ఆస్పత్రుల్లో ఖాళీలు భర్తీ చేయండి…హరీష్ రావుకి భట్టి వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని ఆసుపత్రిలో ఖాళీలను భర్తీ చేయాలని, పీహెచ్ సీల పడకల సామర్థ్యాన్ని పెంచాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోగ్య మంత్రి హరీష్ రావు కు వినతిపత్రం అందచేశారు. పేద, సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందడానికి యుద్ధ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని మంత్రిని కోరారు.
శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు వినతిపత్రం అందజేశారు భట్టి విక్రమార్క. మధిరలో 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రి హరీష్ రావుతో కలిసి సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాతో పాటు మధిర నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న మౌలిక సమస్యలు, సిబ్బంది కొరత గురించి మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సీజనల్ వ్యాధులు, కరోనా, ప్రసూతి, సాధారణ జబ్బులకు ప్రభుత్వ ఆసుపత్రిల్లో సక్రమంగా వైద్యం అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
Also Read
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- OTR: వరంగల్ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
- రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
- సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్‌రావు
మధిర నియోజకవర్గంలోని ముదిగొండ, చింతకాని, బోనకల్లులో ఉన్న ఆరు పడకల ప్రభుత్వ ఆసుపత్రులను 30 పడకలకు పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆరు పడకల సామర్థ్యంతో నడుస్తున్న ఈ ఆస్పత్రుల్లో ఆ మండల ప్రజలకు అరకొరగా వైద్య సేవలు అందుతున్నాయన్నారు. మండల ప్రజలందరికీ సక్రమంగా వైద్యసేవలు అందడాని కి యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం 30 పడకల సామర్థ్యానికి పెంచాలని మంత్రిని కోరారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!