల పర్వతాలు ఉన్నాయి. ఒక్కో పర్వతం ఒక్కో రంగుతో ఉంటుంది. అంతేకాదు, ఆ పర్వతాల నుంచి వచ్చే మట్టి ఒక్కో రుచిని కలిగి ఉంటుంది. దీంతో అక్కడి ప్రజలు […]
తాజావార్తలు
-
Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
-
New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
-
Jaishankar: జైశంకర్ మళ్లీ వేసేశాడు.. పాక్ జర్నలిస్ట్‌కు ఘాటు కౌంటర్!
-
Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక
-
Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!