NTV WebDesk
Author- NTV Telugu-
Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీవర్షాలకు అవకాశం
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు పడే అవకాశం వుందని భారత వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికలు చేసింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. శ్రీలంక తీరానికి సమీపంలో హిందూ మహాసముద్రానికి ఆనుకుని కొనసాగుతోందని ఐఎండీ వెల్లడించింది. రాగల 24 గంటల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి శ్రీలంక తీరానికి సమీపంలోకి వస్తుందని, ఆపై మరో 24 గంటల్లో తమిళనాడు తీరానికి […] -
Srinivas Goud :శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో కీలక దర్యాప్తు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు పన్నిన కుట్రను భగ్నం చేసిన సంగతి తెలిసిందే. కుట్ర కేసులో కీలక దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసుకి సంబంధించి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ తాపాకు నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. జితేందర్ డ్రైవర్ ను, పీఏను విచారించనున్నారు పోలీసులు. అలాగే, డీకే అరుణ, జితేందర్ రెడ్డి ల పాత్ర పై విచారణ చేయనున్నారు పోలీసులు. మంత్రి హత్య కుట్ర కేసులో నిందితులకు ఆశ్రయం ఇచ్చారు […] -
Ukraine Students: కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటన.. ఏం చెప్పిందంటే?
ఉక్రెయిన్ లో భారత విద్యార్థులు బందీలుగా ఉన్నారన్న అంశంపై వివరణ ఇచ్చింది కేంద్ర విదేశాంగ శాఖ. విద్యార్థులు బందీలుగా ఉండటంపై మాకు ఎలాంటి నివేదికలు అందలేదు. ఉక్రెయిన్‌లోని ఇండియా ఎంబసీ భారతీయ పౌరులతో నిరంతరం టచ్‌లో ఉంది. ఉక్రేనియన్ అధికారుల సహకారంతో చాలా మంది విద్యార్థులు నిన్న ఖార్కివ్ నుండి బయలుదేరారు. భారత పౌరుల తరలింపునకు ఉక్రేనియన్ అధికారులు అందించిన సహాయాన్ని అభినందిస్తున్నాం. భారతీయుల తరలింపులో సహకారం అందిస్తున్న ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు ధన్యవాదాలు తెలిపింది విదేశాంగ […] -
Virat Kohli Inspired a generation: కోహ్లీపై సచిన్ ట్వీట్ వైరల్
విరాట్ కోహ్లీ వందవ టెస్ట్ పై ఎన్నో అంచనాలున్నాయి. దీనిపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. శుక్రవారం నుంచి మొహాలీలో భారత్-శ్రీలంక తలపడనున్నాయి. తన 100వ టెస్టు ఆడబోతున్న విరాట్ కోహ్లీకి సచిన్ టెండూల్కర్ శుభాకాంక్షలు అందించాడు. కోహ్లి యొక్క “అద్భుతమైన” ఆన్-ఫీల్డ్ అచీవ్మెంట్ కాకుండా, అతని నిజమైన విజయం మొత్తం తరం క్రికెటర్లను ప్రేరేపించగల సామర్థ్యం అని సచిన్ నొక్కిచెప్పారు. రెండేళ్లకు పైగా ఏ ఫార్మాట్లోనూ సెంచరీ చేయలేదు. ఇప్పుడు మూడు […] -
Up 6th Phase Elections: యూపీలో ఆరవ విడత ఎన్నికలు ప్రారంభం
ఇవాళ యూపీలో ఆరవ విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడవ విడతలో మార్చి 7 న మిగిలిన 54 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.ఇవాళ10 జిల్లాల్లో 57 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 2017 ఎన్నికల్లో 57 స్థానాల్లో 46 స్థానాల్లో బిజేపి గెలిచింది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటివరకు 292 స్థానాల్లో ఎన్నికలు పూర్తి అవుతాయి. ఉత్తర్ ప్రదేశ్ లో కీలకమైన పూర్వాంచల్ ప్రాంతంలోని 111 అసెంబ్లీ స్థానాలపైనే అందరి దృష్టి పడింది. అంబేద్కర్ […] -
BCCI New Contracts: ఆటగాళ్ళకు బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్ లు
భారత క్రికెట్ నియంత్రణ మండలి వార్షిక కాంట్రాక్టులు జాబితాను విడుదల చేసింది. తాజాగా విడుదలైన ఈ జాబితాలో మాజీ టెస్ట్ కెప్టెన్ అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారాలు ‘ఏ’ గ్రేడ్ నుంచి ‘బీ’ గ్రేడ్‌కు చేరారు. ఫామ్‌లో లేకపోవడం వల్ల వీరిద్దరూ శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌లోనూ స్థానం కోల్పోయారు. మరో స్టార్ ఆటగాడు, ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా కూడా ‘ఏ’ గ్రేడ్‌లో స్థానం కోల్పోయాడు. గాయాలతో బాధపడుతున్న హార్థిక్ ‘ఏ’ గ్రేడ్ నుంచి ‘సీ’ గ్రేడ్‌కు […] -
Indrakaran Reddy: నేడు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డిల పర్యటన
నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో మంత్రి హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు మంత్రులు.బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకోనున్నారు మంత్రులు. ఉదయం 9 గంటలకు బాసరలో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ఉదయం 9.20 గంటలకు ముధోల్ లో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేస్తారు మంత్రులు. 12.15 గంటలకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్ లో రేడియాలజీ ల్యాబ్ నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తారు. తరువాత జిల్లా కేంద్రంలో […] -
Amaravati Verdict: మూడురాజధానులపై హైకోర్టు తీర్పు నేడే
ఏపీలో ఇవాళ ప్రత్యేకమయిన రోజు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. అమరావతి రైతుల పిటిషన్లపై తీర్పు వెలువరించనుంది ఏపీ హైకోర్టు ధర్మాసనం. ఇప్పటికే ప్రభుత్వ, పిటిషన్ దారుల వాదనలు పూర్తి అయ్యాయి. ఫిబ్రవరి నాలుగో తేదీన తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు ధర్మాసనం. తీర్పు ఇవ్వనున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం. సుమారు 70 పిటిషన్లపై […] -
LIVE : గురువారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే…
గురువారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే ఎటువంటి బాధ అయినా మీ నుంచి దూరమవుతుంది. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏవి వున్నా ఈ స్తోత్ర పారాయణం చేయడం ఎంతో శుభకరం. -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
రాజధాని అమరావతి రైతుల పిటిషన్లపై తీర్పు వెలువరించనున్న ఏపీ హైకోర్టు ధర్మాసనం. జిల్లాల విభజనపై సీఎం జగన్ కీలక సమావేశం. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరుగనున్న సమావేశం.డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు, సూచనల సేకరణకు రేపటితో ముగియనున్న గడువు ఇవాళ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం. పదాధికారుల సమావేశానికి హాజరుకానున్న జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ జీ, పార్టీ అగ్ర నేతలు. ఏపీకి రానున్న కేంద్ర జలవనరుల శాఖ మంత్రి […]
తాజావార్తలు
-
India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
-
LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?